పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 22, 2014

ప్రధాన సరిహద్దు రేఖలు

ప్రధాన సరిహద్దు రేఖలు

డ్యురాండ్ రేఖఇది భరత్ఆఫ్గనిస్తాన్  మద్య సరిహద్దురేఖ1893 లో సర్ మోర్టిమర్ డ్యురాండ్ ఏర్పాటు చేశారు. ఈ రేఖను భారత్ గుర్తించినప్పటికీ ఆఫ్గనిస్తాన్ గుర్తించలేదు.

హిండెన్ బర్గ్ రేఖ( మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత) : ఇది జర్మని, పోలాండ్ మద్య సరిహద్దు రేఖ 1917 లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్ సైన్యం ఈ రేఖ వరకు దూసుకు వచ్చారు.

ఓడర్-నిస్సి రేఖ (రెండో ప్రపంచ యుద్ధం తర్వాత) : ఓడర్నిస్సి నదుల వెంబడి జర్మని, పోలాండ్ దేశాలను విడదీసే సరిహద్దు రేఖ, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1945, ఆగస్ట్ లో జరిగిన పోలాండ్ కాన్ఫరెన్సు లో ఈ రేఖను నిర్ణఇంచారు.

సీజ్ ఫ్రైడ్ రేఖ; ఫ్రాన్స్ తో తన సరిహద్దులను సూచిస్తూ జర్మని నిర్మించిన రక్షణ నిర్మాణం. దీనిని ఫోర్టి ఫ్రైడ్ లైన్ అని కూడా అంటారు.

మేగినాట్ రేఖ: రెండవ ప్రపంచ యుద్దానికి ముందు జర్మని దాడులనుండి రక్షించుకోవడానికి ఫ్రాన్స్ తమ దేశాల సరిహద్దుల వెంబడి నిర్మించుకున్న 320 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు రక్షణ నిర్మాణం.

మెక్ మోహన్ రేఖ: భారత, చైనా సరిహద్దులను నిర్ణఇస్తూ సర్ హెన్రి మెక్ మోహన్ గీచిన సరిహద్దు రేఖ. ఈ రేఖను చైనా గుర్తించలేదు.

రాడ్ క్లిఫ్ రేఖ: బారత్, పాకిస్తాన్ ల సరిహద్దును నిర్ణయిస్తూ సర్ సిరిల్ రాడ్ క్లిఫ్ రుపొందిచిన రేఖ.

16వ పార్లల్ లైన్: నమీబియ, అంగోలాల మద్య సరిహద్దు రేఖ.

17వ పార్లల్ లైన్: ఉత్తర వియత్నాం, దక్షిణ వియత్నాం ల మద్య సరిహద్దు రేఖ.

24వ పార్లల్ లైన్: బారతదేశంలో తమ సరిహద్దును గుర్తిస్తూ పాకిస్తాన్ ప్రకటించిన రేఖ, ఈ రేఖను భారతదేశం గుర్తించ లేదు.

38వ పార్లల్ లైన్: ఉత్తర, దక్షిణ కొరియాల మద్య సరిహద్దు రేఖ

49వ పార్లల్ లైన్ : యూఎస్ఏ, కెనడాల మద్య సరిహద్దు రేఖ

మనర్హియం రేఖ: రష్యా, ఫిన్లాండ్ సరిహద్దు వెంబడి నిర్మించిన రక్షణ నిర్మాణ రేఖ. ఈ రేఖను జనరల్ మనర్హియం రుపొందిచారు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again