పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 27, 2014

భారత దేశంలోని పారిశ్రామిక నగరాలు

ప్రాంతం రాష్ట్రం ప్రసిద్ధి చెందిన పరిశ్రమ
» కొండపల్లి - ఆంధ్రప్రదేశ్ - లక్కబొమ్మలు
» తడ - ఆంధ్రప్రదేశ్ - బూట్లు
» మచిలీపట్నం - ఆంధ్రప్రదేశ్ - కలంకారీ
» సిర్పూర్ కాగజ్ నగర్ - తెలంగాణ - కాగితం
» మైసూర్ - కర్ణాటక - పట్టు
» జలహళ్లి - కర్ణాటక - యంత్ర పరికరాలు
» బెంగళూరు - కర్ణాటక - ఎలక్ట్రానిక్ వస్తువులు, వస్త్రాలు
» తిరుచిరాపల్లి - తమిళనాడు - చుట్టలు
» నైవేలీ - తమిళనాడు - లిగ్నైట్
» చిత్తరంజన్ - తమిళనాడు - రైలు ఇంజిన్లు
» పెరంబూర్ - తమిళనాడు - రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
» అహ్మదాబాద్ - గుజరాత్ - వస్త్రాలు
» సూరత్ - గుజరాత్ - వస్త్రాలు
» అంకలేశ్వర్ - గుజరాత్ - చమురు
» కొయాలీ - గుజరాత్ - పెట్రో కెమికల్స్
» కక్రపార - గుజరాత్ - అణువిద్యత్తు
» పింజోర్ - హర్యానా - యంత్రపరికరాలు, హెచ్.ఎం.టీ, గడియారాలు
» సింద్రీ - బీహార్ - ఎరువులు
» ఆగ్రా - ఉత్తరప్రదేశ్ - తోళ్లు
» కాన్పూర్ - ఉత్తర ప్రదేశ్ - తోళ్లు
» వారణాసి - ఉత్తర ప్రదేశ్ - ఎలక్ట్రిక్ రైలు ఇంజిన్లు
» ఫిరోజాబాద్ - ఉత్తర ప్రదేశ్ - గాజు
» మీర్జాపూర్ - ఉత్తర ప్రదేశ్ - కుండలు
» ఆలీఘర్ - ఉత్తర ప్రదేశ్ - తాళాలు
» రాంపూర్ - ఉత్తర ప్రదేశ్ - కత్తులు
» మొరాదాబాద్ - ఉత్తర ప్రదేశ్ - ఇత్తడి
» ఖేత్రి - రాజస్థాన్ - రాగి
» జైపూర్ - రాజస్థాన్ - ఎంబ్రాయిడరీ
» చింద్వారా - మధ్యప్రదేశ్ - సున్నపురాయి
» నేఫానగర్ - మధ్యప్రదేశ్ - న్యూస్ ప్రింట్
» కట్ని - మధ్యప్రదేశ్ - సిమెంట్
» గ్వాలియర్ - మధ్యప్రదేశ్ - వస్త్రాలు
» పింప్రి - మహారాష్ట్ర - పెన్సిలిన్
» ముంబయి - మహారాష్ట్ర - చలనచిత్రాలు, వస్త్రాలు
» ట్రాంబే - మహారాష్ట్ర - అణు ఉత్పత్తులు
» రూర్కెలా - ఒడిశా - ఇనుము-ఉక్కు
» సింగ్ భమ్ - ఒడిశా - రాగి
» బొకారో - జార్ఖండ్ - ఇనుము-ఉక్కు
» టిటాఘర్ - జార్ఖండ్ - సిమెంట్
» జంషెడ్ పూర్ - జార్ఖండ్ - ఇనుము-ఉక్కు
» భిలాయ్ - చత్తీస్ గఢ్ - ఇనుము- ఉక్కు
» డిగ్బోయ్ - అసోమ్ - చమురు
» కోల్ కతా - పశ్చిమబెంగాల్ - జనపనార
» హౌరా - పశ్చిమబెంగాల్ - జనపనార
» డార్జిలింగ్ - పశ్చిమబెంగాల్ - తేయాకు
» రూప్ నారయణ్ పూర్ - పశ్చిమబెంగాల్ - కేబుళ్లు
» దుర్గాపూర్ - పశ్చిమబెంగాల్ - ఇనుము-ఉక్కు
» నంగల్ - పంజాబ్ - ఎరువులు
» ధరీవాల్ - పంజాబ్ - ఉన్ని
» లూథియానా - పంజాబ్ - కుట్టు మిషన్లు, సైకిళ్లు

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again