పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 16, 2014

శిలా శాసనాలు


అశోకుని రెండో ప్రధాన శిలా శాసనం: ఈ శాసనం లో ప్రజా సంక్షేమ చర్యలు, ప్రత్యంత రాజ్యాలు పేర్కొన్నారు.

అశోకుని 13 వ  ప్రధాన శిలా శాసనం: ఇందులో కాలింగ యుద్ధం గురించి వివరించాడు.

బబ్రు మైనర్ శిలా శాసనం: బౌద్ద మతానికి చెందినా త్రి రత్నాల గురించి వివరించారు.

హతిగుంఫా శిలా శాసనం: చేది రాజ్యం గురించి, కాలింగ ఖారవేలుని విజయాల గురించి తెలుపును.

అలహాబాద్ ప్రశస్తి: సముద్ర గుప్తుని సైనిక విజయాలను తెలుపును.
బెసా సాగర్  శాసనం: దీనిని హీలియో డొరస్ అనే గ్రీకు రాయబారి వేయించాడు.

నానాఘాట్  శాసనం: మొదటి శాత కర్ణి విజయాలను తెలుపును.
నాసిక్  శాసనం: గౌతమీ పుత్ర శాతకర్ణి విజయాలను తెలుపును. దీనిని అతని తల్లి వేయించినది.

మేహ్రాలి ఇనుప స్థంబ  శాసనం: ఇది చంద్ర గుప్త విక్రమాదిత్యుని ప్రశస్తి. ఆరు టన్నుల బరువున్న ఈ శాసనం గుప్తుల కాలం నాటి లోహ శాస్త్ర పరిజ్ఞానికి నిదర్శనం.

సారనాథ్ స్థంభ శాసనం: దేనిని అశోకుడు వేయించాడు. దీని మీద ఉన్న నాలుగు తలలు ఉన్న సింహాలను జాతీయ చిహ్నంగా భారత ప్రభుత్వం గుర్తించింది

హనుమ కొండ శాసనం: రుద్రమ దేవుడు

బెజవాడ శాసనం : యుద్ద మల్లుడు

చేజెర్ల శాసనం: కుబ్జ విష్ణు వర్దనుని గురించి తెలుపును.

మైదవోలు శాసనం: పల్లవ రాజు శివ స్కంద వర్మ వేయించాడు

వేల్పూరు శాసనం: విష్ణు కుండిన మాధవ వర్మ వేయించాడు

రామ తీర్థ శాసనం: ఇంద్ర వర్మ భట్తకర వర్మ వేయించాడు

గోరంట్ల తామ్ర శాసనం: అత్హి వర్మ వేయించాడు

నాగార్జున కొండ శాసనం: చలికి రెమ్మణున్ని హిరణ్య రాష్ట్ర అధిపతిగా పేర్కొంటుంది

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again