పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 29, 2014

సకశేరుకాలు - జువాలజీ ప్రాక్టిస్ బిట్స్


-- సృష్టి వంశాన్ని కలిగినటువంటి జీవులు. ఉదా: కార్డేటా వర్గపు జీవులు.
-- కార్డేటా వర్గాన్ని బాల్ఫర్‌ 1880లో ఏర్పరిచారు.
-- బేట్‌సన్‌ హెమీకార్డేట్లను కార్డేటాలో ఉంచితే, హైమన్‌ హెమీకార్డేట్లను అకశేరుకాలుగా భావించారు.
-- కార్డేటా వర్గంలో అతిపెద్ద జీవి తిమింగలం (బెలనాప్టిరా మస్కులస్‌ పొడవు 35మీ, 120 టన్నుల బరువు)
-- పిండాభివృద్ధి దశలో గ్యాస్ట్రులాకు సంబంధించిన సంయుక్త బీజ రంధ్రం పాయువుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ జీవులు డ్యుటిరోస్టోమియా సముహానికి చెందుతాయి.
-- ఆంఫీయాక్పస్‌ వంటి అభివృద్ధి చెందని కార్డేట్లలో పృష్టవంశం జీవితాంతం ఉంటుంది.
-- గార్‌స్టాంగ్‌ (1984) ప్రతిపాదించిన శాబక జనన సిద్ధాంతం ప్రకారం కార్డేటా జీవులు హలోతూరియా విభాగంలోని ఆరిక్యులేరియా డింభకం నుంచి ఏర్పడి ఉండవచ్చు.
-- యూరోకార్డేటా జీవుల దేహం ట్యునిసిన్‌ అనే సెల్యులోస్‌ వంటి పదార్ధంతో నిర్మితమై ఉండటంవల్ల వీటిని ట్యూనికేట్స్‌ అంటారు.
-- తిరోగమన రూపవిక్రియను యూరోకార్డేటా ఉపవర్గం జీవులు ప్రదర్శిస్తాయి.
-- నియోటనీని చూపే జీవులు జరిపే ప్రత్యుత్పత్తిని శాబక జననం
అంటారు.
-- సెఫలోకార్డేటా ఉపవర్గంలో ఎండోస్టైల్‌ నిర్మాణం ఉండి శైలికా డాలన ఆహార సేకరణలో తోడ్పడుతుంది.
కార్డేటా లక్షణాలు :
కింది మూడు ముఖ్య లక్షణాలను కలిగిన జీవులు కార్డేటా జీవులు అంటారు.
1. పృష్ట వంశము, 2. పృష్ట నాడీ దండం, 3. మొప్ప చీలికలు
-- పృష్టవంశము ప్రాథమిక కార్డేటా జీవులలో ఉండి, అభివృద్ధి చెందిన కార్డేటా జీవులలో ఇది వెన్నుముకగా మార్పుచెంది ఉంటుంది.
-- పృష్ట నాడీదండం దేహ పృష్ట తలములో పృష్టవంశముపై ఉంటుంది.
-- నాడీ దండం పూర్వాంత భాగం - మెదడుగాను, పరాంతము - కశేరునాడీదండంగా మార్పుచెంది ఉంటుంది.
ఇతర లక్షణాలు :
1. కండర జనిత హృదయముంటుంది.
2. డ్యుటిరోస్టోమియా జీవులు.
3. కాలేయ నిర్వాహక వ్యవస్థ ఉంటుంది.
4. ఎర్రరక్తకణాలలో హిమోగ్లోబిన్‌ అను శ్వాసవర్ణకం ఉంటుంది.
-- త్రిస్తరిత, ద్వి పార్శ్వ సౌష్టవ జీవులు
-- దేహంలో అంత:ఖండీభవనము ఉంటుంది.
చేపలు
-- చేపల గురించిన అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు.
-- చేపలలో పది జతల కపాల నాడులు ఉంటాయి.
-- చేపలలో శ్వాసక్రియ మొప్పల ద్వారా జరుగుతుంది.
-- శరీర కుడ్యంలో శ్లేష్మగ్రంథులు అధికంగా ఉండుట వల్ల శరీర ఉపరితలం జిగటగా ఉంటుంది.
-- చేపల హృదయాన్ని సిరాహృదయం అంటారు.
-- చేపల గుండెలో రెండు గదులు ఉంటాయి. ఒకటి కర్ణిక, మరొకటి జఠరిక.
-- చేపలలో మిశ్రమ రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
-- కశేరుకాలు ఉభయగర్తి రకం.
-- అతిచిన్న చేప - మిస్టిక్‌థిస్‌ లుజోరెన్సిస్‌
-- ఇలాస్మోబ్రాంఖై చేపలకు ఉదాహరణ
1. సొరచేప - స్కోలియోడాన్‌; 2. రంపపు చేప (ప్రిస్టిస్‌) ;
3. సుత్తితల చేప (స్టిర్నా);
4. విద్యుత్‌ చేప (నార్సిన్‌). 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again