పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 29, 2014

వాతావరణం - జలావరణం - వాతావరణ పొరలు


1. వాతావరణం అంటే?జ. భూగోళం చుట్టూ ఆవరించి ఉన్న వాయుపొర

2. వాతావరణాన్ని ఏ విధంగా విభజించారు?జ. ట్రోపో ఆవరణం, స్ట్రాటో ఆవరణం, ఐనో ఆవరణం

3. వాతావరణంలో ఎక్కువ సాంద్రత కలిగిన పొర?జ. ట్రోపో ఆవరణం

4. ట్రోపో ఆవరణ మందం భూమి ఉపరితలం నుంచి?జ. 8 నుంచి 18 కి.మీ. ఎత్తు వరకు

5. ట్రోపో ఆవరణం మందం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?జ. భూమధ్యరేఖా ప్రాంతం

6. వాతావరణంలో జరిగే అనేక రకాల మార్పులన్నీ ఏ ఆవరణంలో జరుగుతాయి?జ. ట్రోపో ఆవరణం

7. పగలు సూర్యతాపం నుంచి, రాత్రి భూమి ఉపరితలంపై తగిన వేడిని నిలిపి జీవరాసులని రక్షిస్తున్న పొర?జ. ట్రోపో ఆవరణం

8. మేఘాలు, అవపాతం ఏ పొరలో ఏర్పడుతున్నాయి?జ. ట్రోపో ఆవరణం

9. ట్రోపో ఆవరణానికి, ఐనో ఆవరణానికి మధ్య ఉండే పొర?జ. స్ట్రాటో ఆవరణం

10. స్ట్రాటో ఆవరణం ఎంత ఎత్తు వరకు ఉంటుంది?జ. 80 కి.మీ.

11. స్ట్రాటో ఆవరణం ప్రత్యేకత?జ. విమానాలు ఈ పొరలోనే ప్రయాణం చేస్తాయి

12. వాతావరణంలో అన్నిటికన్నా పైన ఉండే పొర?జ. ఐనో ఆవరణం

13. ఐనో ఆవరణం ఎంత ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది?జ. 1050 కి.మీ.

14. రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేసే పొర?జ. ఐనో ఆవరణం

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again