పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 18, 2014

ఇండియన్ హిస్టరీ - ప్రాక్టీస్ బిట్స్

1. ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్‌ను ఏ దేశంలో హత్య చేశారు ? - బోస్నియా
2. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ల పక్షాన చివర్లో చేరిన దేశం ? - అమెరికా
3. లెనిన్‌ మొదట ఏ పార్టీలో చేరాడు ? 
- సోషల్‌ డెమోక్రటిక్‌
4. లెనిన్‌ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా చేసినవారు ? - ట్రాటస్కీ
5. ప్రస్తుత రష్యా అధ్యక్షుడు ? - వ్లాదిమిర్‌ పుతిన్‌
6. లెనిన్‌ సంపాదకత్వం వహించిన పార్టీ పత్రిక ? - ఇస్‌క్రా
7. ఏ దేశానికి, మిత్ర రాజ్యాలకు మధ్య వర్‌సయిల్స్‌ సంధి కుదిరింది ? - జర్మనీ
8.మొదటి ప్రపంచం యుద్ధానికి తక్షణ కారణం ? 
-ఫెర్డినాండ్‌ హత్య
9. 1765 ఫిబ్రవరి 20న జరిగిన సంధి కాలంలో బెంగాల్‌ నవాబు ? - నిజాం ఉద్దౌలా
10. బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సాలో దివానీ హక్కు ఆంగ్లేయులు ఎవరి నుంచి పొందారు? 
- రెండో షా ఆలం
11.1781లో పోర్ట్‌నోవా వద్ద ఎవరి నాయకత్వంలో ఆంగ్లేయ సైన్యం హైదర్‌ ఆలీని ఓడించింది ? 
- ఐవర్‌కూట్‌
12. లార్డ్‌ వెల్లస్లీ భారతదేశానికి గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన సంవత్సరం ? - 1798
13.1454లో ముద్రణా యంత్రాన్ని కనుగొన్న జోన్స్‌ గుటెన్‌బర్గ్‌ ఏ దేశస్తుడు ? - జర్మనీ
14.భారతదేశంలో ప్రింటింగ్‌ మిషన్‌ను 1556లో గోవాలో స్థాపించినవారు ? - పోర్చుగీసువారు
15. భారతదేశాన్ని వదిలెళ్లన చివరి యూరోపియన్లు ? 
- పోర్చుగీసువారు
16. భారత సైన్యాలు గోవాను ఆక్రమించిన విజయానికి సంకేత కోడ్‌ ? - ఆపరేషన్‌ విజరు
17.గోవా భారతదేశంలో ఎప్పుడు విలీనమైంది? 
- 1961 డిసెంబర్‌ 19
18.1651లో హుగ్లీని నిర్మించింది ? - బ్రిడ్జిమెన్‌
19.పాండిచ్చేరిలో మొదటి ఫ్రెంచి గవర్నర్‌ ? 
- ఫ్రాంకోయిన్‌ మార్టిన్‌
20.ప్రస్తుత పుదుచ్చేరి ఆధీనంలోని భూ భాగాలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ? - మూడు
21.మచిలీపట్నం నుంచి ఆంగ్లేయులు ప్రధానంగా దేన్ని ఎగుమతి చేసేవారు ? - పత్తి
22. ఆంగ్లేయులు బొంబాయి ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసిన సంవత్సరం ? - 1687
23.పాండిచ్చేరి (పుదుచ్చేరి) ప్రాచీన నామం? 
- వలికొండాపురం
24. బెంగాల్‌ కరువు సంభవించిన సంవత్సరం ? 
- 1770
25.ఆంగ్లేయులు హుగ్లీలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్న కాలంలో బెంగాల్‌ సుబేదార్‌ ఎవరు ? - మీర్‌జుమ్లా
26. బెంగాల్‌కు నవాబు కాకుండా సిరాజ్‌ ఉద్దౌలాను అడ్డుకున్న అతని మేనత్త ? - గస్తీబేగం
27. బెంగాల్‌కు డిప్యూటీ దివాన్‌గా క్లైవ్‌ ఎవరిని నియమించారు ? - మమ్మద్‌రేజాఖాన్‌
28. 1707లో ముర్షీద్‌ ఖులీఖాన్‌ తన రాజధానిని ఢాకా నుంచి ఎక్కడకు మార్చారు ? - ముర్షిదాబాద్‌
29. బెంగాల్‌ సుబేదార్‌లో బీహార్‌ ఎప్పుడు కలిసింది ? 
- 1733
30.సుహాఉద్దీన్‌ తర్వాత బెంగాల్‌కు నవాబైనవారు ? 
- సర్ఫరాజ్‌ఖాన్‌
31. సిరాజ్‌ ఉద్దౌలాతో తలపడేటప్పుడు ఆంగ్లేయులు ఎక్కడ ఆశ్రయం తీసుకున్నారు? - పుల్టా
32. సిరాజ్‌ ఉద్దౌలాను చంపినవారు? - మిరాన్‌
33.24 పరగణాల జమిందారీ హక్కులు ఆంగ్లేయులు ఎవరి నుంచి గ్రహించారు ? - మీర్‌జాఫర్‌
34. బక్సార్‌ యుద్ధం తర్వాత బెంగాల్‌ నవాబు ?
- మీర్‌జాఫర్‌
35. 1765లో రెండో షా ఆలంకు ఎంత ధనం సబ్సిడీగా ముంజూరు చేశారు ? - రూ.25లక్షలు
36. ఈస్టిండియా షా ఆలమ్‌కు ఇచ్చిన జిల్లాలు ? 
- మాంగ్యార్‌ కోరా
37. బెంగాల్‌లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన సంవత్సరం ఏదీ ? - 1765-1772
38.ఢిల్లీలో తిరుగుబాటుదారుల సమాచారాన్ని ఎప్పటికప్పు డు బ్రిటీషర్లకు చేరవేసి 1857 ఉద్యమాన్ని నీరుగార్చిన మొఘల్‌ చక్రవర్తి భార్య ఎవరు ? - జన్నత్‌ మహల్‌
39.1857 తిరుగుబాటు చెలరేగిన ప్రాంతాలు వరుసక్రమంలో ? - మధుర, బరేలీ, కాన్ఫూర్‌, ఝాన్సీ
40.తిరుగుబాటు కాలంలో భారత్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నది ఎవరు ? - కానింగ్‌
41. 1857 తిరుగుబాటును భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించడానికి నిరాకరించిందెవరు ? 
- ఆర్‌సీ మజుందార్‌
42. సిక్కు మతంలో సంస్కరణలు, సిక్కుల సార్వభౌమత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా కుకా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ? -భగత్‌ జవహర్‌మల్‌
43. నీలిమందు కార్మికుల పక్షాన నిలిచి 1858-60 ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు? 
- బిష్టు చరణ్‌ బిశ్వాస్‌, దిగంబర్‌ బిశ్వాస్‌
44. బుందేల్‌ఖండ్‌లో తిరుగుబాటుకు నేతృత్వం వహించిందెవరు ? - ఖాన్‌బహదూర్‌ఖాన్‌
45. బ్రిటీష్‌ వారి అధికారం భారతదేశంలో స్థాపించేందుకు నాంది పలికిన యుద్ధం ? - ప్లాసీయుద్ధం
46. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను మోసం చేసి ఆంగ్లేయులకు సహాయపడిన వారు ఎవరు ?- మీర్‌జాఫర్‌
47. మీర్‌జాఫర్‌ను బెంగాల్‌ నవాబును చేసి విపరీతమైన ధనం సంపాదించినవారు ? - రాబర్ట్‌క్లైవ్‌
48. బక్సార్‌ యుద్ధం (1764)లో ఓడినవాడు ? 
- మొగల్‌ చక్రవర్తి షా ఆలం, బెంగాల్‌ నవాబు
49. 1857 తిరుగుబాటులో చిట్టచివర లొంగిపోయిన నాయకుడెవరు ? -తాంతియాతోపె
50.బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి కారణమైన యుద్ధం ? - బక్సార్‌ యుద్ధం
51.డచ్‌ నుంచి 1658లో శ్రీలంకను స్వాధీనం చేసుకున్నవారు ? - పోర్చుగీసువారు
52. 17వ శతాబ్ధంలో ఫ్యాక్టరీ అనే పదానికి అర్థం ? 
- వ్యాపార డిపో
53.1608లో జహంగీర్‌ తన ఆస్థానానికి ఎవరిని ఆహ్వానించారు ? - హాకిన్స్‌
54. ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరపున 1615లో మొగల్‌ ఆస్థానానికి రాయబారిగా వచ్చినవారు ? - థామస్‌ రో
55. దక్షిణాదిలో నిర్మించిన మొదటి ఆంగ్లేయ ఫ్యాక్టరీ ? -మచిలీపట్నం
56. ఆంగ్లేయులు మంద్రాసులోని తమ ఫ్యాక్టరీ చుట్టూ నిర్మించిన కోట ? - సెయింట్‌ జార్జ్‌
57. ఈస్టిండియా కంపెనీ బెంగాల్లోని హుగ్లీ ప్రాంతంలో వ్యాపారం కోసం అనుమతి పొందిన సంవత్సరం ? 
- 1651
58.1717లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఫర్మానా ఇచ్చిన మొగల్‌ చక్రవర్తి ? - ఫరూక్‌ సియర్‌
59. ముజఫర్‌ జంగ్‌ మరణం తరువాత బుస్సీ నిజాం నవాబుగా ఎవరిని నియమించారు ? - సలాబత్‌జంగ్‌
60.ఉత్తర సర్కారులను ఫ్రెంచికి కేటాయించిన హైదరాబాద్‌ నిజాం ? - సలాబత్‌ జంగ్‌
61.1801లో సైన్యసమకార ఒప్పందాన్ని అంగీకరించిన నవాబు ? - అవద్‌
62. ఫ్రెంచ్‌, బ్రిటిష్‌ మధ్య వందవాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ? - 1760
63. ఇంగ్లిష్‌, ఫ్రెంచి మధ్య పారిస్‌ ఒప్పందం కుదిరిన సవత్సరం ? - 1763
64.సిరాజ్‌ ఉద్దౌలాతో తలపడేటప్పుడు ఆంగ్లేయులు ఆశ్రయం తీసుకున్న ప్రాంతం? - పుల్టా దీవులు
65. సిరాజ్‌ ఉద్దౌలా నవాబుగా ఉన్నప్పుడు మీర్‌భక్షిగా పనిచేసినవారు ? - మీర్‌జాఫర్‌
66. మీర్‌ఖాసిం బెంగాల్‌ నవాబైన సంవత్సరం ?- 1760
67.పోర్చుగీసు భారత దేశానికి వచ్చేటప్పుడు ఒక చేతిలో కత్తి, మరో చేతిలో శిలువ తీసుకుని వచ్చారని పేర్కొన్న పోర్చుగీసు గవర్నరు ? - ఆల్ఫెన్సో డిసౌజా
68. 1620లో పోర్చుగీసు నుంచి డచ్‌ ఆక్రమించుకున్న సుగంధ ద్రవ్యాల ద్వీపం ? - అంబాయానా
69.జహంగీర్‌ ఆస్థానానికి థామస్‌ వచ్చిన కాలంలో ఇంగ్లాండ్‌ రాజు ? - మొదటిజేమ్స్‌
70. భారతదేశానికి చివరిగా వచ్చిన యూరప్‌ దేశస్తులు ఎవరు ? - ఫ్రెంచ్‌
71. మొదటి కర్నాటక యుద్ధకాలంలో ఫ్రెంచి గవర్నర్‌? - డూప్లే
72. బ్రిటిషర్లు మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు ? 
- హుగ్లీ
73.ప్లాసీ యుద్ధంలో సిరాజ్‌ ఉద్దౌలా సైన్యానికి నాయకత్వం వహించినవారు ? - మీర్‌జాఫర్‌
74.బక్సార్‌ యుద్ధంలో విజయం సాధించిన ఆంగ్ల సైన్యాధిపతి ? - మన్రో
75.షుజా ఉద్దౌలా, రెండో షా ఆలమ్‌తో 1765లో రాబర్ట్‌క్లైవ్‌ చేసుకున్న సంధి ? -అలహాబాద్‌ సంధి
76. బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినబ్రిటిష్‌ గవర్నర్‌ ? - రాబర్ట్‌క్లైవ్‌
77.రాబర్ట్‌క్లైవ్‌ ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని బెంగాల్‌లో రద్దు చేసిన గవర్నర్‌ ? - వారెన్‌ హేస్టింగ్స్‌
78. చిట్టగాంగ్‌, మిడ్నాపూర్‌, బుర్‌ద్వాన్‌ల్లో జమిందారీ హక్కులను ఆంగ్లేయులు ఎవరి నుంచి పొందారు ? 
- మీర్‌జాఫర్‌
79. బోల్సివిక్‌ విప్లవం రష్యాలో ఏ సంవత్సరంలో సంభవించింది ? - 1917
80. బొల్షివిక్‌ పార్టీ స్థాపకుడు ? - లెనిన్‌
81. రష్యా చివరి రాజు ? - నికోలస్‌-2
82. అధముడైన రష్యన్‌ సన్యాసి ? - రస్‌పుటిన్‌
83. శామ్రిక వర్గాన్ని బాగా ఆధరించినవారు ? 
- బొల్షివిక్‌లు
84. రష్యాలో మార్స్‌ బోధనలు ప్రచారం చేసినవారు ? 
- మాక్సిమ్‌గోర్కి
85. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండేది ? - జెనీవా
86. ఏ దేశ ఆధిపత్యాన్ని ఇంగ్లండ్‌ సహించలేకపోయింది. ? - జర్మనీ
87. రష్యాను ఆధునికీకరించడానికి ప్రయత్నించినవారు ? 
- పీటర్‌ ది గ్రేట్‌
88. బానిసలకు బంధువిముక్తుల్ని చేసిన రష్యా జార్‌ ? 
- అలెగ్జాండ్‌ -2
89. డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు ? - 1602
90. అఖిలస్లావ్‌ ఉద్యమాన్ని ప్రోత్సహించినవారు ? 
- రష్యన్‌లు
91.ద్వంద్వ ప్రభుత్వం అంటే ? 
- ఆంగ్లేయుల భూమిశిస్తును, పన్నులను వసూలు చేయడం, బెంగాల్‌ నవాబు పరిపానల చేయడం
92.మొదటి మైసూరు యుద్ధం ఎవరి మధ్యజరిగింది ? 
- హైదరాలీ, ఆంగ్లేయులు
93.రెండో మైసూరు యుద్ధం ఎవరి మధ్య జరిగింది ? 
-టిప్పుసుల్తాన్‌, ఆంగ్లేయులు
94.టిప్పు సుల్తాన్‌ మొదటిసారి ఓడిన యుద్ధం ? 
- మూడో మైసూర్‌ యుద్ధం
95. ఇంగ్లీషువారు మైసూరు రాజుగా ఎవరిని చేశారు ? 
- కృష్ణరాజు ఒడయార్‌

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again