పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

October 22, 2014

ఢిల్లీ సుల్తానులు - సంక్షిప్త చరిత్ర

 ఢిల్లీ సుల్తానులు
మౌర్యల ముందు కాలం లో ఢిల్లీ ఇంద్ర ప్రశ్త  గా పిలివబడి కురు రాజ్యానికి రాజిదని గా ఉండేది 
మౌర్యాల కాలానికి ఇంద్ర ప్రస్తా   అంతం ఐంది 
8వ శతాబ్దం లో తోమారు వంశం పాలించేది , తోమారు వంశస్థుడు అనంగ పాలుడు ఇంద్ర ప్రస్తా స్థలం లో దెల్లిక పురం అనే చిన్న నగరం నిర్మించాడు  
ఈ నగరం చుట్టూ  ముస్లిం పాలుకులు 7 నగరాలూ నిర్మించాడు 
1. మేహరోలి -కుత్బుద్దిన్  ఇబాక్ 
2.  సిరి-అల్లావుద్దీన్ ఖిల్జీ  
3. తుగ్లక్ బాద్-ఘేజయుద్దిన్ తుగ్లక్ ]
4. జహాపనా -మహమద్ బిన్ తుగ్లక్ 
5. ఫీరోజబాద్ -ఫీరోజ షా తుగ్లక్ 
6. దీన్ పన్-హుమాయన్ 
7. షజహాబాద్ -షాజహాన్ 
    ఢిల్లీ ని 1206 నుండి 1526 వరకు 5 వంశాలు పాలించాయి 
1.బానిస వంశం (టుర్కిష్ జాతి)
2.ఖిల్జి  వంశం 
3.తుగ్లక్ వంశం 
4.సయ్యద్ వంశం 
5.లోడి వంశం (ఆఫ్గాన్ జాతి )
                                            బానిస వంశం 
కుతుబుద్దీన్ ఇబాక్ :
వంశ స్థాపకుడు  
 ఆస్థాన చరిత్రకారుడు హసన్ నిజమి, ఇతను ఇబాక్  గురించి తాజుల్ మందిర్ రాసాడు 
ముస్లిం పాలకుల రాజ బాష పరిస్యన్ 
ఇతని రాజిదని లహోరే 
బిరుదు :లాక్ బక్ష్ 
చౌగాన్(హార్స్ పోలో) గేమ్ ఆడుతూ చనిపోయాడు 
ఇల్తుట్ మిష్ 
టర్కిష్ జాతియిడు 
 రాజధాని ని ఢిల్లీ కి మార్చాడు 
ఇతను ముద్రించన నాణేలు :టంకా(వెండి నాణేలు), జీతాల్(బంగారు నాణేలు) 
ఇక్త వ్యవస్థ ను పెట్టాడు , ఇక్త  అధికారులుకు జీతబత్యలుకు బదులు ఒక ప్రాంత భూబాగని ఇవ్వడమే 
తుర్కని చిహళ్ గని : 40 మంది ఇక్తదారులు కలిసి ఒక సంగంగా ఏర్పడడం, ఈ చిహళ్ గని నిజమైన అధికారులు ను కలిగి ఉండేది 
ఇతని దౌత్య నీతి వలన భారత దేశాన్ని చంగిష్ ఖాన్ దాడి నుండి తప్పించాడు 
రజియా :
భారత్ ను పాలించన ఏకైక ముస్లిం వనత 
ఇల్లతుత్ మిష్ కుమార్తె 
ఈమెని ఉలేమాలు వ్యతిరేకించేవారు 
రాజు చేసే చట్టలును ఫర్మానాలు అంటారు,ఉలేమాలు ఫత్వాలు జారిచేస్తారు 
ఈమె అబిసీనియా కి చెందినా జమలుద్దిన్ యకుట్ ని ప్రేమించినట్లు కధలు ఉన్నాయి 
ఈమె కాలం లో చరిత్ర కారుడు :మిన్న్హాజ్ ఉస్ సిరాజ్, ఇతను తబఖాట్ ఎ నాసిర్ అనే బుక్ రాసాడు , ఇందులో ఇక్త వ్యవస్థను విమర్శించాడు 
బాల్బాన్ : 
ఈ వంశం లో గొప్పవాడు 
ఇరాన్ లో గల రాజ సాంప్రదాయాలు మూడింటిని పెట్టాడు 
1. సిజ్ద :రాజిధాని లో అడుగుపెట్టగానే రాజుకు సాస్తంగా నమస్కారం పెట్టడం 
2. పైబోష :రాజు కాలుకు  ముద్దు పెట్టడం 
3. నౌరోజ్ :ఇది ఇరాన్ల నూతన్ సంవత్సర వెడుక, ప్రతి వ్యక్తి తన  పై అధికార్లుకు కానుకులు సంపర్పించాలి 
చిహళ్ ఘని ని అంతం చేసాడు 
మియో అనే ధరి దోపడి దొంగాలిని అణిచి వేశాడు 
ఇతను దిర్హం అనే బంగారు నానేలును ముద్రించాడు 
దీవాన్ ఈ అరిజ్ అనే మిలిటరీ శాఖని ఏర్పాటు చేసాడు 
బెంగాల్ గవర్నర్  టుగ్రిల్ ఖాన్ తిరుగుబాటు ను అణిచి వేశాడు 
ఖైకుబాద్:
ఈ వంశం లో చివరి వాడు 
శారీరకంగా సైనకం గా బలహేనాడు ,యీతని చంపి జలాలుద్దీన్ ఖిల్జీ, ఖిల్జీ వంశం ను స్థాపించాడు
                                  ఖిల్జీ వంశం 
వంశ స్థాపకుడు :జాలలుద్దిన్ ఖిల్జీ 
అల్లావుద్దీన్ ఖిల్జీ : 
ఖిల్జీ వంశం లో మొదటి వాడు 
దక్షణ భారత దేశం మిధ దాడి చేసిన మొదటి వాడు 
బిరుదు : సికిందర్ ఈ సాని (రెండవ అలేక్జెందర్)
ఈతను జయనిచన  రాజ్యాలు : గుజరాత్ రాజు కరన్ సింగ్ వాగ్దెల 
రానధంబోర(రాజస్తాన్) రాజు రాణా హంబిర దేవ్ 
మేవాడ్( రాజ స్తాన్) రాజధాని గల చిత్తోడ్ రాజు రాణా రతన్ సింగ్ , ఇతని భార్య పద్మావతి, పద్మావతి అందచందాలు గురించి మాలిక్ మ మహమద్ జైసి హిందీ లో పద్మావతి అనే గ్రంధం రాసాడు.
ఉలేమాలును అణిచి వేసాడు, పూర్తిగా లౌకికముగా పాలించాడు 
ఇక్త వ్యవస్థ ను పూర్తిగా రద్దు చేసాడు 
సైనక వ్యవస్థలో రెండు సంస్కరణలు  తెచాడు 1.దాగ వ్యవస్థ(గుర్రాలు పైన ముద్రలు వేయడం) ను పెట్టాడు, 2.హాలియా(చేర-సైనకల హాజరు పట్టిక)
మార్కెట్ సంస్కరణలు :
1. దరలును ప్రబుత్వమే నిర్ణయిస్తుంది 
2. సరై ఆదిల్ అనే ప్రత్యక మార్కెట్ ను పెట్టాడు దీనికి అధికారి శహన ఈ ముందీ 
ముబారక్ ఖిల్జీ :
ఇతను ఖలీఫా గా ప్రకటించుకున్నాడు 
ఖుశ్రు ఖాన్ అనే గుజరాత్ దళితడు ఇతనిని చంపి ఢిల్లీ సామ్రాజ్యం ను 100 రోజులు పాలించాడు 
ఢిల్లీ సింహాసనం ఎక్కినా ఏకైక హిందువు ఖుశ్రు ఖాన్
                                   తుగ్లక్ వంశం 
స్థాపకుడు:ఘేయజుద్దిన్ తుగ్లక్ 
ఇతను కాలం లో కాకతియలు ,పంద్యాలు తిరుగుబాటు చేసారు 
వీరి పైకి తన కొడుకు జునా ఖాన్(మహమద్ బిన్ తుగ్లక్) ని పంపాడు , జున ఖాన్ 1523లో కాకతియలును పంద్యలును దేల్హిలో కలిపెసాడు 
మహమద్ బిన్ తుగ్లక్ :
రాజధానిని ఢిల్లీ నుండి దౌల్తబాద కి మార్చాడ.
చరిత్రకారులు :జియుద్దిన్ బరాని :తారిక్ ఎ ఫీరోజ్ షాహీ 
ఇబాని బాటుత -8 ఎల్ల పాటు ఢిల్లీ కి ఖజ ఇతను ఖజ అంటే న్యాయమూర్తి, ఇతను కితాబ్ ఉల్ రేహ్ల అనే బుక్ రాసాడు 
టోకెన్ కరెన్సీ పెట్టాడు 
వెండి బదులు రాగి తంకాలు ముద్రించాడు 
గంగ యమునా ధో అబ్ ప్రాంతం లో ఘరి(ఇంటి) చరి(పశువులు పైన)అనే పన్నులు పెట్టాడు 
దివానీ యి కోహి అనే వ్యవసాయ శాఖని పెట్టాడు 
రైతులుకు తక్కావి రుణాలు ఇచాడు, ప్రభుత్వం ద్వారా రైతులుకు  రుణాలు ఇచ్చన రాజు 
క్షమా నివారణ చట్టం చేసాడు 
చరిత్రలో పిచి వాడిగా మిగిలిన గొప్ప మేధావి ఇతను 
ఫీరోజ్ షా తుగ్లక్ :
స్వీయ చరిత్ర రాసుకున్న మొదటి రాజు : ఇతని స్వీయ చరిత్ర -పుతహత ఈ ఫీరోజశాహీ 
ఆస్థాన చరిత్ర కారుడు :ఆసిఫ్ -టారిఫ్ ఇ ఫీరోజషాహీ 
పేదల కోసం దివానీ ఖైరత్ అనే సంక్షేమం కార్యక్రమం పెట్టాడు , దీని ప్రకారం పేద యువతులుకు వివాహాలు చేసాడు 
దివానీ ఎ బందీ గం, అనే బానిషల సంక్షేమం కార్యక్రమంపెట్టాడు , 1,80,000 మంది బానిశాలు ను కొన్నాడు 
దారుల్ ఫిష అనే ఆసుపత్రిని పెట్టాడు 
తోటల పెంపకం కి అదిక ప్రాధాన్యం ఇచాడు 
బిందు సేద్యం ను దేశం లో మొదటి సారి పెట్టాడు 
నీటి సౌకర్యాలు కోసం విశేస కృషి చేసాడు 
షార్యత్ ప్రకారం 4  రకాల పన్నులు పెట్టాడు
1. ఖరజ్ -భూమి పన్ను -10%
2. షర్టు -నీటి పన్ను-10%
3. జకాత్ -దనికలు పేద ప్రజల కోసం తమ ఆదాయం లో 2.5% ఖర్చు పెట్టాలి 
4. జిజియ, జిజియ పన్ను మొదటి సారి బ్రమ్మనులు పైన విదించాడు
ఇతను మత్నోమది , పూరి లోని జగనాథ్ స్వామీ ఆలయం ను ద్వంసం చేసాడు 
ఇక్త వ్యవస్థ ను వారసత్వం గా మార్చాడు 
ఇతని కాలంలో ఢిల్లీ సామ్రాజ్యం వివిధ చిన్న రాజ్యాలు గా విదిపాయింది 
నాసిరుద్దీన్ మహమద్ తుగ్లక 
ఈ వంశం లో చివర వాడు 
ఇతని కాలం లో 1398 లో తైమూరు(మంగోలి జాతి) దాడి చేసి , ఢిల్లీ ని దోచుకున్నాడు
                                  సయ్యద్ వంశం 
 
1.సయ్యద్ బిజుర్ ఖాన్ వంశ స్థాపకుడు 
4.ఆలం షా చివరి వాడు
                                  లోడి వంశం 
 
స్థాపకుడు :బహాలాల్ లోడి 
సికిందర్ లోడి :
1506లో ఆగ్రా  నగరం  నిర్మిచాడు , రాజిదని ఢిల్లీ నుండి ఆగ్రా కి మార్చాడు 
ఇబ్రహీం లోడి :
ఢిల్లీ సుల్తాన్ లో చివరి వాడు 
1526 లో తైమూరు మనముడు బాబరు మొదటి పానిపట్టు యుద్ధం లో ఇబ్రహీం లోడి ని ఓడించి మొఘల్ సామ్రాజ్యం ను స్తాపించాడు 
యుద్ద భూమి లో మరణించన ఏకైక రాజు ఇబ్రహీం లోడి

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again