పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 17, 2014

బ్రిటిష్ వైస్రాయిలు - ప్రాక్టీస్ బిట్స్భారతదేశాన్ని బ్రిటిష్ రాణి ప్రతినిధిగా మొదట పాలించిన వైస్రాయి ఎవరు
1. లార్డ్ కానింగ్ 2. డల్‌హౌసీ 3. లార్డ్ మేయో 4. జాన్ లారిన్స్

2. క్రీ|శ 1859లో ఏ రాజప్రతినిధి కాలంలో యూరోపియన్ దళాల వైట్ తిరుగుబాటు జరిగింది
1. మొదటి లార్డ్ ఎల్జిన్ 2. లార్డ్ మేయో 3. లార్డ్ కానింగ్ 4. ఎవరూకాదు

3. లార్డ్ కానింగ్ పాలనాకాలంలో ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించారు
1. 1880 2. 1859 3. 1862 4. 1861

4. రాజప్రతినిధి లార్డ్ జాన్ లారెన్స్ పాలనాకాలంలో క్రీ.శ 1865లో ఏ నగరాలలో హైకోర్టులను స్థాపించారు
1. కలకత్తా బి. ముంబయి 3. మద్రాసు 4. పైవన్నీ

5. లార్డ్ జాన్ లారెన్స్ కాలంలో భూటాన్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది
1. 1860 2. 1864 3. 1865 4. 1869

6. భారతీయ యువరాజులకు విద్య, పరిపాలనలో శిక్షణను ఇవ్వడానికి లార్డ్ మేయో ఎక్కడ కళాశాలను స్థాపించారు
1. కరియవార్ 2. అజ్మీర్ 3. 1,2 4. పైవేమీ కావు

7. మేయో కాలేజీని ఎక్కడ స్థాపించారు
1. అజ్మీర్ 2. రాజ్‌కోట్ 3. కరియవార్ 4. బికనీర్

8. ప్రథమంగా క్రీ.శ 1870లో కేంద్ర, ప్రాంతీయ ఆర్థిక వనరులను ఎవరికాలంలో వేరు చేశారు
1. లార్డ్ ఎల్జిన్ 2. లార్డ్ మేయో 3. లార్డ్ రిప్పన్ 4. పైవేమీ కావు

9. భారతీయ యువరాజులకు రాజకీయ శిక్షణ ఇచ్చేందుకు మేయే కరియవార్‌లో స్థాపించి కళాశాల పేరేమిటి
1. రాజ్‌కోట్ కాలేజి 2. మేయో కలేజి 3. 1,2 4. పైవేమీ కావు

10. వ్యవసాయ, వాణిజ్య శాఖను ఏ రాజప్రతినిధి కాలంలో స్థాపించారు
1. లార్డ్ ఎల్జిన్ 2. లార్డ్ కానింగ్ 3, లార్డ్ మేయో 4. లార్డ్ డప్రిన్

11, క్రీ.శ 1872లో లార్డ్ మేయో ఎక్కడ హత్యకు గురయ్యారు
1. ఢిల్లీ 3. కలకత్తా 3. సింగపూర్ 4. అండమాన్

12, స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియాను వ్యవస్థీకరించింది ఎవరు
1. లార్డ్ నార్త్ బ్రూక్ 2. లార్డ్ మేయో 4. లార్డ్ లిట్టన్ 4. లార్డ్ రిప్పన్
13. లార్డ్ నార్త్ బ్రూక్ పాలనాకాలంలో క్రీ.శ 1875లో భారత్‌ను దర్శించిన బ్రిటిష్ యువరాజు ఎవరు
1. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ 2. ప్రిన్స్ ఆఫ్ ఇంగ్లండ్ 3. ప్రిన్స్ ఆఫ్ ఇంగ్లండ్ 4. ఎవరూకాదు
14. విక్టోరియా రాణి భారత చక్రవర్తిని అని బిరుదు ధరించిన ఢిల్లీ దర్బారును లార్డ్ లిట్టన్ సంవత్సరంలో నిర్వహించారు
1. 1870 2. 1873 3. 1874 4. 1875
15. రెండవ ఆఫ్ఘన్ యుద్ధం ఏ వైస్రాయి కాలంలో జరిగింది
1. లార్డ్ లిట్టన్ 2. లార్డ్ మేయో 3. లార్డ్ నార్త్‌బ్రూక్ 4. లార్డ్ రిప్పన్
16. లార్డ్ లిట్టన్ క్రీ.శ 1878లో నియమించిన మొదటి కరువు కమిషన్‌కు అధ్యక్షుడు ఎవరు
1. హర్తోగ్ బట్లర్ 2. సర్ రిచర్డ్ స్ట్రానీ 3. హంటర్ కమిషన్ 4. ఎవరూకాకారు
17. మొదటి ఫ్యాక్టరీ చట్టం 1881లో ఎవరు రాజప్రతినిధిగా ఉన్నప్పుడు ఆమోదించారు
1. లార్డ్ రిట్టన్ 2. లార్డ్ నార్త్ బ్రూక్ 3, లార్డ్ డప్రిన్ 4. లార్డ్ రిప్పన్
18. లార్డ్ రిప్పన్ కాలంలో తీసుకునన మొదటి జనాభా లెక్కలలో భారతదేశ జనాభా ఎంత
1. 200 మిలియన్లు 2. 250 మిలియన్లు 3. 254 మిలియన్లు 4. 300 మిలియన్లు
19. స్థానిక స్వపరిపాలన చట్టాన్ని రిప్పన్ ఏ సవత్సరంలో ప్రవేశపెట్టారు
1. 1881 2. 1885 3. 1882 4. 1880
20. లిట్టన్ క్రీ.శ 1878లో ప్రవేశపెట్టిన ప్రాంతీయ పత్రికల చట్టాన్ని క్రీ.శ 1882లో రద్దు చేసిన వైస్రాయి ఎవరు
1. లార్డ్ జాన్ లారెన్స్ 2, లార్డ్ రిప్పన్ 3 లార్డ్ లాన్స్ డౌన్ 4. లార్డ్ డప్రిన్
21, లార్జ్ రిప్పన్ విద్యాకమిషన్‌ను సర్ విలియం హంటర్ అధ్యక్షునిగా ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు
1. 1880 2. 1881 3. 1883 4. 1882
22, క్రీ.శ 1883వ సంవత్సరంలో ఇల్బర్డు బిల్లు వివాదం యే వైస్రాయి కాలంలో జరిగింది
1. లార్డ్ రిట్టన్ 2. లార్డ్ మేయో 3. లార్డ్ డప్రిన్ 4. లార్డ్ డప్రిన్
23. కేంద్రంలో ఆర్థిక వనరులను ఏ సంవత్సరంలో విభజించారు
1. 1880 2. 1881 3. 1882 4. 1883
24. క్రీ.శ 1883లో ఫామిని కోడ్ ఎవరు వైస్రాయ్‌గా ఉన్నపుడు అమలులోకి వచ్చింది
1. లార్డ్ ఎల్జిన్ 2. లార్డ్ కర్జన్ 3. లార్డ్ రిప్పన్ 4. లార్డ్ డప్రిన్
25. లార్డ్ డిప్రిన్ పాలనాకాలల మొదటర్మా యుద్ధం ఎపుడు జరిగింది
1. 188586 2. 187890 188182 4. 188085
26. భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించినపుడు భారత కార్యదర్శిగా ఉన్నదెవరు
1. లార్డ్ డప్రిన్ 2. లార్డ్ క్రాస్ 3. విలియం హంటర్ 4. ఎవరూకారు
27. బ్రిష్ ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్‌కు నడుమ సరిహద్దును నిర్ణయించిన డ్యూలాండ్ కమిషన్‌ను 1893లో ఏ వైస్రాయి నియమించారు
1. లార్డ్ లాన్స్ డౌన్ 2. లార్డ్ డప్రిన్ 4, లార్డ్ రిప్పన్ 4. లార్డ్ నార్త్ బ్రూక్
28. భారతీయ విశ్వవిద్యాలయాలలో చేపట్టవలసిన సంస్కరణలను గురించి సూచనలు చేయడానికి క్రీ.శ 1902లో లార్డ్ కర్జన్ నియమించిన కమిషన్ అధ్యక్షుడు ఎవరు
1. సర్ హంటర్ 2. సర్ థామస్ రాలీగ్ 4. సర్ రిచర్డ్ స్ట్రాచీ 4. ఎవరూకాదు
29. సర్‌థామస్ రాలీగ్ కమిషన్ సూచనపై కర్జన్ ఏ సంవత్సరంలో భారతీయ విశ్వవిద్యాలయ చట్టాన్ని అమలు చేశారు
1. 1903 2. 1902 3. 1904 4. 1905
30. క్రీ.శ 1904లో పురావస్తు పరిరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టిన రాజప్రముఖుడు
1. సర్ మేయో 2. లార్డ్ ఎల్జిన్ 3 లార్డ్ కర్జన్ 4. రెండవ లార్డ్ మింటో
31, లార్డ్ కర్జన్ వ్యవసాయ అభివృద్ధికోసం వ్యవసాయ పరిశోధన సంస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు
1. లక్నో 2. పూసా 3. ఢాకా 4. కోల్‌కతా
32. క్రీ.శ 1905లో బెంగాల్ విభజన ఏ రాజప్రతినిధి కాలంలో జరిగింది
1. లార్డ్ రీడింగ్ 2. రెండవ లార్డ్ మింటో 3. రెండవ లార్డ్ హర్డింజ్ 4. లార్డ్ కర్జన్
33. క్రీ.శ 1905లో టిబెట్‌కు సాహసయాత్ర చేసిన బ్రిటిష్ జాతీయుడు
1. లార్డ్ రీడింగ్ 2. రెండవ లార్డ్ మింటో 3, రెండవ లార్డ్ హర్ఢింజ్ 34. లార్డ్ కర్జన్
34. క్రీ.శ 1906లో ఢాకాలో ముస్లిం లీగ్‌ను ఢాకా నవాబు ఆగాఖాన్ స్థాపించినపుడు వైస్రాయి ఎవరు
1. కల్నల్ యంగ్ హజ్‌బెండ్ 2. కల్నల్ టాడ్ 3. జనరల్ మాథ్యూస్ 4, జనరల్ అలగ్జాండర్
35. భారత రాజధానిని 1911లో రెండవ లార్డ్ హర్దింజ్ కలకత్తా నుండి ఏ నగరానికి మార్చారు
1. మద్రాసు 2. ముంబయి 3. లక్నో 4. ఢిల్లీ
సమాధానాలు
1.1 2.3 3.4 4.4 5.3 6.3 7.1 8.2 9.1 10.3 11.4 12.2 13.1 14.3 15.1 16.2 17.4 18.3 19.3 20.2 21.4 22.4 23.2 24.2 25.1 26.2 27.1 28.2 29.3 30.3 31.2 32.4 33.1 34.2 35.4

---------------------------------------------------------1. 1857 సిపాయిల తిరుగుబాటు కాలం లోని గవర్నర్‌ జనరల్‌ ఎవరు?
జ. లార్డ్‌ కానింగ్‌
2. భారతదేశానికి క్రిప్స్‌ కమిషన్‌ ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో వచ్చింది?
జ. లార్డ్‌ లిన్‌లిత్‌గో
3. 1857 సిపాయిల తిరుగుబాటు అనంతరం బెంగాల్‌లో తలెత్తిన విప్లవం?
జ. ఇండిగో అల్లర్లు
4.'ప్రతియ సముత్పాద సిద్దాంతం' ఏ మతానికి చెందినది?
జ. బౌద్ధమతం
5.'ఇండిపెండెంట్‌' పత్రిక వ్యవస్థాపకులు ఎవరు? జ. మోతీలాల్‌ నెహ్రూ
6. కిరణజన్య సంయోగక్రియ జరిపే కణాంగం? జ. హరితరేణువు
7. కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువు? జ. ఆక్సిజన్‌
8. మొక్కలు ఆకుపచ్చగా ఉండటానికి అవసరమయిన వర్ణద్రవ్యం?
జ. క్లోరోఫిల్‌
9. క్లోరోఫిల్‌లో ఉండే మూలకం?
జ. మెగ్నీషియం
10. కిరణజన్య సంయోగక్రియలో తయా రయ్యే పదార్థం? జ. కార్బోహైడ్రేట్‌
11.కాంతిరేణువువైన పోటాన్లలోఉండేశక్తి?
జ.క్వాంటమ్‌ శక్తి
12. కాంతి సమక్షంలో మాత్రమే జరిగే కాంతిచర్యల ప్రాముఖ్యం?
జ. శక్తి ఏర్పడటం
13. నిష్కాంతి చర్యల్లో కార్బన్‌డైఆక్సైడ్‌ వినియోగమై గ్లూకోజ్‌గా మారుతుందని గుర్తించిన శాస్త్రవేత్త? జ. కాల్విన్‌
14. కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్‌ వెలువడుతుందని ఏ ప్రయోగం ద్వారా నిరూపించవచ్చు?
జ. హైడ్రిల్లా ప్రయోగం
15. మానవుడి ఏ కణాలపై హెచ్‌ఐవి ముఖ్యంగా దాడి చేస్తుంది?
జ. టి.లింఫోసైట్‌ కణాలు
16. హెచ్‌ఐవి సోకిన వ్యక్తి రక్తంలో వైరస్‌లు ఎక్కువ సంఖ్యలో ఉండి కూడా ప్రతిరక్షకాలు కనిపించని దశను ఏమని పిలుస్తారు?
జ. విండో పీరియడ్‌ దశ
17. ఎయిడ్స్‌ వ్యాధి సోకిన మానవుడిలోని ఏ వ్యవస్థ క్షీణిస్తుంది?
జ. నాడీ వ్యవస్థ
18. మెక్సికో సింధుశాఖ కరీబియన్‌ సముద్రప్రాంతాలలో ఏర్పడే చక్రవాతా లను ఏవిధంగా పిలుస్తారు?
జ. హరికేన్‌లు
19. సముద్రతీరానికి సుమారు 200 మీ. లోతున్న ప్రాంతానికి మధ్య విస్తరించిన సముద్ర భూతలాన్ని ఏమంటారు?
జ. ఖండతీరపు అంచు
20. భూమధ్యరేఖామండలంలో అనేక తెగలకు చెందిన ఆదిమవాసులు నివసి స్తున్నారు. వీరిలో బోర్నియో ద్వీపంలో నివసించేవారిని ఏమని పిలుస్తారు?
జ. హెడ్‌ హంటర్స్‌
21. విక్టోరియా జలపాతం ఉన్న నది?
జ. జాంబెజీ
22. తేయాకు ఉత్పత్తిలో ప్రముఖ దేశాలు?
జ. భారతదేశం, శ్రీలంక
23. ప్రపంచంలో అత్యధిక సావంత్సరిక ఉష్ణోగ్రత తారతమ్యాలను నమోదు చేసే ప్రాంతం? జ. ఉత్తరధ్రువం
24. భారతదేశం ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది.?
జ. 8.4-37.6 ఉత్తర అక్షాంశాలు
25. మయూర్‌ భంజ్‌ దేనికి ప్రసిద్ధి?
జ. ఇనుము
26, వాస్కోడి గామా క్రీ.శ 1498లో చేరుకున్న తీరం
జ. కాలికట్‌
27.ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది?
జ. రాబర్ట్‌క్లైవ్‌-సిరాజుద్దౌలా
28. క్రీ.శ 1830 నుండి 1857 వరకు ముస్లింలు నిర్వహించిన ఉద్యమం?
జ. వాహబీ
29. స్వదేశీ రాజుల విదేశీ వ్యాపారాన్ని నిషేధించిన ఉద్యమం? జ. కర్జన్‌
30. రాజారామ్మోన్‌రారు ప్రారంభించిన బ్రహ్మసమాజం పూర్వనామం?
జ. బ్రహ్మసభ

----------------------------------------------------------------

1. జైలులో ఉండి భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా ఎన్నిక కాబడిన వ్యక్తి?
1. తిలక్‌ 2. చిత్తరంజన్‌దాస్‌
3. మహాత్మా గాంధీ 4. నెహ్రూ
2. భారత జాతీయ కాంగ్రెస్‌కు మొదటి ముస్లిం అధ్యక్షుడు?
1. ఎం.ఎ అన్సారీ 2. సలీముల్లా
3. ఇమదో- ఉచ్‌- ముల్క్‌ 4. రహ్మత్‌ అలీ
3. 18వ శతాబ్దపు భారతదేశ చరిత్రలో కింగ్‌ మేకర్‌గా భావించబడేవారు?
1. నానాఫడ్నవస్‌ 2. సయ్యద్‌ సోదరులు
3. ఇమదో- ఉచ్‌-ముల్క్‌ 4. జుల్ఫీకర్‌ ఖాన్‌
4. ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ప్రజా సంఘం ఏది?
1. బెంగాల్‌ బ్రిటీష్‌ ఇండియా సొసైటీ
2. మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌
3. బ్రిటీష్‌ ఇండియా అసోసియేషన్స్‌
4. లాండ్‌ లార్స్డ్‌ సొసైటీ
5. గాంధీజీ ఈ సంవత్సరాన్ని ఇయర్‌ ఆఫ్‌ సైబెన్స్‌గా ప్రకటించాడు?
1. 1925 2. 1927
3. 1925 4. 1926
6. ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ స్థాపకులు?
1. మునిస్వామి నాయర్‌ 2. ఎన్‌.ఎ డాంగే
2. బిఆర్‌. అంబేద్కర్‌ 4. లాలా లజపతిరాయ్‌
7. సైన్య సహకార పద్ధతి నిర్మాత ఎవరు?
1. మౌంట్‌ బాటన్‌ 2. లార్డ్‌ రిప్పన్‌
3. లార్డ్‌ డల్హౌసీ 4. వెల్లస్లీ
8. భారత జాతీయ కాంగ్రెస్‌ రెండవ అధ్యక్షుడు ఎవరు?
1. దాదాబాయ్‌ నౌరోజీ 2. సి.ఆర్‌.దాస్‌
3. డబ్య్లూ.సి బెనర్జీ 4. ఎ.ఎమ్‌. బోస్‌
9. బాల్య వివాహాలను నిషేదిస్తూ శారదా చట్టం ఎప్పుడు చేయబడింది?
1. 1942 2. 1929
3. 1930 4. 1936
10 పిష్వా బాజీరావు-1 కాలములో ఆక్రమించబడిన ప్రాంతం ఏది?
1. సాల్సెట్టి 2. నర్మదా,చంబర్‌ మధ్యగల ప్రాంతం
2. ఒరిస్సా 4. మాళ్వా
11. ఈ కింది వాటిని జతపరుచుము?
1. సైమన్‌ కమిషన్‌ ఎ. 1927
2. క్విట్‌ ఇండియా ఉద్యమం బి. 1942
3. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన సి. 1885
4. మింటో మార్లే సంస్కరణలు డి. 1909
1. 1-బి, 2-డి, 3-సి, 4-ఎ 2. 1-ఎ, 2-బి,3-డి,4-ఎ
3. 1-డి, 2-బి, 3-డి, 4-ఎ 4. 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
12. జలియన్‌ వాలాబాగ్‌ దుర్ఘటన జరిగిన రోజు?
1. 13-4-1920 2. 13-4-1918
3. 13-4-1919 4. 10-3-1919
13. ఇండియాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయమని వేవెల్‌ నెహ్రూని ఆహ్వానించిన రోజు?
1. ఆగస్టు 6, 1945 2. ఆగస్టు 7, 1945
3. ఆగస్టు 7, 1946 4. ఆగస్టు 6, 1946
14. ఎవరి కాలంలో కలకత్తా,బొంబాయ్‌ మరియు మద్రాసు విశ్వవిద్యాలయాలు ఏర్పాటయ్యాయి?
1. లార్డ్‌ లిట్టన్‌ 2. లార్డ్‌ కానింగ్‌
3. లార్డ్‌ కర్జన్‌ 4. లార్డ్‌ మేయో
15. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ ఎప్పుడు ఏర్పడింది?
1. 1944 2. 1943
3. 1941 4. 1942
16. భారతదేశంలో అతి తీవ్రమైన క్షామం ఎప్పుడు సంభవించింది?
1. 1768 2. 1790
3. 1772 4 .1770
17. నానా సాహెబ్‌ అసలు పేరు తెలపండి?
1. బాలాజీ బాజీరావు 2. బాజీరావు-1
3. నాపాపడ్నవీస్‌ 4. బాలాజీ విశ్వనాథ్‌
18. మింటో మార్లే సంస్కరణలు ఎవరి కాలంలో ప్రవేశపెట్టబడినవి?
1. లార్డ్‌ హార్డింగ్‌ 2.లార్డ్‌ మింటో
3. లార్డ్‌ ఛమ్స్‌ఫర్డ్‌ 4. లార్డ్‌ కానింగ్‌
19. మొదటి కర్నాటక యుద్ధం ఎప్పుడు జరిగింది?
1. 1740 2. 1756
3. 1757 4. 1746
20. జ్యోతిబాపూలే దేనితో సంబంధం కల్గి ఉన్నాడు?
1. లేబర్‌ యూనియన్లు 2. కుల వ్యతిరేకత ఉద్యమం
3. ఆధ్యాత్మిక రచనలు 4. రైతు ఉద్యమాలు
21. భారతదేశంలో ఆంగ్ల భాషలో మొదటి వార్తాపత్రికను ప్రచురించినది ఎవరు?
1. రవీంద్రనాథ్‌ ఠాగూరు 2. రామ్‌మోహన్‌రాయ్‌
3. మృత్యుంజయ్‌ విద్యాలంకర్‌ 4. గంగాధర్‌, భట్టాచార్య
22. ఇండియన్‌ మిర్రర్‌ వ్యవస్థాపకుడు?
1. వివేకానంద 2. దేవేంద్ర నాథ్‌ ఠాగూర్‌
3. కేశవ చంద్రసేన్‌ 4. రామకృష్ణ పరమహంస
23. ఆధునిక రుషిగా ఎవరిని భావిస్తారు?
1. వివేకానంద 2. రామకృష్ణపరమహంస
3. ఎం.జి రనడే 4. తిలక్‌
24. 1857 తిరుగుబాటు మొత్తం ఎన్ని నెలలు సజీవంగా కొనసాగింది?
1. పదిహేను 2. పన్నెండు
3. ఆరు 4. మూడు
25. పన్ను భారం అనగా?
1. వస్తువుల పైన పన్ను విధింపు 2. పన్ను భారాన్ని బదలీ చేయుట
3. పన్ను అనుషంగికము 4. పన్ను భారం చివరపడేది
26. డా. వి.కె ఆర్‌.వి రావు గారు యోగదానం ఏ రంగంలో?
1. సాధారణ సమతౌల్యం 2. జాతీయ ఆదాయం
3. సూక్ష్మ అర్థశాస్త్రం 4. సంక్షేమ అర్థశాస్త్రం
27. రూర్కెలాలో ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ ఏ దేశం సహాయంతో స్థాపించబడినది?
1. యు.ఎస్‌.ఎ 2. చైనా
3. పశ్చిమ జర్మని 4. ఫ్రాన్స్‌
28. లారెంజ్‌ రేఖ కొలిచేది?
1. ఆదాయ పంపిణీ 2. దారిద్య్రం
3. నిరుద్యోగిత 4. ఆహార పంపిణీ
29. జిల్లా స్థాయిలో గ్రామీణ పారిశ్రామీకరణను ప్రోత్సహించే మూలాధార ఏజెన్సీ?
1. ఐఎఫ్‌సి 2. ఎస్‌.ఎఫ్‌.సి
3. ఐ.డి.బి.ఐ 4. డి.ఐ.సి
30. అదృశ్య హస్తం అనే సిద్ధాంతాన్ని ప్రాబల్యం పరచిన వారు ఎవరు?
1. ఆడమ్‌స్మిత్‌ 2. జోన్‌ రాబిన్‌సన్‌
3. డోమర్‌ 4.హారాడ్‌
31. ప్రభుత్వ అభివృద్ధేతర ఖర్చులలో ఎక్కువ వాటా ఉన్నది?
1. సబ్సీడీలు 2. రక్షణ వ్యయాలు
3. వడ్డీ చెల్లింపులు 4. పరిపాలక వ్యవస్థ
32. ఈ కింది పన్నులలో ఏ పన్ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో పంచుకోవడం లేదు?
1. కేంద్ర ఎక్సైజ్‌ సుంకం 2. కస్టమ్స్‌ సుంకం
3. ఆదాయ పన్ను 4. ఎస్టేట్‌ పన్ను
33. ప్రస్తుతం దేశంలో జాతీయాదాయాన్ని లెక్కించే సంస్థ ఏది?
1. కేంద్ర గణాంక సంస్థ 2. ప్రణాళికా సంఘము
3. ఆర్థిక సంఘము 4. ప్రభుత్వం
34. ఎన్‌ఎబిఎఆర్‌డి అప్పులు కల్పించేదెవరికీ?
1. వ్యక్తిగత వ్యవసాయానికి 2. గ్రామీణ అభివృద్ధికి చెందిన సంస్థలకు
3. వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకులకు
4. వ్యవసాయాభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వమునకు
35. కోశ సంబంధ లోటు నుండి వడ్డీ చెల్లింపులు తీసివేయగా పిలువపడేది?
1. ప్రాథమిక లోటు 2. రాబటి లోటు
3. బడ్జెట్‌ లోటు 4. ద్రవ్యపరమైనలోటు
36. ప్రభుత్వ మొత్తం ఖర్చు నుండి కరెంట్‌ రాబడి తీసివేయగా వ్యత్యాసం
1. రాబడిలోటు 2. కోశ సంబంధ లోటు
3. ద్రవ్యపరమైన లోటు 4. ప్రాథమిక లోటు
37. భారతదేశం యొక్క రెండవ పంచవర్ష ప్రణాళిక రూపకల్పన చేసినది ఎవరు?
1. బ్రహ్మానంద 2. హారాడ్‌-డోమర్‌
3. చక్రవర్తి 4. మహల్‌ నోబిస్‌
38. ఈ కింది వానిలో ఉక్కు పరిశ్రమలకు దీర్ఘకాలీక విత్తాన్ని అందించే సంస్థ ఏది?
1. ఐ.డి.బి.ఐ 2. ఎస్‌.బి.ఐ
3. ఎల్‌.ఐ.సి 4. ఆర్‌.బి.ఐ
39. దుర్గాపూర్‌ ఉక్కు పరిశ్రమ దీని సహాయంతో స్థాపించబడినది?
1. యు.ఎస్‌.ఎ 2. యు.కె
3. యు.ఎస్‌.ఎస్‌.ఆర్‌ 4. వెస్ట్‌ జర్మనీ
40. మొట్టమొదటి నూలు పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది?
1. బొంబాయి 2. మద్రాసు
3. కలకత్తా దగ్గర ఉన్న ఫోర్ట్‌ గ్లోస్టర్‌ 4. ఆహ్మాదాబాద్‌
41. ఏ సంవత్సరంలో మొదటి 20 సూత్రాల పథకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రకటించారు?
1. 1973 2. 1974
3. 1976 4. 1975
42. ఏ బడ్జెట్‌లో రాబడి మరియు రుణము సమానము?
1. మిగులు 2. లోటు
3. సమతల 4. పై వానిలో ఏదీకాదు
43. ఈకింది వాటిలో ఒక ద్రవ్యం సృష్టించే ఏజెన్సీ కాదు?
1. ప్రభుత్వము 2. కేంద్ర బ్యాంకు
3. వాణిజ్య బ్యాంకులు 4. కుటుంబములు మరియు రాబడి
44. ఆర్థిక అసమానతలను తగ్గించే ప్రత్యక్ష పద్ధతి ఈ కిందివాటిలో ఏది?
1. వ్యవసాయ భూమిపై గరిష్ట పరిమితి 2. ఆదాయ లాభాల పన్ను
3. సంపదపై పన్ను 4. ఎస్టేట్‌ సుంకము
45. భారత ఆర్థిక వ్యవస్థ వెనుకబడి ఉండటానికి ఈకింది వాటిలో ఒకటి ముఖ్యకారణము?
1. అధిక జనసాంద్రత 2. మూలధన కొరత
3. వినియోగం కాని మానవ వనరులు మరియు సహజ వనరుల సహజీవనం 4. స్వల్ప తలసరి ఆదాయము
46. అనేక రకాల శక్తులలో ప్రభుత్వము ఎక్కువగా ఆధారపడేది?
1. అణు విద్యుత్‌ 2. థర్మల్‌ విద్యుత్‌
3. పవన విద్యుత్‌ 4. జల విద్యుత్‌
47. సూచిక అంకెలను లెక్కించిన వారిలో ఒకరు?
1. ఫిషర్‌ 2. ఎడ్జ్‌ వర్త్‌ ్త
3. పిగు 4. డాల్టన్‌
48. భారతదేశంలో, రాష్ట్రములకు అత్యధికంగా దీని నుండి లభించును?
1. వ్యవసాయంపై వచ్చే ఆదాయపు పన్ను
2. భూమిపై వచ్చే రాబడి
3. అమ్మకపు పన్ను
4. రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకము
49. కఆఇఆఉ డైరెక్టరుగా వీటికిలోను(అప్పు) ఇస్తుంది?
1. చిన్న రైతులకు 2. గ్రామ చేతి పనివారికి
3. చిన్న వ్యాపారులకు 4. పై వాటిలో దేనికి కాదు
(కఆఇఆఉ) ప్రత్యక్షంగా ప్రజలకు రుణాలు ఇవ్వదు. అది రిఫైన్డ్‌ సంస్థ)

జవాబులు :
1-2 2-3 3-2 4-4 5-4 6-3 7-4 8-1 9-2 10-3 11-2 12-3 13-4 14-2 15-3 16-4 17-1 18-2 19-4 20-2 21-4 22-1 23-3 24-2 25-4 26-2 27-3 28-1 29-4 30-1 31-3 32-2 33-1 34-3 35-1 36-2 37-4 38-1 39-2 40-3 41-4 42-3 43-4 44-1 45-3 46-2 47-1 48-3 49-4

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again