పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

November 19, 2014

పాలిటి ప్రాక్టీస్ బిట్స్

1. అమెరికాలో పర్యటించిన తొలి భారత ప్రధాని ఎవరు?
ఎ) జవహర్‌లాల్‌ నెహ్రూ      బి) లాల్‌ బహదూర్‌ శాసి్త్ర    సి) ఇందిరా గాంధీ           డి) గుల్జారీలాల్‌ నందా


2. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మొదటిసారి అమెరికాలో ఎప్పుడు పర్యటించారు?
ఎ) 1947    బి) 1948    సి) 1949   డి) 1950


3. భారత దేశంతో అమెరికా ఏ సంవత్సరంలో అణు ఒప్పందం చేసుకుంది?
ఎ) 2009    బి) 2005    సి) 2010     సి) 2011


4. అమెరికాలో శాసన నిర్మాణ శాఖను ఏమని పిలుస్తారు?
ఎ) సెనెట్‌      బి) హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటెటివ్స్‌    సి) వైట్‌హౌస్‌        డి) కాంగ్రెస్‌


5. నియోజక వర్గాల పునర్విభజన సమయంలో భౌగోళిక విషయాలను విస్మరించి అధికార పార్టీ తమకు అనుకూలంగా నియోజక వర్గాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ‘గెర్రి మాండరింగ్‌’ అని పిలుస్తారు. ఈ పద్ధతి మొదట ఏ దేశంలో ప్రారంభమైంది?      
 ఎ) అమెరికా  బి) ఇంగ్లాండ్‌  సి) కెనడా  డి) గ్రీస్‌

6. అమెరికా అధ్యక్షుడికి క్వాలిఫైడ్‌ వీటో, పాకెట్‌ వీటో అధికారాలు ఉన్నాయి. అలాగే భారత రాష్ట్రపతికి గల వీటో అధికారాలు ఏమిటి?
ఎ) భారత రాష్ట్రపతికి వీటో అధికారాలు లేవు     బి) కేవలం పాకెట్‌ వీటో అధికారం మాత్రం ఉంది    
సి) భారత రాష్ట్రపతికి కూడా క్వాలిఫైడ్‌ వీటో, పాకెట్‌ వీటో అధికారాలు ఉన్నాయి     డి) రాష్ట్రపతికి అబ్సల్యూట్‌ వీటో, సస్పెన్సివ్‌ వీటో, పాకెట్‌ వీటో అధికారాలు ఉన్నాయి


7. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఏ దేశంలో ఉంది?
ఎ) ఇటలీ బి) ఆసి్ట్రయా సి) ఇంగ్లాండ్‌ డి) అమెరికా


8. అమెరికా రాజ్యాంగానికి ఎన్ని సవరణలు చేశారు?
ఎ) 260     బి) 28      సి) 26     డి) 280


9. ఇంగ్లాండ్‌ నుంచి అమెరికా ఎప్పుడు స్వాతంత్ర్యాన్ని పొందింది?
ఎ) 1766    బి) 1776    సి) 1789    డి) 1876


10. అమెరికా రాజ్యాంగం అమలులోకి వచ్చింది ఎప్పుడు?    
ఎ) 1787    బి) 1776    సి) 1789    డి) 1778


11. విస్తీర్ణం దృష్ట్యా అమెరికాలో పెద్ద రాష్ట్రం ఏది?
ఎ) అలస్కా బి) డెలవేర్‌ సి) టెక్సాస్‌ డి) లూసియానా


12. విస్తీర్ణం దృష్ట్యా అమెరికాలో చిన్న రాష్ట్రం ఏది?
ఎ) పెన్సిల్వేనియా        బి) టెక్సాస్‌       సి) రోడ్‌ ఐలాండ్‌        డి) లూసియానా


13. అమెరికా అధ్యక్షుడిగా అత్యధిక సార్లు పనిచేసింది ఎవరు?
ఎ) రొనాల్డ్‌ రీగన్‌        బి) రూజ్‌వెల్ట్‌     సి) జార్జి వాషింగ్టన్‌        డి) అబ్రహం లింకన్‌


14. అమెరికాలో ఎన్నిరాషా్ట్రలున్నాయి?
ఎ) 50      బి) 52      సి) 60      డి) 62


15. అమెరికాలో వివిధ శాఖల మంత్రులను ఏమని పిలుస్తారు?
ఎ) క్యాబినెట్‌ మంత్రులు    బి) మినిస్టర్స్‌      సి) సెక్రటరీ    డి) సబార్డినేట్స్‌


16. అమెరికాలో రాజ్యాంగ సవరణ చట్టం 19 ద్వారా సీ్త్రలకు ఓటు హక్కు కల్పించారు. 19వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది?
ఎ) 1920    బి) 1930    సి) 1921    డి) 1931


17. రెండో ప్రపంచయుద్ధ సమయం లో అమెరికా అధ్యక్షుడు ఎవరు?
ఎ) ఐసెస్‌ హోవర్‌    బి) రిచర్డ్‌ నిక్సన్‌       సి) రూజ్‌వెల్ట్‌    డి) ట్రూమన్‌


18. ఎన్ని సంవత్సరాల వయసు వరకు అమెరికాలో నిర్బంధ విద్య అమల్లో ఉంది?
 ఎ) 12     బి) 13    సి) 14     డి) 16


19. ఏ దేశ పౌరులకు ద్వంద్వ పౌరసత్వం ఉంది?
 ఎ) బ్రిటన్‌         బి) ఆసి్ట్రయా      సి) పాకిస్థాన్‌     డి) అమెరికా సంయుక్త రాషా్ట్రలు


20. అమెరికా జాతీయ పతాకంలో ఉండే నక్షత్రాలు దేనిని సూచిస్తాయి?
ఎ) అమెరికాలోని కౌంటీలు    బి) అమెరికాలోని రాషా్ట్రలు     సి) అమెరికా ఫెడరల్‌ కోర్టు జడ్జీల సంఖ్య     డి) ఫిలిడెల్ఫియాలో పాల్గొన్న కన్వెన్షన్‌ సభ్యుల సంఖ్య  


21. అమెరికాలోని స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ విగ్రహాన్ని ఏ దేశ బహుమానంగా ఇచ్చింది?
ఎ) ఇంగ్లాండ్‌  బి) ఫ్రాన్స్‌  సి) జపాన్‌  డి) జర్మనీ


22. భారతదేశంలో పర్యటించిన మొదటి అమెరికా అధ్యక్షుడు డ్వైట్‌ డి. ఐసెస్‌ హోవర్‌. ఇతడు ఎప్పుడు తొలిసారిగా భారతదేశంలో పర్యటించాడు?
ఎ) 1959  బి) 1958  సి) 1969  డి) 1968


23. ఇండో-చైనా యుద్ధ సమయంలో భారత్‌కు సహాయ సహకారాలు అందించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు?
ఎ) రిచర్డ్‌ నిక్సన్‌       బి) రోనాల్డ్‌ రీగన్‌       సి) జాన్‌.ఎఫ్‌.కెన్నడి  డి)  సీనియర్‌ జార్జి బుష్‌


24. అమెరికా అధ్యక్షుడు ఎఫ్‌.కెన్నడి, అమెరికా ఉదారవాద ఆర్థికవేత్త కెన్నిత్‌గాల్‌ బ్రెయిత్‌ సహకారంతో మొదటిసారిగా భారతదేశ విద్య సంస్థలో కంప్యూటర్‌ సైన్స్‌ డిపార్ట్‌మెంటును ఏర్పాటు చేశారు. ఆ విద్య సంస్థ ఏది?
ఎ) ఐఐటి ఖరగ్‌పూర్‌      బి) ఐఐటి ముంబయి       సి) ఐఐటి మద్రాస్‌          డి) ఐఐటి కాన్పూర్‌


25. ఇప్పటివరకు స్వతంత్ర భారతదేశంలో పర్యటించిన అమెరికా అధ్యక్షులు ఎంతమంది?
ఎ) ఆరుగురు         బి) ఏడుగురు       సి) ఎనిమిది మంది    డి) నలుగురు


26. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా భారత్‌లో ఎప్పుడు పర్యటించారు?
ఎ) 2008  బి) 2009  సి) 2010  డి) 2011


27. పిఎల్‌- 480 పథకం అంటే ఏమిటి?
ఎ) ఈ పథకం ద్వారా అమెరికా భారతదేశానికి ఆయుధాలు సరఫరా చేయడం  బి) ఈ పథకం ద్వారా అమెరికా భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పడం  
సి) ఈ పథకం ద్వారా అమెరికా భారతీయ విజ్ఞానులను ఆకర్షించడం  డి) 1960 దశకంలో భారతదేశంలో తలెత్తిన ఆహార ధాన్యాల కొరత తీర్చడానికి వాటిని సరఫరా చేయడం


28. ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిపి ఇంతవరకు ఎంతమంది భారతప్రధానులు అమెరికాలో పర్యటించారు?
ఎ) 9      బి) 8       సి) 7     డి) 6


29. ప్రధానమంత్రి హోదాలో అత్యధికసార్లు అమెరికాలో పర్యటించిన భారత ప్రధాని ఎవరు?
ఎ) పి.వి. నరసింహారావు  బి) జవహర్‌లాల్‌ నెహ్రూ  సి) ఇందిరాగాంధీ            డి) మన్మోహన్‌ సింగ్‌  


30. అమెరికా పార్లమెంటు (కాంగ్రెస్‌ ఉభయ సభల సమావేశం)లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని ఎవరు?
ఎ) జవహర్‌లాల్‌ నెహ్రూ  బి) పి.వి. నరసింహారావు  సి) రాజీవ్‌ గాంధీ          డి) ఇందిరాగాంధీ


31. 123 ఒప్పందం అంటే ఏమిటి?
ఎ) భారత్‌, అమెరికా మధ్య కుదిరిన వ్యవసాయ ఒప్పందం    బి) భారత్‌, అమెరికా మధ్య కుదిరిన ఆయుధాల ఒప్పందం  సి) భారత్‌, అమెరికా మధ్య కుదిరిన నేరస్తుల మార్పిడి ఒప్పందం       డి) భారత్‌, అమెరికా మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందం


32. అమెరికాలో చట్టాలు చేసే అధికారం ఎవరికి ఉంది?
ఎ) అధ్యక్షుడు    బి) సెనెట్‌   సి) కాంగ్రెస్‌  డి) సుప్రీంకోర్టు


33. అమెరికాలో సెనెటర్‌(సెనెట్‌ సభ్యుడు)పదవీకాలం ఎన్నేళ్లు?
ఎ) 5  బి) 4  సి) 6  డి) 7


34. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
ఎ) వాషింగ్టన్‌ బి) న్యూయార్క్‌ సి) న్యూజెర్సీ  డి) చికాగో


35. అమెరికా రాజ్యాంగ రచనా పితామహుడని ఎవరిని పిలుస్తారు?
ఎ) వాషింగ్టన్‌           బి) జేమ్స్‌ మాడిసన్‌      సి) థామస్‌ జెఫర్సన్‌  డి) బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌


36. మాడిసన్‌ స్క్వెర్‌, అమెరికాలో ఎక్కడ ఉంది?
ఎ) వాషింగ్టన్‌ డిసి      బి) న్యూయార్క్‌      సి) వాషింగ్టన్‌ ఇండియానా   డి) వర్జీనియా


37. భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల్లో వేటికి ప్రథమ స్థానం ఉంది?
ఎ) వసా్త్రలు      బి) విలువైన రాళ్లు, నగలు      సి) యంత్రాలు      డి) ఔషధాలు


38. ఇన్సాట్‌ ఉపగ్రహాల తయారీలో భారతదేశానికి సహకరించిన దేశం ఏది?
ఎ) రష్యా  బి) ఇంగ్లాండ్‌  సి) అమెరికా  డి) జపాన్‌


39. అమెరికాలో రాయబారిగా పనిచేసిన పూర్వ భారత రాష్ట్రపతి ఎవరు?
ఎ) ఆర్‌. వెంకట్రామన్‌  బి) కె.ఆర్‌. నారాయణన్‌  సి) సర్వేపల్లి రాధాకృష్ణన్‌  డి) ప్రణబ్‌ ముఖర్జీ


40. అమెరికాలో మొదటి భారత రాయబారి ఎవరు?
ఎ) ఆసిఫ్‌ ఆలీ           బి) బెనగల్‌ రామారావు      సి) బియన్‌ రంజన్‌సేన్‌  డి) ఎమ్‌సి బాంగ్లా


41. హైద్రాబాద్‌ను సందర్శించిన అమెరికా అధ్య క్షులు ఎవరు?
ఎ) సీనియర్‌ జార్జిబుష్‌-బిల్‌క్లింటన్‌      బి) జూనియర్‌ జార్జిబుష్‌- బారక్‌ ఒబామా      సి) బిల్‌ క్లింటన్‌- సీనియర్‌ జార్జి బుష్‌      డి) జూనియర్‌ జార్జి బుష్‌-బిల్‌ క్లింటన్‌


42. ఇంతవరకు భారతదేశాన్ని సందర్శించిన అమె రికా అధ్యక్షులు ఐసన్‌ హోవర్‌, రిచర్డ్‌ నిక్సన్‌, జిమ్మి కార్టర్‌, బిల్‌ క్లింటన్‌, జూనియర్‌ జార్జిబుష్‌, బరాక్‌ ఒబామా. అయితే వీరిలో ఎంతమంది భారత పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు?
ఎ) ఇద్దరు  బి)  ముగ్గురు  సి) నలుగురు  డి) పై అందరూ


43. భారతదేశంలో అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాలు ఎన్ని ఉన్నాయి?
ఎ) 4      బి) 5     సి) 6     డి) 2


44. భారత్‌, అమెరికాలమధ్య సీమాంతర ఉగ్రవాద సహకార నిరోధక ఒప్పందం ఎప్పుడు జరిగింది?
ఎ) 2010  బి) 2011  సి) 2012  డి) 2013


45. హైద్రాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం భారతదేశంలోని ఏ రాషా్ట్రలకు సేవలందిస్తుంది?
ఎ) ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ      బి) ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ- తమిళనాడు      సి) ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ- ఒరిస్సా      డి) ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ- చత్తీస్‌గఢ్‌


46. అమెరికాలో బానిసత్వాన్ని రద్దుపరచిన అధ్యక్షుడు ఎవరు?
ఎ) ఆండ్రూ జాన్సన్‌      బి) అబ్రహాం లింకన్‌  సి) జేమ్స్‌ బుకానన్‌       డి) బెంజిమెన్‌ హారిసన్‌


47. నోబెల్‌ బహుమతులను ఎక్కువగా ఏ దేశస్తులు అందుకొన్నారు?
ఎ) అమెరికా  బి) జర్మనీ  సి) ఫ్రాన్స్‌  డి) డెన్మార్క్‌


48. అమెరికా అధ్యక్షులైన థియోడర్‌ రూజ్‌వెల్ట్‌, ఉడ్రోవిల్సన్‌, జిమ్మి కార్టర్‌, బరాక్‌ ఒబామాల ప్రత్యేకత ఏమిటి?
ఎ) పైవారందరూ ఒకే రాషా్ట్రనికి చెందినవారు      బి) వీరంతా నల్ల జాతీయులైన అధ్యక్షులు     సి) పైవారందరూ నోబెల్‌ బహుమతి పొందిన అమెరికా అధ్యక్షులు   డి) పై వారందరూ చైనాలో పర్యటించిన అమెరికా అధ్యక్షులు


49. అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత?
ఎ) 60 ఏళ్లు    బి) 65 ఏళ్లు    సి) 70 ఏళ్లు      డి) మరణించేంతవరకు


సమాధానాలు...
1) ఎ  2) సి  3) బి  4) డి  5) ఎ  6) డి  7) డి  8)సి  9) బి  10) సి  11) ఎ  12) సి  13) బి  14)ఎ  15) సి  16) ఎ  17) సి  18) డి  19) డి  20) బి  21) బి  22) ఎ  23) సి  24) డి  25) ఎ  26) సి  27) డి  28) ఎ  29) డి  30) బి  31) డి  32) సి  33) సి  34) ఎ  35) బి  36) బి  37) బి  38) సి 39) బి  40) ఎ  41) డి  42) సి  43) బి  44) ఎ  45) సి  46) బి  47) ఎ  48) సి  49) డి

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again