పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 24, 2014

ఉద్యమాలు - స్థాపకులు/నాయకులు

సంస్థలు/సభలు/ఉద్యమాలు  స్థాపకులు/నాయకులు 
ఆత్మీయ సభ (1815) - రాజరామోహన్ రాయ్
బ్రాహ్మ సమాజం (1829) - రాజరామోహన్ రాయ్
యంగ్ బెంగాల్ ఉద్యమం  - హెన్నీ వినియాన్ డిరాజియో
తత్వ బొదిని సభ  - దేవేంద్ర నాథ్ టాగూర్
బెతూన్ స్కూల్ - ఈశ్వర్ చంద్ర విద్య సాగర్
ఆర్య సమాజ్ (1875) - దయానంద సరస్వతి 
దివ్య జ్ఞాన సమాజం (1875) - మేడం బ్లావేట్ స్కీ , కల్నల్ వోల్కాట్
సత్య శొదక్ సమాజ్ - జ్యోతి బాపులే
దీనబంధు సార్వజనిక్ సభ  - జ్యోతి బాపులే
ప్రార్ధన సమాజం (1867) - ఆత్మ రామ్ పాండురంగ 
హితకారిణి సంస్థ  - కందుకూరి వీరేశ లింగం పంతులు 
రామ కృష్ణ మిషన్ (1897) - స్వామి వివేకానంద 
భారత ధర్మ మహా మండలి  - పండిత మదన్ మోహన్ మాలవ్యా 
దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ  - జి.జి.అగార్కర్
హిందుస్తానీ సేవ దళ్ - ఎన్.జి.హర్దేకర్
లోక్ సేవ మండల్ - లాలా లజపతి రాయ్ 
శారద సదన్ - పండిత రమా బాయి 
సింగ్ సభ  - సిక్కు నాయకురాలు 
ధర్మ పరిపాలన యాగం  - శ్రీ నారాయణ గురు
ధర్మ సభ - రాధాకాంత్ దెబ్ 
రాధా స్వామి సత్సంగ్  - తులసీ రామ్ 
భారతీయ బ్రాహ్మ సమాజం  - కేశవ్ చంద్ర సేన్ 
సాధారణ బ్రాహ్మ సమాజం  - ఆనంద్ మోహన్ బోస్ 
ముస్లిం లీగ్   - అగా ఖాన్, సలీముల్లా 
ఇండియన్ లీగ్  - శిశిర్ కుమార్ ఘోస్
స్వరాజ్ పార్టీ  - మోతీలాల్ నెహ్రు, సి.అర్.దాస్
విశ్వ భారతి  - రవీంద్రనాథ్ టాగూరు
హిందూ మహా సభ  - మదన్ మోహన్ మాలవ్యా,
లాలాలజపతి రాయి
ఇండిపెండెంట్ లేబర్ పార్టీ  - బి.అర్.అంబేద్కర్
బహిష్కృత కారిణి సభ  - బి.అర్.అంబేద్కర్
రాష్ట్రీయ స్వయం సేవక్  - హెడ్గెవార్ 
ఆజాద్ హింద్ ఫౌజ్  - సుభాష్ చంద్ర బోస్
సహాయ నిరాకరణొద్యమమ్ (1920-22) - మహాత్మ గాంధి
శాసనోల్లం ఘనొద్యమమ్(1930-34) - మహాత్మ గాంధి
క్విట్ ఇండియా ఉద్యమం (1942) - మహాత్మ గాంధి
చీరాల పేరాల ఉద్యమం  - దుగ్గిరాల గోపాల కృష్ణయ్య 
పెదనంది పాడు పన్నుల సహాయ నిరాకరణొద్యమమ్ - పర్వతనేని వీరయ్య చౌదరి 
చిప్కో ఉద్యమం - సుందర్లాల్  బహుగుణ
నర్మదా బచావో ఆందోళన  - మేథా పాట్కర్
బాయ్, స్కౌట్ ఉద్యమం,  - లార్డ్ బెదిన్ పొవెల్ 
మాంటిస్సొరి విద్య విదానం - మేరియా మాంటిస్సొరి 
జనాబా సిద్ధాంతం  - మాల్థస్
షార్ట్ హ్యాండ్  - సర్ ఐజాక్ పిట్మన్
కిండార్ గార్డెన్ వైద్య విదానం  - ప్రోబెల్
రెడ్ క్రాస్  - హెన్రీ డ్యునాంట్(1858)

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again