పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 25, 2014

రసాయనశాస్త్రం - ప్రాక్టీసు బిట్స్

1. సీసం లేని పెట్రోల్‌ దేన్ని తగ్గిస్తుంది?
1. పెట్రోల్‌ వినియోగాన్ని 2. ఉత్ప్రేరక కన్వర్టర్‌ల అమ్మకాన్ని
3. కాలుష్యాన్ని 4. యంత్రాలకు జరిగే నష్టాన్ని
2. క్రింది ఉత్పత్తులనూ వాటి వనరుల నుంచి వాటిని ఉత్పత్తి చేసే పద్ధతులను సరిగా జతచేయండి?
ఎ. సముద్రం నుంచి మంచినీరు 1. ఉత్పతనం
బి. చమురు నుంచి గాసోలిన్‌ 2. బాష్పీభవనం
సి. సముద్రజలాల నునంచి టేబుల్‌సాల్ట్‌ 3. స్వేదనం
డి. శుద్ధి చేసిన కర్పూరం 4. అంశసిక స్వేదనం
3. కిందివాటిలో సరిగా జత చేయనివి ఏవి?
1. వాషింగ్‌ సోడా ఎ. సోడియమ్‌ కార్బోనేట్‌
2. బేకింగ్‌ సోడా బి. సోడియమ్‌ బై కార్బోనేట్‌
3. కాస్టిక్‌ సోడా సి. కాల్షియం కార్బోనేట్‌
4. సున్నం డి. సోడియమ్‌ హైడ్రాక్సైడ్‌
1. ఎ,బి,సి 2. ఎ,బి 3. బి, సి 4. సి, డి
4. ఫోటోగ్రాఫిక్‌ ప్లేట్లలో ఉపయోగించే సిల్వర్‌ హాలైడ్‌లు దేని ప్రభావం వల్ల రనసాయనిక చర్యకు లోనవుతాయి?
1. సంపర్కం 2. ఉష్ణం
3. కాంతి 4. నీరు
5. ఉత్కృష్ట వాయువులు మరే ఇతర పరమాణువులతోనూ చర్య జరపకపోవడానికి కారణం ఏమిటి?
1. అవి భారీ మూలకాలు కావడం
2. అవి స్థిరమైన సంయోగ పదార్థాలు కావడం
3. వాటి బాహ్య కక్ష్యలలో ఎనిమిది ఎలక్ట్రాన్‌లు ఉండటం
4. వీటిలో ఏదీకాదు
6. క్రింది వాటిలో బట్టలుతకడంలో సబ్బును ఉపయోగించడానికి కారణం ఏమిటి?
1. అది జల తలతన్యతను తగ్గించడం
2. అది జల తలతన్యతను పెంచడం
3. అధి నీటి సిగ్ధతను పెంచడం
4. అధి నీటి స్నిగ్ధతను తగ్గించడం
7. ఇనుముకు తుప్పు పట్టినప్పుడు దాని బరువు ఏమవుతుంది?
1. తగ్గిపోతుంది 2. పెరుగుతుంది
3. మారదు 4. తగ్గి మళ్లిd పెరుగుతుంది
8. కింది ప్రక్రియలనూ పరిణామాలనూ జతచేయండి?
ఎ. బాష్పీభవనం 1. ద్రవం వాయువుగా మారడం
బి. ఉత్పతనం 2. వాయువు ద్రవంగా మారడం
సి. ఘనీభవనం 3. ఘనపదార్థం వాయువుగా మారడం
డి. ద్రవీభవనం 4. ఘనం ద్రవపదార్థంగా మారడం
5. ద్రవం ఘనపదార్థంగా మారడం
9. మాతృ మూలకానికి చెందిన ఐసోటోప్‌ ఎప్పడు ఉత్పత్తి అవుతుంది?
1. ఒక శి కణాన్ని కోల్పోయినప్పడు
2. ఒక శ కణాన్ని కోల్పోయినప్పడు
3. రెండు శ కణాలు, ఒక శి కణాన్ని కోల్పోయినప్పడు
4. ఒక శ కణాన్నీ, రెండు శి కణాలను కోల్పోయినప్పడు
10. కిణ్వప్రక్రియలో ఉత్పత్తి అయ్యే పదార్థం ఏది?
1. క్లోరిన్‌ 2. కార్బన్‌ డై ఆక్సైడ్‌
2. నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ 4. సల్ఫర్‌ డై ఆక్సైడ్‌
11. 'గోబర్‌గ్యాస్‌'లో ప్రధానంగా ఉన్న వాయువు ఏది?
1. కార్బన్‌ డై ఆక్సైడ్‌ 2. ఎసిటిలీన్‌
3. ఎథిలీన్‌ 4. మీథేన్‌
12. ఇనుము తుప్పు పట్టడం అనేది క్రింది వాటిలో దేనికి ఉదాహరణ?
1. శీఘ్రమైన ఆక్సీకరణ 2. స్వచ్ఛంద దహనం
3. నెమ్మదైన ఆక్సీకరణ 4. క్షయకరణం
13. రసాయనికంగా 'సి' విటమిన్‌ పేరేమిటి?
1. ఆస్కార్బిక్‌ ఆవ్లుం 2. అసిటిక్‌ ఆవ్లుం
3. టార్టారిక్‌ ఆవ్లుం 4. సిట్రిక్‌ ఆవ్లుం
14. టేపు రికార్డర్‌ టేప్‌లమీద పూతకువాడే పదార్థం ఏది?
1. జింక్‌ ఆక్సైడ్‌ 2. మాంగనీస్‌ ఆక్సైడ్‌
3. ఐరన్‌ సల్పేట్‌ 4. ఐరన్‌ ఆక్సైడ్‌
15. కిణ్వప్రక్రియ యందు చక్కెర ద్రావణానికి కలుపునది ఏది?
1. ఈస్ట్‌ 2. బ్రెడ్‌
3. క్లోరిన్‌ 4. ఆక్సిజన్‌
16. కొన్ని లోపించడంవల్ల వచ్చే వ్యాధులను నిర్థారించే పదార్థం, సముద్రంలో పుష్కలంగా లభించే పదార్థము ఏది?
1. సోడియమ్‌ క్లోరైడ్‌ 2. అయోడిన్‌
3. ఫ్లోరిన్‌ 4. ఇనుము
17. ప్రోటీన్‌లు దేనితో పసుపు రంగునిస్తాయి?
1. ఆక్సాలిక్‌ ఆవ్లుం 2. నైట్రిక్‌ ఆవ్లుం
3. ఫాస్ఫారిక్‌ ఆవ్లుం 4. హైడ్రోక్లోరిక్‌ ఆవ్లుం
18. పేలుడుకూ, దహనానికీ మధ్యగల భేదం ఏమిటి?
1. దహనం అనేది కేవలం గాలిలోనే జరుగుతుంది. పేలుడు అనేది
గాలి లేకుండా జరుగుతుంది
2. దహనంతో పాటు ఉష్ణ నష్టం ఉంటుంది. పేలుడుతోపాటు
ఉష్ణ శోషణం ఉంటుంది.
3. దహనం అనేది రసాయనికి చర్యకాగ పేలుడుకు భౌతిక
కారకాలు కారణమవుతాయి
19. వాటర్‌ గ్లాస్‌ అని దేనిని పిలుస్తారు?
1. సోడియం సిలికేట్‌ 2. కాల్షియం సల్ఫేట్‌
3. సిల్వర్‌ నైట్రేట్‌ 4. ఏదీకాదు
20. కింది వాటిలో ఆవ్లూలలో ఉండే మూలకం ఏది?
1. హైడ్రోజన్‌ 2. క్లోరిన్‌
3. ఆక్సిజన్‌ 4. సల్ఫర్‌
21. కింగ్‌ ఆఫ్‌ కెమికల్స్‌ అని దేనిని అంటారు?
1. సల్ఫ్యూరిక్‌ ఆవ్లుం 2. నైట్రిక్‌ ఆవ్లుం
3. హైడ్రోక్లోరిక్‌ 4. అమ్మోనియం నైట్రేట్‌
22. రొట్టె తయారీలో పిండి పొంగడానికి కారణం ఏమిటి?
1. వంట ప్రక్రియలో ఉష్ణం జరిపే చర్య
2. కిణ్వ ప్రక్రియ సందర్భంలో ఏర్పడిన కార్బన్‌ డై ఆక్సైడ్‌కు చెందిన విమోచన చర్య
3. పిండిలోని నీటి నాళికేయ చర్య
4. వీటిలో ఏదీ కాదు
23. అంతర్‌ పరమాణు (లేదా అంతర్‌ అణు) బలాలు ఏ స్వభావంతో ఉంటాయి?
1. గురుత్వాకర్షణ 2. విద్యుత్‌
3. కేంద్రకం 4. వీటిలో ఏదీకాదు
24. అంతర్‌ అణుబలం, అంతర్‌ పరమాణు బలం కంటే :
1. బలహీనమైంది 2. పటిష్టమైంది
3. దానితో సమానం 4. వీటిలో ఏదీకాదు
25. ఎలక్ట్రాన్‌లు వేటి ద్వారా కేంద్రకానికి అనుబంధమై ఉంటాయి?
1. వ్యతిరేక ఆవేశాలమధ్య కులూంబ్‌ ఆకర్షణ బలం
2. అయస్కాంత ఆకర్షణ బలం
3. వాటి ఋణాత్మక ఆవేశాలు
4. వీటిలో ఏదీకాదు
26. ఎ. రసాయనచర్యలో పూర్తిగా కొత్త పరమాణువులు ఏర్పడతాయి?
బి. కేంద్రక చర్యలో కొత్త పరమాణువులు ఏర్పడవు
1. ఎ. వాస్తవం బి. తప్పు 2. బి. వాస్తవం ఎ. తప్పు
3. ఎ, బిలు రెండూ తప్పు 4. ఎ, బిలు రెండూ వాస్తవమే
27. అత్యధిక రేడియో ధార్మికమైన యురేనియమ్‌ ఐసోటోప్‌ ఏది?
1.U-235 2. U-238 3. U-233 4. పైవన్నీ
28. సోడియమ్‌ పరమాణువు వేటి సంఖ్యలో సోడియమ్‌ ఆయాన్‌తో భేదిస్తుంది?
1. ప్రోటాన్‌లు 2. న్యూట్రాన్‌లు
3. ఎలక్ట్రాన్‌లు 4. ప్రోటాన్‌లు, ఎలక్ట్రాన్‌లు
29. ఉత్ప్రేరకం అనేది :
1. చర్యలో సంతులనాన్ని మారుస్తుంది
2. చర్యాత్మకాల దశగా ఉండిపోతుంది
3. చర్యలో పాల్గొంటుంది
4. చర్యలో పాల్గొనదు కానీ దాన్ని త్వరితం చేస్తుంది
30. సోల్డర్‌ లోహంలో ఏమేమి ఉంటాయి?
1. సీసం, సిల్వర్‌ 2. సీసం, ఇనుము
3. సీసం, తగరం 4. సీసం, రాగి
31. బెల్‌ మెటల్‌ ఏయే లోహాల మిశ్రలోహం?
1. రాగి, జింక్‌ 2. రాగి, తగరం
3. రాగి, నికెల్‌ 4. నికెల్‌, తగరం
32. జర్మన్‌ సిల్వర్‌ ఏయే లోహాల మిశ్రలోహం?
1. రాగి, జింక్‌, తగరం 2. రాగి, తగరం
3. రాగి, నికెల్‌ 4. రాగి, జింక్‌
33. అలోహాలు విద్యుత్‌ వాహకాలుగా పనిచేయవు. అయితే అలోహానికి చెందిన ఒక రూపాంతరం కూడా విద్యుత్‌ వాహకం కాబట్టి దాన్ని ఎలక్ట్రోడ్‌లను తయారుచ యేడానికి ఉపయోగిస్తారు. అది :
1. వజ్రం 2. గ్రాఫైట్‌
3. రాంబిక్‌ సల్ఫర్‌ 4. వైట్‌ ఫాస్ఫరస్‌
34. పాలు ఒక రకమైన?
1. ఎమల్షన్‌ 2. ఘన పదార్ధం
3. జెల్‌లు 4. నురగ
35. నీటికి అధిక బాష్పీభవన స్థానం ఉండటానికి కింది వాటిలో ఏది ఉండటం కారణం?
1. ధ్రువ బంధం 2. హైడ్రోజన్‌ బంధం
3. సమన్వయ బంధం 4. ఎలక్రోవాలెంట్‌ బంధం
36. పరమాణు సంఖ్య 92కు మించిన మూలకాలను ఏమంటారు?
1. సంధి మూలకాలు
2. విరళ మృత్తికా (సశస| |శసషఠ) మూలకాలు
3. ట్రాన్స్‌ - యురేనియమ్‌ మూలకాలు
4. నోబుల్‌ మూలకాలు
37. క్రింది వాటిలో వేటివి తయారుచేయడానికి విద్యుత్‌ విశ్లేషణను ఉపయోగిస్తారు?
1. కొన్ని లోహాలు 2. కొన్ని అలోహాలు
3. కొన్ని సంయోగ పదార్థాలు 4. పైవన్నీ
38. కొన్ని అలోహాలు మెత్తగానూ, కొన్ని గట్టిగానూ ఉంటాయి. ఇంత వరకు తెలిసినవాటిలో అతి కఠినమైన పదార్థం ఏది?
1. మోనోక్లినిక్‌ సల్ఫర్‌ 2. సిలికాన్‌
3. గ్రాఫైట్‌ 4. వజ్రం
జవాబులు
1.3 2.ఎ-3, బి-4, సి-2, డి-1 3.4 4.3 5.3 6.1 7.2 8.ఎ-1, బి-3, సి-5, డి-4 9.4 10.2 11.4 12.3 13.1 14.4 15.1 16.2 17.2 18.4 19.1 20.1 21.1 22.2 23.2 24.1 25.1 26.3 27.1 28.3 29.4 30.3 31.2 32.2 33.2 34.1 35.2 36.3 37.4 38.4 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again