పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 22, 2014

జనరల్ నాలెడ్జ్ బిట్స్

1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)
2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)
3 యూరప్లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది?
జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్.
4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
జ : డా. అక్కినేని నాగేశ్వర్రావు
5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?
జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.)
6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : ది హాంగ్
7 గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు?
జ : పద్మానది
8 గంగానది పొడవు ఎంత?
జ : 2,523 కి.మీ.
9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల
పదాలు ఉన్నాయి)
10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
జ : న్యూజీలాండ్.
11 భారతదేశంలో మొదటి ‘మున్సిపల్ కార్పోరేషన్’ను ఎక్కడ
స్థాపించారు?
జ : మద్రాసులో
12 భారతదేశంలో మొట్టమొదటి ‘పట్టణాభివృద్ధి సంస్థ’ను ఎక్కడ
ఏర్పాటు చేసారు?
జ : ఢిల్లిలో. (1964)
13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన
మొదటి ఉపగ్రహం ఏది?
జ : రోహిణి.
14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్
ఎవరు?
జ : విక్రం సారభాయ్
15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక
పేరేమిటి?
జ : అవతార్
16 ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి
చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి?
జ : గగన్
17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ
ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి?
జ : సోయజ్
18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ
ఉపగ్రహం ‘మెట్శాట్’కు ఏ పేరు పెట్టారు?
జ : కల్పన – 1
19 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి?
జ : కల్పనా చావ్లా
20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు?
జ : సంతోష్ జార్జ్ కులంగర్.
21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు)
22 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ
ఎక్కడ ఉంది?
జ : తిరువనంతపురంలో
23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్
(ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ : 1969లో.
24 ‘ఇస్రో’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జ : బెంగుళూరులో.
25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది?
జ : మొసలి
26 ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ పేరేమిటి?
జ : రాబర్ట్ జోలిక్.
27 ‘లా కమీషన్’ ప్రస్తుత చైర్మన్ పేరేమిటి?
జ : పి. వెంకటరామిరెడ్డి.
28 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (కఐఈ) ప్రస్తుత చైర్మన్
ఎవరు?
జ : జస్టిస్ కె.జి.బాలకృష్ణన్.
29 2010 సంవత్సరానికిగాను ‘టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా
ఎవరు ఎంపికయ్యారు?
జ : మార్క్ జుకెర్బర్గ్ . (ఫేస్ బుక్ ఫౌండర్)
30 2010 సంవత్సరానికిగాను’రాజీవ్ ఖేల్రత్న’ అవార్డు ఎవరికి
లభించింది?
జ : సైనా నెహ్వాల్కు
31 ‘యునైటెడ్ నేషన్స్’ పేరును ఎవరు సూచించారు?
జ : ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్.
ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు?
జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా)
32 ‘సార్క్’ మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో
33 ‘సార్క్’లో 2007లో 8వ దేశంగా చేరిన దేశం ఏది?
జ : అఎn్గానిస్తాన్.
34 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా
ప్రకటించింది?
జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన
సంవత్సరం.
35 ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది?
జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)
36 ‘జీ-8′ కూటమిలోని దేశాలు ఏవి?
జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ.
37 రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్ పేరేమిటి?
జ : సంజీవ్ త్రిపాది
38 లోక్సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి?
జ : టి.కె. విశ్వనాథన్
39 రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి?
జ : వివేక్ కుమార్ అగ్నిహోత్రి
40 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ీాఈ) ప్రస్తుత చైర్మన్
ఎవరు?
జ : ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్.
41 ‘బీసీ’ల జాతీయ కమీషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
జ : జస్టిస్. ఎం.ఎన్.రావు.
42 యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్
పేరేమిటి?
జ : ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్.
43 ఇంటెలిజెన్స్ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్ ఎవరు?
జ : నెహ్చాల్ సంధు.
44 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్ జనరల్
ఎవరు?
జ : ఆర్.కె.మెదెకర్
45 లోక్సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పేరేమిటి?
జ : కరియా ముందా.
46 ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి
భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది?
జ : 171.8 కోట్లకు
47 అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరేమిటి?
జ : క్రిస్టిన్ లాగార్డే.
48 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి?
జ : జుబా.
49 భారత నూతన సొలిసిటర్ జనరల్ పేరేమిటి?
జ : రోహింగ్టన్ నారిమన్.
* ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?
జ) వాషింగ్ టన్.
* ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
జ) తాబేలు.
* తక్కువ సాంద్రత కల్గిన పదార్థం?
జ) చెక్క
* మహా భారతానికి గల మరో పేరు?
జ) జయ సంహిత.


--------------------------------------------------------------------------------

(భారతదేశంలో మొదటి వ్యక్తులు )
*ఒలంపిక్స్ లో వ్యక్తిగత విభాగంలో
స్వర్ణపథకం సాదించిన మొదటి భారతీయుడు …….
అభినవ్ బింద్ర
*మొదటి మహిళా రాయబారి ……… విజయలక్ష్మి
పండిట్
*మొదటి మహిళా మంత్రి ……………
విజయలక్ష్మి పండిట్
*తోలి దళిత మహిళా
ముఖ్యమంత్రి ……………… మాయావతి
*తెలుగులో మొట్ట మొదటి
కవయిత్రి ………………… తిమ్మక్క
*భారతదేశంలో తొలి మహిళా విదేశాంగ
కార్యదర్శి ……………… చోకిలా అయ్యర్
*అతి పిన్న వయస్సు లో MP అయిన
వ్యక్తీ ……… ధర్మేంద్ర యాదవ్ UP
*మన దేశానికి సముద్ర మార్గాన్ని
కనుకోన్నవారు …………… వాస్కోడిగామా
*అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు ……..
రాకేశ్ శర్మ
*మొదటి మహిళా DGP అధికారి ……………. కంచన్
చౌదరి
*మొదటి మహిళా IPS అధికారి …………….. కిరణ్
బెడి
*మొదటి మహిళా IAS అధికారి ……………. అన్న
జార్జ్
*ఇంగ్లీష్ చానల్ ఈదిన మొదటి
భారతీయుడు ………………….. మిహిర్ సేన్
*జిబ్రాల్టర్ జల సంది ఈదిన తొలి భారతీయ
మహిళా ………… ఆర్తి సహా (ఆర్తి గుప్త)
*దక్షిణ దృవాన్ని చేరుకున్న మొదటి
భారతీయుడు …… ఐ. కే బజాజ్
*ఐక్యరాజ్యసమితి మొదటి సివిల్ పోలిస్
అడ్వైసర్ నియమితులైన తొలి వ్యక్తీ ….. కిరణ్
బేడి
*సైనిక దళాల మొదటి బారతీయ ప్రధాన
అధికారి ……………..జనరల్ M రాజేంద్రసింగ్
*నావికాదళం మొదటి ప్రధాన అధికారి …………. వైస్
అడ్మిరల్ R.D.కటారి
*స్వతంత్ర బారత దేశపు మొదటి నావికా దళాల
ప్రధాన అధికారి ….. రేర్ అడ్మిరల్ J.T.S. హాల్
*స్వతంత్ర , భారతదేశపు మొదటి ఎయిర్
చీఫ్ ………………… ఎయిర్ మార్షల్ సర్ . థామస్
ఎల్ హ్రిస్ట్
*మొదటి ఫీల్డ్ మార్షల్ ………………. జనరల్
మానెక్ షా
*మొదటి మహిళా కేంద్రమత్రి
……………………..రాజకుమారి అమృత్ కౌర్`
*మొదటి మహిళా
ముఖ్యమంత్రి ………………………..
సుచేతక్రుపాలని
*మొదటి మహిళా స్పీకర్ …………………………….
షన్నోదేవి
*లోక్ సభకు తొలి మహిళా
స్పీకర్ ……………………. .మీరా కుమార్
*మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి …………………….
బేబి హర్ష
*భారత జాతీయ కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అయిన
మొదటి భారతీయ మహిళా ….. సరోజినీ నాయుడు
*మొదటి మహిళా గవర్నర్ ………………… సరోజినీ
నాయుడు
*భారత జాతీయ కాంగ్రెస్ కు మొదటి
అద్యక్షుడు …………………. ఉమేష్ చంద్ర
బెనెర్జీ
*భారత జాతీయ కాంగ్రెస్ తొలి
ముస్లిం అద్యక్షుడు ……………………….
బద్రుద్దీన్ త్యాబ్జీ
*భారతదేశపు చివరి గవర్నర్ జనరల్
మరియు మొదటి వైస్రాయి ……….. లార్డ్ కానింగ్
*స్వాతంత్రపు భారతదేశపు మొట్టమొదటి
మరియు చిట్ట చివరి గవర్నెర్
జనరల్ ………. మౌంట్ బాటన్
*స్వాతంత్రపు భారతదేశపు మొట్టమొదటి
మరియు చిట్ట చివరి భారతీయ గవర్నర్
జనరల్ ….. సి. రాజగోపాల చారి
*డిల్లి సింహాసాన్ని అధిష్టించిన మొదటి తొలి
మహిళా …………………. రజియ సుల్తానా
*పదవికి రాజీనామా చేసిన తొలి
ప్రదాని ………………….. మొరార్జీ దేశాయ్
*బుక్కర్స్ ప్రైజ్ సాదించిన తొలి భారతీయ
వనిత ……… అరుందతి రాయ్
*తొలి విద్య శాఖ మంత్రి …………….. మౌలానా
అబుల్ కలాం ఆజాద్
*అత్యదిక కాలం కేంద్ర మంత్రిగా
సేవలందించినది ………………………
బాబూ జగ్జీవన్ రావు
*అతి పిన్న వయస్సులో కేంద్ర మంత్రిగా
బాద్యతలు స్వీకరించిన మహిళా ………. సెల్జ
కుమారి
*అతి పిన్న
వయస్సు గవర్నర్……………….స్వరాజ్ కౌల్
*స్వతంత్ర భారతదేశ తొలి బడ్జెట్
ను ప్రవేశపెట్టిన అర్ధిక
మంత్రి……………… ఆర్.కె.శన్ముఖం చెట్టి
*రాజ్యాంగం అమలులోకి వచ్చాక తొలి
బడ్జెట్ను సమర్పించిన వ్యక్తి …………….జాన్
మథాయ్
*అతిపిన్న వయసులో లోకసభ సభ్యురయలైన
మహిళా ……… అగాదాసంగ్మా
*రాజ్య సభ తొలి మహిళా సెక్రటరి జనరల్
…………….. v.s రమాదేవి
*తొలి భారతీయ మహిళా డాక్టర్ ……. కాదంబినీ
గంగూలి
*అంతర్జాతీయ న్యాయస్థానానికి అద్యక్షత
వహించిన తొలి భారతీయుడు ……………. Dr.
నాగేందర్ సింగ్
*ఇంగ్లాండ్ ను సందర్శించిన తొలి భారతీయుడు
…………రాజరామోహన్రాయ్
*గుండెమార్పిడి నిర్వహించిన తొలి
భారతీయుడు……………….. DR. వేణుగోపాల్
*RBI తొలి గవర్నర్ …………. ఓస్టర్న్ స్మిత్
*RBI తొలి భారతీయ గవర్నర్ ……… CD.దేశ్
ముఖ్
*RBI తొలి మహిళా డిప్యూటి
గవర్నర్ ……………… KJ. ఉదేష
------------------------------------------------------------------------------

అంతరిక్షం లోకి వెళ్ళిన మొదటి
వ్యక్తీ …. యురిగగారిన్(1961, సోవిట్
యునియన్)
చంద్రునిపై మొదట కాలు మోపినవారు ….. నీల్
ఆర్మ్ స్ట్రాంగ్ (అమెరిక)
అంతరిక్షం లో ప్రయాణించిన మొదటి మహిళా ….
వలెంటీనా తెరిస్కోవా (1963)
అంతరిక్షంలో తొలి అమెరిక వ్యోమోగామి …. అలాన్
బి షెపర్డ్(1961)
అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్
టూరిస్ట్ ….. డెన్నిస్ టిటో (2001, అమెరిక
దేశస్తుడు)
అంతరిక్షంలో పర్యటించిన తొలి మహిళా స్పేస్
టూరిస్ట్ ….. అనౌషే అన్సారి (2006)
అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి…….. లైకా అనే
కుక్క
ఎవరెస్ట్ ను అధిరోహించిన మొదటి మహిళా ……
జుంకోతాబి(జపాన్ 1975)
ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి అందుడు ……..
ఎరిక్ విహెన్మియర్
చైనా రిపబ్లిక్ కు మొదటి అద్యక్షుడు ….. సన్-
యాట్-సేన్
పీపుల్స్ రిపబ్లిక్ చైనాకు తొలి చైర్మన్ ……
మావో-సె- టుంగ్
బ్రిటన్ తొలి మహిళా ప్రదాని ….. మార్గరెట్ థాచర్
బ్రిటన్ మొదటి ప్రదాని …. రాబర్ట్ వాల్ పోల్
1721
హత్య చేయబడ్డ తొలి అమెరిక
అద్యక్షుడు ……. అబ్రహం లింకన్ 1865
ఆస్ట్రేలియా తొలి ప్రదానమంత్రి …… ఎడ్మండ్
బార్టన్
దక్షణ ఆఫ్రికా అద్యక్షుడు అయిన తొలి నల్ల
జాతీయుడు…….. నెల్సన్ మండేలా1994
పాకిస్తాన్ మొదటి గవర్నర్ జనరల్………
మహమ్మద్ అలీ జిన్నా
మొట్ట మొదటి టెస్ట్ ట్యూబ్ బేబి ……
లూయిస్ బ్రౌన్ (1978 july 25
England)
ప్రపంచంలో మొట్ట మొదటి మహిళా
అద్యక్షురాలు …. మేరియా ఎస్టేలా పెరోన్
(అర్జంటినా)
ప్రపంచం లో మొట్ట మొదటి మహిళా ప్రధాన
మంత్రి …… సిరిమవో బండారు నాయకే
ఇండియా ను సందర్శించిన మొదటి చైనా
యాత్రికుడు ……. పాహియన్
ఇండియా ఫై దండెత్తిన మొదటి ఐరోపా
దేశస్తుడు…….. అలేగ్జేన్డర్
సున్నాను తొలుత కనుగొన్న వారు ….. భారతీయులు
మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి
దేశం……. నుజిలాండ్
ప్రపంచ తొలి చెస్ ఛాంపియన్ …..
విలియం స్తీంజ్
గుండె మార్పిడి నిర్వహించిన తొలి వ్యక్తీ …….
క్రిస్టియన్ బెర్నాడ్
ఎయిడ్స్ తొలి కేసు నమోదైన సం.. …… 1981,
అమెరికాలో
కంప్యూటర్ తొలి రూపాన్ని ఆవిష్కరించింది …..
చార్లెస్ బబెజ్
ప్రపంచ హరిత విప్లవ పితామహుడు …..
నార్మన్ బోర్లాగ్.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again