పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 18, 2014

జనరల్ నాలెడ్జ్ బిట్స్ - ప్రీవియస్ పేపర్స్ నుండి తీసుకోబడినవి

'మానవహక్కుల దినం' - డెసెంబరు 6

కుటుంబ నియంత్రణ కార్యక్రమము ఎప్పుడు ప్రరంబిచరు - 1967

ఆంద్ర మహాసభ బాపట్లలో ఎప్పుడు జరిగింది - 1913

బర్డ్ ఫ్లూకు కారణం - హెచ్5ఎన్1 వైరెస్

'చౌరి-చౌరీ సంఘటన జరిగిన సంవత్సరం - 1922

'మైక్రోస్కోప్' ను కనుగొన్నది - జద్.జన్ సెన్

ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కిన ఇండియన్ - పూదోర్జి

స్నిబ్ సెంట్ ఏ దెశస్థురాలు - ఐర్లాండ్

'మరాఠా' అను వర్తాపత్రికను మెదటపెట్టినదెవరు - బాలగంగాధర్ తిలక్

మద్రాసు,బొంబయి మరియు కలకత్తాలోని విశ్వవిద్యాలయలను ఏ సంవత్సరములో స్థపించిరి - 1904

చిత్రలీఖనముథో భరత-పర్షియా సైలిని తెచ్చిన మెగల్ చక్రవర్తి - జహింగీరు

నీటిలో కరిగే విటమిన్లు - బి,సి

పార్లమెంటుకి ఎక్కువశాతం మహిళల ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం - రువాండా

'రౌలత్ చట్టం' ఎవరి పదవి కాలంలో ప్రవేశపెట్టిరి - లార్డ్ చేంస్ ఫోర్డ్

'నీరూ అనునది ఒక - సమ్యేగపదార్ధం

భారతదేశ లొ అధిక వరద బాధిత రాష్ట్రం - బీహార్

'ఆదాయపు పన్ను 'తొలగించిన వైశ్రాయి - లార్డ్ బ్రూఅక్

చైనా జాతీయ జంతువు - పాండా

'వ్యాక్సినేషన్ '  ను కనిపెట్టిన శాస్త్రవేత్త - ఎడ్వర్డ్ జెన్నర్

తెలుగు 'ఆంధ్రపత్రిక ' ను మెదలు పెట్టినవరు - కె.నాగేశ్వారావు

1972లో సంపూర్ణ రాష్ట్రాలుగా ఆవిర్భవించినవి - మేఘాలయ,మణిపూర్,త్రిపురా

భరతదేశముతో ఉమ్మడి సరిహద్దు రేఖ ఉన్న దేశమేది - మయన్మార్

బారతతాజ్యంగంలోఅ పంచయితీరాజ్ ఏ ఆధికరణ ప్రకారం - 40

మానవుని పొత్తి కడుపులోగల అథి పెద్ద అవయవము - ప్లీహం

అశోకుని తండ్రి - బిందుసారుడు

తాజ్ మహల్ కట్టడము ప్రారంబమైన సంవత్సరం - 1631

ఆంధ్రలో ఏ ప్రాంతాన్ని దక్షిణకాశి అంటారు - ద్రాక్షారామం

అండమాన్స్ దెల్లులర్ కారాగారము ఏ సంవత్సరం లోఅ ప్రారంభంచబడింది - 1896

ఏ సంవత్సరం ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ కు బిరుదు వచ్చింది - 1987

ఓటు హక్కు సవరణ - 61

'అర్జున ' బిరుదు క్రీడలకు సంబందించి ఎప్పుడు ఇస్తున్నారు - 1961

భార్డోలీ సత్యాగ్రహం ము ప్రారంబించింది ఏవరు - వల్లబాయ్ పటేల్
ఏ సంవత్సరమున రాజా రాం మెహన రాయ్ కు రాజ బిరుదు వచ్చింది - 1832

ఏ సంవత్సరం తంది వార్తలు పంపే సౌకర్యం బ్రిట్న్ నుండి ఇండియాకు మార్చినారు - 1901

మెనారస్ హిందూ విశ్వవిద్యాలయమును ఎవరు స్థాపించారు - మదన మేహన్ మాలవ్యా

దయానంద సరస్వతి మెదటిపేరు - మూలశంకర్

1909 చట్టానికి మరియొక పేరు - మింటోమార్లె సంస్కరణలు

'పంచతంత్ర ' రచయిర - విస్టుశర్మ

భారతదేశం లో మెదటి ఉపగ్రహ ప్రయోగం ఎప్పుడు - 1975

స్వతంత్ర పోరాట సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ' గాందీమందిర్ ' ను స్థాపించారు - రాజమండ్రి

శూన్య స్థలములో ఉండవలసిన అక్షరం - ఐ

భరతదేసంలో దూరదర్శన్ ఏ సంవత్సరం ప్రారంభించబడింది - 1959

కోర్ వెల్ట్ జాతీయ ఉద్యానవనం ఎక్కడ స్థాపించరు - నైనిటాల్

ఎవరి పరిపాలనలో కాళిదాసు నివసిచారు - చంద్రగుప్త -2

ఏ సంవత్సరం ఓఇరంగజేబు ఆంగ్లమును వ్యపార నిమిత్తం బెంగాల్ లో అనుమతించడు - 1667

'గీతాగోవిందం ' వ్రాసివారు - జయదేవ

హరప్పను ఏ సంవత్సరం కనుగొన్నరు - 1953 - వి.పి.శర్మ

సైటాలజీ - కణాల అద్యయనం

తొలి బ్రిటీష్ ప్రదానమంత్రి - రాబర్ట్ వాల్ఫోల్

ఆర్డీక్స్ కి మరొ పేరు - సైక్లోనిట్

ఏ సంవత్సరంలో ఇంపీరియల్ బ్యాంక్ అఫ్ ఇండియా పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది - 1955

ఆల్ ఇండియా హరిజన సంఘం ఏర్పటు చేసింది - మహత్మాగాంది

ప్రపంచ మహిళాదిన - మార్చి 8

పట్టును అట్టును అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం - కర్నాటక

బౌద్ధమత ప్రచరం కోసం హర్షవర్ధన రాజు ఏ స్థలంలో సమావేశం రర్పరిచాడు - ప్రయాగ

ఎక్కువ మందికి ఉండే అక్త వర్గం - బి

ఇనుము ఎక్కువగ ఉండేది - ఆకుకూరలు

కంచిలో ఏకంబరనాధ దేవలయాన్ని నిర్మించింది - శ్రీకృష్ణదేవరాయులు

ఎక్కడ మెదటి ఉన్ని బట్టలు తయారీ యంత్రంగం ఏర్పడింది - కాంపూర్

రిషికేష్ దేనికి ప్రసిద్ధి - సూక్ష్మజీవినాశకాలు

ఇంటర్నెట్ ఆవిష్కర్త - లీనార్ క్లయిన్ రెక్

ప్రపంచ విద్యర్ధుల దిన - నవంబర్ - 17

901 అడవులు ఉన్న రష్ట్రం - అరుణాచలప్రదేష్

అల్లం ను ఏ రాష్ట్రం ఎక్కువ పండిస్తుంది - కేరళ

బావుల వ్యవసాయం ఏ రాష్ట్రంలో అత్యధికం- తమిళనాడు

ఆల్కాహల్ శాతం దేనిలో ఎక్కువ - జిన్

బ్ఘారతీయుడి నిర్వహించిన తొలి బ్యంక్ - అవుధబ్యంకు

లండన్ ఏ నది ఒడ్డున ఉన్నది - థేంస్

ఈస్ట్ ఇండియా కంపెనికి ఏ రాజు మద్రాస్ ను ఇచ్చడు - చంద్రగిరి రాజు

హర్యానాలో తక్కువగా అడవులున్నయి

అఖిల భరత సర్వీసుల పితామహుడు - కారన్ వాలీస్

ఆఫ్రికాలో ఎతైన పర్వతం - కిలిమంజారో

ఏ హవర్నర్ జనరల్ అధికారంలో ఉండగా 1857 సిపాయి తిరుగుబాటు జరిగింది - కానింగ్

ఆంధ్రరాష్ట్ర ఉద్యమ పితామగుడు - కొండా వెంకటప్పయ్య

ఎవరి పాలనలో గ్రామ సమజానికి ఎక్కువ అధికారాలున్నాయి - చోళులు

భరతదేషంలో పోస్టల్ విదానన్ని ప్రవేశపెట్టింది - డళౌసి

భరతదేశ పాలన్ బ్రిటీష్ చక్రవర్తి ప్రత్యక్ష పాలనలోకి పోయింది - 1858

1857 యుద్ధన్ని నాగరికతకు అటవికత్వనికి మద్య ఊద్దమని పిలిచింది - టి.ఆర్.హల్మస్

సత్యశోదక్ సమజాన్ని 1873లో స్థాపించినవారు - జ్యోతివ్హాఫులిఏ

ఏ సంవత్సరంలో దాదాభాయ్ నౌరోజి లండన్లో తూర్పు ఇండియా అసోషియేషన్ ఏత్పాటు చేసారు - 1866

అనిశీలన సమితి - అరబింద్ ఘోష్, బీరేంద్ర కుమార్

-----------------------------------------------------------------------------

విటమిన్లు ఒక మైక్రో న్యూరాన్లు

ఎర్రరక్త కణాలు లెని జంతువు - వానపాము

మాతృశ్రీ అవార్డులు ఏ రంగంలోనె నెష్ణాతులకు ఇస్తారు - జర్నలిజం

మానవమెదడులోఅ జ్ఞాపకశక్తి స్థానం కల ప్రంతం - సెరిబ్రం

ప్రోటీన్ల జీర్ణం తరువాత ఏర్పడునది - ప్రోటియెసెస్

డైనమొ  నెయమాన్ని కనుగొన్నవారు - మైకాలే ఫారడే

బెంగాల్ కు ఉన్న ప్రాచీన నామం - గౌడ

పీష్వారాజవంశ స్థాపకులు - బాలాజి విశ్వనాధ్

తంజావూరులో వృహదిశ్వరాలయం నిర్మించింది - చోళులు

మహాబలిపురం దేవాలయం నిర్మించినవారు - పల్లవులు

పాకిస్తాన్ అనుబావనను ప్రనేశపెట్టినది - రహమత్ అలీ

అజాద్ హింద్ఫొజ్ ప్రారంచమైన సంవత్సరం - 1942

తాజ్మహల్ నిర్మాణం పుర్తయిన సంవత్సరం - 1648

షేర్షా అసలుపేరు - ఫరీద్

భారతదేశంలో   స్థానిక స్వపరిపాలనకు ఆద్యుడు - లార్డ్ రిప్పన్

మునసబుదారి వ్యవస్థను ప్రారంబించినవారు -  అక్బర్

దిల్లీచలో నినాదం దేనికి సంబందించినది - నేతాజీ సుబస చంద్రబోస్

గొండ్వానా బొగ్గుగనులు ఉన్న ప్రదేశం - మద్యప్రదేశ్

విశాఖపట్టణం ఉన్నక్కు కర్మాగారం ఎవరి సహకారంతో నిర్మించబడింది - రష్యా

సోన్ నది ఏ నదికి ఉపనది - యమున

భరతదేశపు మొదటి న్యుక్లియర్ పవర్ స్టెషన్ ఉన్న స్థలం - తారపూర్

లూనినది దేనిలోనికి ప్రవహిస్తుంది - కచ్ తీరం

చెరుకి పంటకాలం - 12 నెలలు

భరతదేశపు మొట్టమొదటి సోలార్ పవర్ ప్లంట్ - పంజాబ్

సహజ సిద్ధమైన గ్యస్ ప్రముఖముగా కలిగి ఉండునది - మిథేన్

ఎవరి కాలములో 'గాంధార స్ళలు అభివృద్ధి చెందినది - కుషాణులు

వ్హరతదేశంలో ఏ గవర్నర్ జనరల్ కాలములో మొట్టమొదటి రైల్వే ప్రారంబించబడినది - డళౌసీ

భూదానోద్యమమును ప్రారంభించినది - వినోభాభవే

ఆంద్రాలో సైమన్ కమిషన్ పర్యటించిన సంవత్సరం - 1928

ఆంద్రాలో చీరాల-పేరాల సంఘర్షణ కు నాయకత్వం వహించినది - దుగ్గిరాల గోపాలకృష్టయ్య

'జాతీయ ఆంధ్ర మహాసభా ను ప్రారంభించినది - మడపాటి హనుమంతయ్య

వేదకాలము నుండి ఆరూల యెక్క ప్రదానమైన ఆహారము - బార్లి మరియు అన్నము

భరతదేశములో ఫిరంగి దళమును మొట్టమొదటగా ఉపయెగించినది - బాబర్

రాగి నిలవలు అత్యధికంగా కలిగిన దేశము - చిలీ

బ్రెజిల్ నందలి విశాలమైన కఫీ తోటలను ఏమందురు - ఫజ్ఞ్డాస్

'ఎలిఫెంట్ పర్వతస్రేణీ ఉన్నది - కంబోడియా

ఆంద్రప్రదేశ్ నందు నంగారు గనులు ఉన్నది - రామగిరి

'గురుశిఖఋ ఏ పర్వత శ్రేణిలో ఉంది - అరవల్లి

భారతదేశంలో అత్యధికముగా మంగనీస్ ఉత్పత్తీ చేయు రాష్ట్రము- ఒడిశా

భరతదేశంలో మొట్టమొదట జలవిద్యుత్ ప్రొజక్టు ఎక్కడ ఏర్పాటైనది - శివసముద్రము

గోల్డన్ రివల్యూషణ్ దేనికి సంబందించినది - తోటలపెంపకము

వివిధ ఆహరపదార్థాలు మరియు షీతలపానీయాలు నిలువ ఉంచడానికి వాడు ఆంలము - సిట్రిక్ ఆంలము

బాల్కన్ ప్లాన్ ఎవరి ఆలోచనా విదానం - లార్డ్ మొంట్ బాటన్

భారతదేశంలో మిలటరీ గవర్నర్ షిప్ పద్దతిని మొదత ప్రవెశపెట్టినది - గ్రీకులు

ఓటింగ్ హక్కు 21 నిండి 18 సంవత్సరాలకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం - 61 వ రాజ్యాంగ సవరణ చట్టం

బెర్లింగోడ కుల్చివేయవెబడిన సంవత్సరం- 1990

హిబ్రూ ఇక్కడి అధికారభష - ఇజ్రాయిల్

ప్రపంచ 'కాఫీ పోర్ట్' గా పిలువబడినది - రియేడిజ్ నైరో

విశ్వసించదగిన జీవ ఇంధనం ఎథనాల్ ను దేని నుండి గ్రహిస్తారు - మొక్కజొన్న

జాతీయ ఇ-గవర్నెర్స్ ప్రణాళిక ప్రరంభమైన సంవత్సరం - 2006

జెట్ ఇంజన్ పని చేయు సూత్రము - సమ్రక్షిత రేఖియ ద్రవ్యమేగము

శరీరం యోక్క మేగం రెఒడురెట్లు అయినప్పుడు, కైనిటిక్ శక్తి - నాలిగింతలు అవుతుంది

యూరియా యెక్క రసాయననామము - కార్బమైడ్

అంతర్జాతీయ వరి పరిశోదన కేంద్రం - ఫిలిఫైన్స్ లో ఉంది

జాతీయ ఆటల దినం - ఆగష్ట్ 29 - ద్యాన్ చంద్ స్మృతి

'బిగ్ ఆపిళ్ గా పిలువబడు నగరం - న్యూయార్క్

ప్రపంచంలో అతిపెద్ద ద్వీపకల్పం - అరేబియా

గొల్డెన్ త్రిషోల్ఖ్ పుస్తక్ రచయిత - సరోజిని నాయుడు

శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఏ రంగానికి సంబంధించినది - శాస్త్ర సాంకేతిక

'ది అడాసిటీ ఆఫ్ హోప్' రచయిత - బారక్ ఒబామా

లోథాల్ ఉన్న ప్రంతం - గుజరాత్

బింబిసారుని రాజదాని - రాజ్ గిర్

మూడవ పానిపట్టు యుద్దంలో మరాఠలను ఓడించినది - ఆఫ్ఘన్ లు

మదురై ఎవరి రాజధాని - పాండ్యురాజులు

కంగ్రెస్ సమవేశానికి అధ్యక్షత వహించిన మొదటి గ్రిటిష్ వ్యక్తి - జార్జ్ యాల్

భారతదేశంలో ఏర్పడిన మొదటి మునిసిపల్ కర్పొరేషన్ - మద్రాస్

1947 లో విలీనానికి సంబందించిన దానిపై సంతకం చేసిన మొదటి రాజు - గ్వాలియర్ సింధియా

దేశీయ ధాషల పత్రికా చత్తాన్ని రద్దు చేసిన వారు - లార్డ్ రిప్పన్

'నీతిశాస్త్రం' రచించిన వారు - రుద్రదేవ

ఆంద్రుల సంస్కృతి, నాగరికతలకు అంతిమంగా రోపం కల్పించిన రజ్యవంశం - కాకతీయులు

జాతీయాంద్ర మహాసభ స్థాపకులు - కొండా వెంకటరెడ్డి

తెలుగు భషలు ప్రజా వడుక భష ఉధ్యమ ప్రారంభకుడు - గిడుగు రామమూర్తి

మహమ్మద్ ఘజనితో పాటు ఉన్న ముస్తిం పండితుడు - అల్బేరుని

దిల్లీలో 1857 విప్లవానికి నాయకత్వం వహించినది - భక్త్ ఖాన్

కకతీయుల కాలంలో భూమి శిస్తును పిలచినది - అరి

'మెహాసణ్ జాతి గెదెలు అధికంగా ఉండు ప్రాంతం - గుజర్రత్

అత్యధికంగా టేకు కలపను ఉత్పత్తి చేయు రాష్ట్రం - మధ్యప్రదేశ్

వ్యవసాయ అవసరాల కోసం తయారు చేయబడిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ - నరోరా

ఆంద్రప్రదేశ్ లో యురేనియం నిల్వలు అధికంగా ఉన్న ప్రాంతం - నల్గొండ

భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏ సంవత్సరంలో జాతీయం చేయబడింది - 1949

నరసిమ్హంకమిటి దేనికి సంబంధించినది - బ్యాంకింగ్ రంగం

ఆంద్రప్రదేశ్,మధ్యప్రదేశ్,మహారాష్ట్ర సమ్యుక్తంగా నిర్మించు ప్రోజెక్టు - ఇచ్చంపల్లి

ఆగ్రా నగర నిర్మాత - సికిందర్ లోడి

వెనుకబడినతరగరులు - అధికరణ 16

పంచయితిరాజ్ ఆద్యుడు - లార్డ్ రిప్పన్

భరత విప్లవానికి మాతా ఎవరు - నికాజి కామ

రామకృష్ణామిషన్ - 1886 - స్వామివివేకానంద

'వేయి సరస్సుల భూమీ అని ఏ దేశాన్ని పిలుస్తారు - ఫిన్లాండ్

'ఎలిఫెంటాకనుమా ఎక్కడ ఉంది - శ్రీలంక

ఏ దేశంలో తమిళం ప్రదాన బాష - సింగపూర్

'లింగరాజ ఆలయం' ఎక్కడ కలదు - భువనేశ్వర్

'లాల్ గడ్' ఎక్కడ ఉంది - పశ్చిమబెంగాల్

'కేంద్ర వరి పరిశోదన సంస్థా ఎక్కడ - కతక్

భారత్ లో ఏ ప్రాంతంలోఅ వజ్రాల తయారీ మరియు పాలిసింగ్కు ప్రసిద్ధిచెందింది - సూరత్

తెహ్రీడ్యాం ప్రోజెక్టు ఏ రాస్ట్రం లో ఉంది - ఉత్తరాఖాండ్

కేల్కర్ కమిటీ దేనికి సంబందించినది - పన్నుల సంస్కరణలు

'డైనమే' ని కనుగొన్నదెవరు - మైఖేల్ ఫారడే

అపర్యాప్తరోజు(పగలు తక్కువగా) ఉండేరోజు - డిసెంబరు 22

'ఆలిండియా రేడియే' ఏ సంవత్సరములో 'ఆకాశవాణీ గా మార్చబడినది - 1957

భారతదేశం చివరిసారిగా ఒలంపిక్సి గాకీ గోల్డు పతకం ఎప్పుడు గెలుపొందింది - 1984

------------------------------------------------------------------------------

రౌలత్ చట్టం అమలులోకి వచ్చిన సంవత్సరం - 1919

బంకించంద్ర చటోపాధ్యాయ ఆనందమఠ్ ను రచించిన సంవత్సరం - 1882

గదర్ పారృఈ ప్రదాన కార్యాలయం ఉన్న నగరం - శాన్ ప్రాన్సిస్కో

'డూ ఆర్ డై' నినాదం ఎవరిది - గాంధి

హంతర్ కమిషన్ దేని గురించి - జలియన్ వాలాబాగ్ దుర్ఘ్టన

భారతదేశములో ఆంగ్లమును మొదటిసారిగా ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ - లార్డ్ బెంటింక్

గాందీజీ మొదట సత్యాగ్రహ ఉద్యమం ఎక్కడ - చంపారన్

1942 క్విట్ ఇండియా ఉద్యమంలో నాయకగా పిలువబడినవారు - అరుణా ఆసఫ్ అలీ

స్టోరేజ్ బ్యాటరిలలో ఉపయోగించినది - సీసం

తుప్పు పట్టడం దేనికి ఉదాహరణ - ఆక్సిడేషన్

వర్ణాంధత కల వ్యక్తి ఏ రంగుల తేడాను గుర్తించడానికి కష్టపడతాడు - ఆకుపచ్చ్క మరియు ఎరుపు

పాంక్రియాస్ గ్రంది జనితస్రావము - ఇన్సులిన్

కన్నీటిని స్రవింపచేయు గ్రంధులు - లాక్రిమల్

అధిక అవేశాన్ని కలిగించునది - ఎడ్రినల్ గ్రంధులు

మానవ శరీరంలో అతి చిన్న ఎముక - స్టేప్స్

అపుడే జన్మించిన శిశువులో ఉండు ఎముకల సంఖ్య - 300

మలేరియా వ్యాది ప్రబావం చూపునది - ప్లీహం

పెన్సిలిన్ ను తయారుచేఊనది - ఫంగస్ నుండి

బైనామిల్ పేర్లు తయారికి ఆద్యుడు - లినీయస్

పసుపు కాండం నుండి వచ్చును

చైనా వ్యోమగాములను పిలచునది - టైకోనాట్

మునిగిపోయన వస్తువులను గుర్తించడానికి వాడు పరికరం - సోనార్

కృత్రిమౌపగ్రహం గుర్తించు విదానం - డాప్లర్ ఎఫక్ట్

ఏ వాయుమండలం పొరలో సమాచర ఉపగ్రహాలు ఉంచబడతాయి - ఎక్సోస్పియర్

తాత్కాలిక అయిస్కాంతం ఫయారుకు ఇపయోగించేది - మృదు ఇనుము

నీటిని 0సెల్సియస్ నుండి 10సెల్సియస్ వేడి చేసినప్పుదు, నేటి పరిమాణం - మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది

సముద్రతీరంలోకి చొచ్చుకు వచ్చిన పర్వతస్రేణి - పాల్ఘాట్ పర్వతాలు

నిజాం సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించగడింది - మజీరా

రామప్ప దేవాలయం ఎవరి సాలానికి సంబందించినది - కాకతీయులు

వీరశైవ మతాన్ని ప్రారంబించ్న వారు - బసవేశ్వరుడు.

ఆంద్రప్రదేశ్ లో అత్యధిక అక్షరాస్యత - హైదరాబాద్

'పనికి ఆహరపధకం' ప్రారంభమైన సంవత్సరం - 1977

హొగెనికల్ త్రాగునేటి పధకం ఏ రాష్త్రాల మద్వ వివాధ స్పదమైనది - తమిళనాడు మరియు కర్నాటక

'మైకంట్రీ-మైలైఫ్ పుస్తక రచయిత - ఎల్.కె అద్వాని

రాష్త్రాపతి పాలన అర్టికల్ - 356

వియన్న కాంగ్రెస్ జరిగిన సంవత్సరం - 1815

సార్క్ ఏర్పాటు చేయుబడిన సంవత్సరం - 1985 

భారతదేశం లో అతిపెద్ద అయిల్ రిఫైనరీ - మధుర

వరి ఎక్కువగా పండించు రాష్ట్రం - పశ్చిమహెంగాల్

రూర్కేలా ఉక్కు స్ర్మాగారం ఎవరి సహకారంతో నిర్మించబడింది - జర్మని

సోషలిస్ట్ ఆర్ధికవ్యవస్థ ఉన్న దేశం - క్యూబా

ఫ్రక్టోస్ అతి తీయనైనది.

మొక్కలలో అత్యదిక శ్వాసక్రియ రేటు ఏస్థయిలో జరుగుతుంది - 45 డిగ్రీ సెల్సియస్

ఆకులను,పంద్లను రాల్చుటకు ఉపయొగించె హార్మొను - అబ్బిసిక్ ఎసిడ్

మొక్కలలో వౌఇవును మర్చుకొనునది దేనిద్వారా - స్టామోటా 

అప్పుడే పుట్టిన శిశువులో నిముషానికి కొట్టుకొను శ్వాసక్రియ - 32 సార్లు

పోలియొ వంటి వ్యాదులలో కణాలు నాశనం చేయు వైరస్లు - మొటార్ న్యూరాన్స్

-------------------------------------------------------------------------------

గ్రహాల గురించి అద్యయనం చేసేది - పాలిమాలజీ

పిన్ కొడ్ తపాలశాఖ ఎప్పుడు ప్రవేశపెట్టారు? - 1972

వెనక్కు రాయు కళకు టెక్నిక్ కు పేరేమిటి? - ట్రైలెక్స్

'బర్డ్మ్యన్న్ ఆఫ్ ఇండియా' గ ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఎవరు? - డా. సలీం ఆలీ

భారతదేశంలో జీవావరణం రిజర్వు ఎక్కడ ఉంది? - నీలగిరి

కిణ్వప్రక్రియ ను కనుగొన్నది? - ఎల్.పాశ్చర్

'ల్యాండ్ ఆఫ్ మార్సుపియాల్శ్ అని దేనిని పిలిచెదరు? - ఆస్ట్రేలియా

నాసా తన నూతన చంద్ర మండల యాత్రకు పెట్టిన పేరు? - ఆరెస్

పవన విద్యుత్ లో ముందున్న రాష్ట్రం - తమిళనాడు

ప్రపంచ న్యూక్లియర్ విషయాలను పర్యవేక్షించే ' ఐఎ ఇఏ కార్యాలయం ఉన్న స్థలం - వియన్నా

గోదావరి తీరంలో భీమేశ్వర దేవలయాన్ని నిర్మించినవారు - చాళుక్య - 1

పాలంపేటలో రామప్ప దేవాలయాన్ని నిర్మించిన వారు - రేచర్లరుద్ర

ఖురాన్ ను తన సిం హాసనం వద్ద పెట్టుకున్న విజయనగరరాజు - దేవరాయ - 2

దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటిని ప్రారంభిచినవారు? - జి.జి.అగార్కర్

పోర్చుగీసు వారి వ్యాపారకేంద్రం ఏది - నాగపట్నం

డిల్లీని బ్రిటీష్ వారు ఎప్పుడు ఆక్రమించారు - 1805

ఖిలాఫత్ ఉద్యమము ఎవరిచే ప్రారంభించబడినది - ఆలీ సోదరులు

సిక్కుగురువులలో పిన్నవయస్కుడు - గురుగోవింద్

సంపూర్ణ స్వరజ్యం లక్ష్యం అనిప్రకటించినపుడు కాంగ్రేస్ అద్యక్షుడు - నేహ్రూ

ప్రణాళికా సంఘం ఏర్పాతైన సంవత్సరం - 1950

ప్రపంచ వాణిజ్య సంస్థ అమలులోకి వచ్చిన సంత్సరం - 1995

రిజర్వ్ బ్యంక్ ఆఫ్ ఇండియా అమలులోకి వచ్చినది - ఏప్రిల్ 1935

ఫెర్తిలైజర్ల ఉత్పతిలో భారతదేశ స్థానం - 3

భారతదేశంలో ఏరాష్త్రం 100 శాతం పారిశుద్యం సాదించింది? - హిమాచల్ ప్రదేశ్

స్థానిక సంస్థలలో తప్పనిసరి ఓటింగ్ మొదట ప్రవేశపెట్టిన రాష్ట్రం - గుజరాత్

'స్వరాజ్' పదన్ని మొదట ఉపయోగించినవారు - దాదాబాయ్ నౌరోజి

'నేటిభారతదేశం' పుస్తక రచయిత - ఆర్.పి. దత్

మొట్టమొదటి భారతీయ సివిల్ సర్వెంట్ - ఎస్.ఎస్.బెనర్జి

అజంత గుహలు నెలకొని ఉన్న చోటు - మహారాష్ట్ర

గంగానది మైదానప్రాంతంలో ప్రవేశించునది? - హరిద్వార్

ఫాదర్ ఆఫ్ ఆలిండియా సర్వీసెస్ గా ఎవరిని పిలుస్తారు - లార్డ్ కారన్ వాలిస్

రక్తం నుండి యూరియాను వేరు చేయూనది? - స్ల్పీన్

పిట్యూటరి గ్రంది ఉండునది - పాక్రియాస్

నాన్స్టిక్ వంటపాత్రలకు పూతవేయునది? - టెఫ్లాన్

ఫోటో ఫిల్ములో వుండు ధతువు? - సిల్వర్ హలైడ్

గుండె కొట్టుకొనుటకు కావలిసిన సుమారు సమయము - 0.8 సెకెండ్లు

పరవర్తన చర్య దేని విధి? - మెడ్యులా

టేప్ రికార్డర్ యొక్క టేపు పై పూత దేనితో ఉండును? - ఫెర్రోమాగ్నటిక్ పౌడర్

రసాయన పరంగా రేయన్ ఒక - సెల్లూలోజ్

ఒక మూలకము ధర్మాలను నిర్దారించునది? - అణువు బరువు

రసయనపరంగా ఎంజైం ఒక - ప్రోటిన్

కాలేయంలో నిక్షిప్తమై ఉండే విటమిన్ - విటమిన్ ఎ

అత్యంత పెద్ద పుష్పం పుష్పించేది - రఫెల్సియా

జాతీయపార్కులు అధికంగా ఉన్న రాష్ట్రం - అసోం

అత్యధిక సహ్క్యలో బౌద్దమతస్థులు ఉన్న ప్రదేశం? - మహారాష్ట్ర

1921 మౌఫ్లా తిరుగుబాటు పెల్లుబికిన ప్రాంతం - కేరళ

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు కాంగ్రెస్ అధ్యక్షుడు - జె.బి.కృపాలాని

---------------------------------------------------------------------------

అతిపెద్ద దేవాలయం - అంగ్ కోర్ వాట్(కంబోడియా)

అతిపెద్ద ద్వీపాల సమూహం - ఇండోనేషియా


అతిపెద్ద దేవాలయం - అంగ్ కోర్ వాట్(కంబోడియా)

అతిపెద్ద ద్వీపాల సమూహం - ఇండోనేషియా

ఎతైన రాజదాని - లాపాజ్(బొలీవియా)

ఎతైన పట్టణం - వెంచువాన్(చైనా)

జనభా అత్యధికంగా గల నగరం - టోక్యో(జపాన్) 35.3 మిలియన్లు

ఎతైన్ డ్యాం - ది గ్రాండ్(స్విట్జర్లాండ్)

అతి పెద్ద మైదానం - సుందర్బన్స్(ఇండియా)

అతి పెద్ద అడవి - కొనిఫెరస్ అడవి(రష్యా)

ఎత్తైన జలపాతం - ఏంజల్ జలపాతం(వెనిజూలా)797మీ

పొడవైన పర్వతశ్రేణి - ఆండీస్(దక్షిణ అమెరికా)7242 కి.మీ

అతిపెద్ద ప్యాలస్ - బ్రూనై ప్యాలస్

అతి పెద్ద ద్వీపకల్పం - అరెబియా

అతి శీతలప్రాంతం - వెర్కోయన్స్క్(రష్యా)

అత్యధిక ఉష్టోగ్రత గల ప్రాంతం - అల్ అజీజియా(లిబియా)

పురాతనమైన రాజాధాని నగరం - దెమాస్కస్

ప్రపంచములోనే అతి పెద్ద  ఓఢ - ఓయాసిస్ ఆఫ్దినేస్

అత్యధిక వైశాల్యాము గల నగరం - లండన్

ప్రపంచములొ అత్యధిక భషా వైరుధ్యం గల ఖండము - ఆఫ్రికా

అతిపెద్ద రేవు పట్టణం - న్యూయార్క్

అతి పెద్ద రైల్వేస్టేషన్ - గ్రాండ్ సెంట్రల్ తెఫ్మినల్(న్యూయార్క్)

అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం - కింగ్ అబ్దుల్ అజీజ్(సౌదీ అరేబియా)

అతి పెద్ద స్టాంప్ - పెన్నీ బ్లాంక్

పొదవైన కాలువ - సూయాజ్ కాలువ

అత్యధిక రద్దీ అయిన విమానాశ్రయం - చికాగో(అమెరికా)

పురాతన జెండా- డెన్మార్క్

పురాతన రాజరికం - జపాన్

2000 సంత్సరములకు పైగా స్వతంత్రంగా ఉంటున్న ఒకే ఒక ఆఫికా ఖడ దేశం - ఇథియోపియా

ఎత్తయిన అగ్నిపర్వతం - మౌనా కీ(హవాయ్)

అతి పెద్ద జలసంది - టార్టర్

అతి పెద్ద బే - హాడ్సన్ బే

అతి పెద్ద మానవనిర్మిత సరస్సు - లేక్ మీడ్(అమెరికా)

పొడవైన తీరరేఖ గల దేశం - కెనడా

------------------------------------------------------------------------------

జనాబా అభివృద్ధి మరియు విపత్తు నిర్వహణల మీద నాలుగు రొజుల అంతర్జాతీయ సదస్సు ఫిభ్రవరి 2012 నిర్వహించిన విశ్వవిధ్యాలయం? - త్రిపుర విశ్వవిధ్యాలయం

-అసోం లొ తీవ్ర వరదలు కలిగించె నది - బ్రహ్మపుత్ర

-ఇంటర్నెషనల్ సునామి ఇంఫ్ర్మెషన్ సెంటర్ ఉన్న స్థలం? హసలలు

-ప్రపంచ విపత్తులలొ వరదలు ఎంత శాతంగ ఉంటాయి?- 40%

-ప్రపంచ విపత్తులలొ కరువులు లేదా క్షామాలు మరియు సంబందిత విపత్తులు ఎంత శాతంగా ఉంటయి?- 21%

-ఇండియాలొ కేంద్ర విపత్తుల నిర్వహణ శాఖ అధ్యక్షులు ఎవరు? - ప్రదానిమంత్రి

-పసిఫిక్ ప్రాంతంలొ సునామీ సమన్వయ హెచ్చరిక గ్రూప్ ఎక్కద ఉంది? - ట్యోక్యో

-ప్రపంచంలొ జరిగె ప్రమదాలలొ వరదలవల్ల జరిగె నష్టశాతం ఎంత? -30%

-డిజాష్టర్ అనె పదం ఏ భాష నుంఢి వచ్చింది? -ఫ్రెంచ్

-సునామి అనె పదం ఏ భష నించి వచ్చింది? - జపనేస్

-ప్రపంచ విపత్తులలొ భుకంపాలు,సునామీ ల శాతం ఎంత? -8%

-నేషనల్ సివిల్ డిఫెన్సె కళాశాల ఉన్న స్థలం? - నాగపూర్

-జాతీయ భూ బౌతిక పరిశోదన సంస్థ ఉన్న చోటు? - హైదరాబాదు

-జాతీయ విపత్తుల నిర్వహణా విధానాన్ని కేంద్ర మంత్రి మందలి ఎప్పుడు ఆమొదించింది? - 2009

-1998-2010 మద్య ఇండియాలొ ప్రకృతి విపత్తుల వల్ల ఎంతమంది చనిపొయారు?- 1,43,039

-జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉన్న చొటు? - న్యూడిల్లీ

-ఏ రోజున మొదటి ఇండియన్ విపత్తు నిర్వహణ కాంగ్రేస్ ప్రారంబించిచబదింది? - 29-11-2006

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again