పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 25, 2014

సమాచార రంగం - తపాల ఛానల్

రాజధాని ఛానల్: ఢిల్లీ నుండి ఆరు రాష్ట్రాల రాజధానులకు వేగంగా ఉత్తరాలు బట్వాడా చేసేందుకు దీనిని1994 లో ప్రారంబించారు. మిగిలిన రాష్ట్రాల రాజధానులకు 1995 నుంచి ఈ సదుపాయాన్ని విస్తరించారు. ఈ సేవల్లో పసుపు రంగు లెటర్ బాక్సులను ఉపయోగిస్తారు.
మెట్రో ఛానల్: 1994 ఏప్రిల్ 2nd  దీనిని ప్రారంబించారు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగలూరు, హైదరాబాద్ నగరాల మద్య బట్వాడా కోసం దీనిని ఏర్పాటు చేశారు. నీలం రంగు బాక్సులను ఇక్కడ ఉపయోగిస్తారు.
గ్రీన్ ఛానల్: అన్ని ప్రముఖ నగరాల్లో ప్రాంతీయ బట్వాడా ను వేగవంతం చేసేందుకు దీన్ని ప్రారంబించారు. నగరాల్లో పోస్ట్ చేసిన మరుసటి రోజే ప్రాంతీయ బట్వాడా జరిగేందుకు వీలుగా గ్రీన్ చానెల్ ను ఏర్పాటు చేశారు. ఈ సేవల్లో ఆకుపచ్చ రంగు లెటర్ బాక్సులను ఉపయోగిస్తారు.
బిజినెస్ ఛానల్: దీన్ని 1994 జూలై లో ప్రారంబించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ కార్యాలయాలు ఫస్ట్ క్లాసు అన్ రిజిస్టర్డ్ ఉత్తరాలను పెద్ద మొత్తంలో నిర్దేశించిన పోస్ట్ ఆఫీసు లలో పోస్ట్ చేస్తాయి.
బల్క్ మెయిల్ ఛానల్: పెద్ద మొత్తం లో రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్ వస్తువుల బట్వడాకు దీన్ని ఉపయోగిస్తారు. వ్యాపార సంస్థలకు ఇది ఉపయోగకరం. దీని కార్యాలయాలు దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉంటాయి.
పీరియాడిక్ ఛానల్: కల వ్యవదితో సంబంధం ఉన్న న్యూస్ పేపర్స్, పీరియడికల్స్ ను వేగంగా బట్వాడా చేసేందుకు దీనిని ప్రారంబించారు. ప్రధాన పట్టణాలు, నగరాల్లో దీన్ని ఉపయోగిస్తారు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again