పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 18, 2014

ఇండియన్ హిస్టరీ - ప్రాక్టీస్ బిట్స్

-  భారతదేశంలో క్రీ.పూ. 400,000 – క్రీ.పూ. 200,000 సంవత్సరాల మధ్య కానదరోని ద్వితియ హిమానీనదవిరామ యుగం నాటికి భారతదేశంరో మానవ కారాయకలాపం సాగుతున్నట్లు జాడలున్నాయి.
-      పైన చెప్పిన కాలంరో రాతిపనిముట్లు ఉపయోగించేవారు.
-      క్రీ.పూ. 2500 పారంతంరో అద్భుతమైన సింధునాగరికత ఆవిర్భవించింది.
-      హరప్పా సంస్కృతి పుర్వచరిత్ర ఆనవాళ్ళు దొరికిన ప్రదేశాలు –బెలుచిస్థాన్ కొండలోని గ్రామ స్థలాలు, రాజస్థాన్, పంజాబ్ లలోని నదుల వెంబడి ఉన్న కొన్ని గ్రామ సముదాయాలు.
-      క్రీ.శ. 1922 వరకు భారతచరిత్ర క్రీ.పూ.2000 తో, ఆర్యులు రావడంతో ఆరంభమైందని బావించేవారు.
-      క్రీ.పూ. 3000 నుండి క్రీ.పూ. 1500 వరకూ వాయువ్యభారతదేశంలో ఆర్యులకు ముందే మొహెంజోదారో, గరప్పా అనే రెండు పట్టణ కేంద్రాలలో సింధూనాగరికత విరసిల్లింది.
-      మోహెంజోదారో పాకిస్థాన్ లోని సిందుప్రావిన్స్ లోగల లార్కనా జిల్లాలో ఉంది.
-      హరప్పా, పంజాబ్ లోని మాంటెగోమెరి జిల్లాలో ఉంది.
-      సింధూ నాగరికత విశిష్టలక్షణం పట్టణ నాగరికత
-      మాహాస్నాన వాటిక మోహెంజోదారోలో బయటపడింది.
-      ఆర్యులు, ఇండో-యూరోపియన్ వంశానికి చెందినవారనీ, వీరు కొంతకాలం బాక్ట్రీయాలోనూ ఉత్తర ఇరానియన్ పీఠభూమిలోనూ ఉన్నారని విశ్వశించడమైనది.
-      ఆర్యులు, క్రీ.పూ 1500 నాటికి హిందూకుష్ పర్వతాలలోని కనుమల ద్వారా భారతదేశానికి వలసవచ్చారు.
-      ఆర్యులు, పంజాబ్ మైదానాలలో పచ్చిక బయళ్ళకోసం అన్వేషించి తరువాత మధ్యభారతానికి, తరువాత సింధు-గంగ మైదానానికి తరలిపోయారు.
-      క్రీ.పూ. 6 వ శతాబ్ధంలో జనపదాలు ఏర్పాటు చేసుకున్నారు.
-      ఆర్యుల కాలంలో జనపదాలు 16.
-      వేదసాహిత్యాన్ని సృష్టించినవారు ఆర్యులు.
-      ఋగ్వేదకాలంలో గణరాజ్యాలుండేవి.
-      ఆర్యులు దేశ, విదేశీయులతో వర్తక వ్యాపారాలు చేసారు.
-      ఆర్యుల కాలంలో ఉదమబవించిన నగరాలు – తక్షశిల, కౌశాంబి, హస్తినాపురం
-      మలి వేద యుహం తర్వాత రామాయణ, మహాభారత్యాది పురాణకాలం వచ్చింది.
-      భారతీయ జనాబాలు ఆరు ప్రదాన జాతులు అవి 1. మధ్యధరా 2. ప్రోటో – ఆస్ట్రలాయిడ్ 3. మదరోలాయిడ్ 4. నెగ్రిటో 5. ఆల్టనాయిడ్
-      నెగ్రిటోను ఆఫ్రికా నుండి వచ్చారు.
-      ఆస్ట్రలాయిడ్ లు పశ్చిమ ప్రాంతం నుండి వచ్చారు.
-      బాగా అభివృద్ధి చెందిన లాగరికత గల జాతులు – లెగ్రిటోలు, ఆస్ట్రలాయిడ్
-      ఆర్యుల కంటే ముందు భారతదేశంలో ధ్రావిడులు ఉండేవారు.
-      ధ్రావిడులు ఆర్యుల కంటే మందువారు.
-      ఆర్యులు సప్తసింధూ ప్రాంతానికి చెందిన వారని విశ్వశిస్తున్నారు.
-      వాయువ్య ప్రాంతం గుండా భారతదేశంలో ప్రవేశించినవారు మంగోలాయిడ్ లు
-      ధక్షిణ బారతాన ద్రావిడ సంస్కృతి, ఉత్తర బారతాన ఆర్యసంస్కృతి ఉండేవి.
-      ఆర్యులు స్వదేశీయులను దస్యులుగా పరిగణించారు.
-      సింధూనాగరికత నుంచి డిల్లీసల్తనత్ ఏర్పాటు వరకు ఉన్న కాలాన్ని ప్రాచీనయుగం అంటారు.
-      సుల్తానుల పాలనలనుండి మొగల్ సామ్రాజ్య పతనం వరకు గల కాలాన్ని మద్యయుగం అంటారు.
-      బ్రిటీష్ పాలన మొదలయిననాటినుండి స్వాతంత్య్రం వచ్చేవరకు గల కాలాన్ని ఆధునిక యుగం అంటారు.
-      బ్రిటీష్ కాలంలో రాజకీయపరమైన ఐక్యత ఏర్పడింది.
-      ప్రాచీన భారతంలోని కళాత్మక నిర్మాణాలన్నీ మతపరమైన స్వబావంగలవి.
-      భారతదేశ కళాచరిత్రకు గొప్ప సేవ చేసినవాడు అశోకుడు.
-      కనిష్కుడి కాలంలోని ఒక కళను గాంధారకళ అన్నారు.
-      ఇది గాంధారప్రాంతంపో కలిపీంచడం వల్ల ఆ పేరు వచ్చంది.
-      దీన్నే గ్రీక్ – బౌద్ధ కళ అని కూడా అన్నారు.
-      మధుర కళా సంప్రదాయం అనేది మరో ముఖ్యమైన కళాసప్రదాయం. ఇది ఒకటో శతాబ్దంరో వర్దిల్లింది. ఈ మధురకళా సంప్రదాయానికి ప్రేరణ జైనమతం.
-      వాస్తు, శిల్పం, చిత్రలేఖనం  అనే మూడు అనుబంధ కళలు అసాధరణ రీతిలో అత్యున్నత దశకు చేరుకున్నకాలం – గుప్తులు
-      దేవ్ గడ్ రాతి ఆలయం ఝాన్సీ లో ఉంది.
-      భితక్ గావ్ ఇటుక ఆలయం ఉత్తరప్రదేశ్ లో ఉంది.
-      సారనాధ్ బెనారస్ కు దగ్గరగా ఉంది.
-      అజంతా గుహలలో కొన్ని నిస్సందేహంగా గుప్తులకాలానావే.
-      పల్లవుల పాలన 6వ శతాబ్ధంలో ఉంది.
-      పల్లవుల కాలంలో దక్షిణ భారతదేశంరో శిల్ప, వాస్తు శిల్పచరీత్ర ఒక విశష్టతవు సంతరించుకుంది.
-      మహాబలిపురాన్ని, ఏడు పగోడాలను నిర్మించింది పల్లవరాజు నరసింహవర్మ
-      పల్లవులను అనులరించిన కళ చోళులకళ
-      బృహదీశ్వరాలయం తంజావురులో క్రీ.శ. 1009 లో రాజరాజచోళుడు నిర్మించాడు.
-      చోళుల వాస్తుశిల్పానికి ఒక మచ్చుతునక బృహదేశ్వరాలయం.
-      చిదంబరంలో ఉన్న రాగితో తయారు చేసిన నటరాజ విగ్రహాన్ని దేశంలోనే అతి పెద్ద విగ్రహంగా పరిగణిస్తారు.
-      రాజపుత్రుల కోటలు – చిత్తుర్, రణథంబోర్, గ్వాలియర్, కలండియ్, జైపూర్, ఉదయ్ పూర్ ప్రాసాదాలు ఆకర్షనియమైన కళాఖండాలు

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again