పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 28, 2014

భారత రాజ్యాంగము

 • భారత రాజ్యాంగము ఎప్పుడు అమలులోకి వచ్చింది--జనవరి 26, 1950.
 • భారత రాజ్యాంగము అమలులోకి వచ్చిన సమయములో ప్రకరణల సంఖ్య--395.
 • భారత రాజ్యాంగము న్యాయవాదుల స్వర్గం అని వ్యాఖ్యానించినది--ఐవర్ జెన్నింగ్స్.
 • భారత రాజ్యాంగము యొక్క చిహ్నం-- ఏనుగు.
 • భారత రాజ్యాంగము జనవరి 26 నుంచే అమలులోకి రావడానికి కారణం--పూర్ణస్వరాజ్ దినం.
 • భారత రాజ్యాంగము యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఎందులో వివరించబడ్డాయి--పీఠిక (ప్రియాంబుల్).
 • భారత రాజ్యాంగమును ఎవరు రచించారు--భారత రాజ్యాంగ పరిషత్తు.
 • భారత రాజ్యాంగ పరిషత్తు యొక్క అధ్యక్షుడు--రాజేంద్రప్రసాద్.
 • భారత రాజ్యాంగము యొక్క ప్రత్యేకత--ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగము.
 • భారత రాజ్యాంగము ఏ రోజున రాజ్యాంగ పరిషత్తుచే ఆమోదించబడినది--నవంబరు 26, 1949.
 • అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగపు ఆత్మగా పేర్కొన్నాడు-- రాజ్యాంగ పరిహారపు హక్కు.
 • రాజ్యాంగ ప్రవేశికకు ఇప్పటివరకు ఎన్నిసార్లు సవరించారు--ఒక్కసారి.
 • భారత రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యంతో ప్రారంభమౌతుంది-- భారత ప్రజలమైన మేము......
 • రాజ్యాంగ సభ తొలి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు-- సచ్చిదానంద సిన్హా.
 • రాజ్యాంగంలోని తొలి ప్రకరణ దేన్ని తెలుపుతుంది-- భారతదేశము రాష్ట్రాల సమాఖ్య అని.
 • భారత రాజ్యాంగ రచనకు ఎంత ఖర్చు అయింది-- రూ.63,70,729/-.
 • రాజ్యాంగంలో గుర్తించబడిన బాషలు ఏ షెడ్యూల్డ్‌లో చేర్చబడ్డాయి--8వ షెడ్యూల్డ్.
 • భారత రాజ్యాంగంలో చిన్నది మరియు విలువైన ప్రకరణ-- 21 (జీవించే హక్కు).
 • రాజ్యాంగం అమలులోకి రాకముందు పార్లమెంటును ఏమని పిల్చేవారు--ప్రొవిజనల్ పార్లమెంటు.
 • భారత రాజ్యాంగంలో సంక్షేమ రాజ్యస్థాపన అనే భావన ఏ భాగంలో ఉంది--ఆదేశిక సూత్రాలు.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again