పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 28, 2014

భారత దేశంలోని ప్రముఖ దేవాలయాలు, గుహలు, స్మారక చిహ్నాలు

నిర్మాణం ప్రాంతం
» చార్మినార్ - హైదరాబాద్
» ఎలిఫెంటా గుహలు - ముంబాయి
» అజంతా గుహలు - ఔరంగాబాద్
» ఎల్లోరా గుహలు - ఔరంగాబాద్
» అక్బర్ సమాధి - సికింద్రా (ఆగ్రా దగ్గరలో)
» బ్లాక్ పగోడా - కోణార్క్ - ఒడిశా(సూర్యదేవాలయం)
» ఆనందభవన్ - అలహాబాద్ (నెహ్రూ నివాసం)
» బిర్లా ప్లానెటోరియం - కోల్ కతా
» బీబీకా మక్బారా - ఔరంగాబాద్
» అమర్ నాథ్ గుహ - కాశ్మీర్
» అంబర్ భవంతి - జైపూర్
» దిల్వారా దేవాలయాలు - మౌంట్ అబు
» బృహదీశ్వరాలయం - తంజావూరు
» చెన్నకేశవ దేవాలయం - బేలూరు
»బులంద్ దర్వాజా - ఫతేపూర్ సిక్రి
» అలంపురం - మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ)
» తీరదేవాలయం - మహాబలిపురం
» తిరుపతి - చిత్తూరు (ఆంధ్రప్రదేశ్)
» రాష్ట్రపతి భవన్ - ఢిల్లీ
» కుతుబ్ మీనార్ - ఢిల్లీ
» ఎర్రకోట - ఢిల్లీ
» జమా మసీదు - ఢిల్లీ
» ఇండియా గేట్ - ఢిల్లీ
» జంతర్ మంతర్ - ఢిల్లీ
» సారనాథ్ స్తూపం - వారణాశి
» మీనాక్షి దేవాలయం - మధురై (తమిళనాడు)
» ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం - ముంబాయి
» గేట్ వే ఆఫ్ ఇండియా - ముంబాయి
» స్వర్ణ దేవాలయం - అమృతసర్
» కైలాసనాథ దేవాలయం - ఎల్లోరా
» లాల్ భాగ్ గార్డెన్ - బెంగళూరు
» మెరీనా బీచ్ - చెన్నై
» లింగరాజ దేవాలయం - భువనేశ్వర్ (ఒడిశా)
» జగన్నాథ దేవాలయం - పూరి (ఒడిశా)
» జహ మహల్ - మాండు (రాజభవనం)
» హౌరా బ్రిడ్జి - కోల్ కతా
» వేలాడే ఉద్యానవనాలు - ముంబాయి
» గోల్ గుంబజ్ - బీజాపూర్

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again