పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

November 19, 2014

హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్

1.డచ్‌ నుంచి 1658లో శ్రీలంకను స్వాధీనం చేసుకు న్నవారు ? 
- పోర్చుగీసువారు
2. 17వ శతాబ్ధంలో ఫ్యాక్టరీ అనే పదానికి అర్థం ? 
- వ్యాపార డిపో
3.1608లో జహంగీర్‌ తన ఆస్థానానికి ఎవరిని ఆహ్వానిం చారు ? - హాకిన్స్‌
4. ఈస్ట్‌ ఇండియా కంపెనీ తరపున 1615లో మొగల్‌ ఆస్థానానికి రాయబారిగా వచ్చినవారు ? 
- థామస్‌ రో
5. దక్షిణాదిలో నిర్మించిన మొదటి ఆంగ్లేయ ఫ్యాక్టరీ ? 
- మచిలీపట్నం
6. ఆంగ్లేయులు మంద్రాసులోని తమ ఫ్యాక్టరీ చుట్టూ నిర్మించిన కోట ? 
- సెయింట్‌ జార్జ్‌
7. ఈస్టిండియా కంపెనీ బెంగాల్లోని హుగ్లీ ప్రాంతంలో వ్యాపారం కోసం అనుమతి పొందిన సంవత్సరం ? 
- 1651
8.1717లో ఈస్ట్‌ ఇండియా కంపెనీకి ఫర్మానా ఇచ్చిన మొగల్‌ చక్రవర్తి ? 
- ఫరూక్‌ సియర్‌
9. ముజఫర్‌ జంగ్‌ మరణం తరువాత బుస్సీ నిజాం నవాబుగా ఎవరిని నియమించారు ? 
- సలాబత్‌జంగ్‌
10.ఉత్తర సర్కారులను ఫ్రెంచికి కేటాయించిన హైదరాబాద్‌ నిజాం ? 
- సలాబత్‌ జంగ్‌
11.1801లో సైన్యసమకార ఒప్పందాన్ని అంగీకరించిన నవాబు ? 
- అవద్‌
12. ఫ్రెంచ్‌, బ్రిటిష్‌ మధ్య వందవాసి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది ? 
- 1760
13. ఇంగ్లిష్‌, ఫ్రెంచి మధ్య పారిస్‌ ఒప్పందం కుదిరిన సవత్సరం ? 
- 1763
14.సిరాజ్‌ ఉద్దౌలాతో తలపడేటప్పుడు ఆంగ్లేయులు ఆశ్రయం తీసుకున్న ప్రాంతం? 
- పుల్టా దీవులు
15. సిరాజ్‌ ఉద్దౌలా నవాబుగా ఉన్నప్పుడు మీర్‌భక్షిగా పనిచేసినవారు ? 
- మీర్‌జాఫర్‌
16. మీర్‌ఖాసిం బెంగాల్‌ నవాబైన సంవత్సరం ?
- 1760
17.పోర్చుగీసు భారత దేశానికి వచ్చేటప్పుడు ఒక చేతిలో కత్తి, మరో చేతిలో శిలువ తీసుకుని వచ్చారని పేర్కొన్న పోర్చుగీసు గవర్నరు ? 
- ఆల్ఫెన్సో డిసౌజా
18. 1620లో పోర్చుగీసు నుంచి డచ్‌ ఆక్రమించుకున్న సుగంధ ద్రవ్యాల ద్వీపం ?
- అంబాయానా
19.జహంగీర్‌ ఆస్థానానికి థామస్‌ వచ్చిన కాలంలో ఇంగ్లాండ్‌ రాజు ? 
- మొదటిజేమ్స్‌
20. భారతదేశానికి చివరిగా వచ్చిన యూరప్‌ దేశస్తులు ఎవరు ? 
- ఫ్రెంచ్‌
21. మొదటి కర్నాటక యుద్ధకాలంలో ఫ్రెంచి గవర్నర్‌? 
- డూప్లే
22. బ్రిటిషర్లు మొదటి ఫ్యాక్టరీని ఎక్కడ స్థాపించారు ? 
- హుగ్లీ
23.ప్లాసీ యుద్ధంలో సిరాజ్‌ ఉద్దౌలా సైన్యానికి నాయకత్వం వహించినవారు ? 
- మీర్‌జాఫర్‌
24.బక్సార్‌ యుద్ధంలో విజయం సాధించిన ఆంగ్ల సైన్యాధిపతి ? 
- మన్రో
25.షుజా ఉద్దౌలా, రెండో షా ఆలమ్‌తో 1765లో రాబర్ట్‌క్లైవ్‌ చేసుకున్న సంధి ? 
- అలహాబాద్‌ సంధి
26. బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టినబ్రిటిష్‌ గవర్నర్‌ ? 
- రాబర్ట్‌క్లైవ్‌
27.రాబర్ట్‌క్లైవ్‌ ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని బెంగాల్‌లో రద్దు చేసిన గవర్నర్‌ ? 
- వారెన్‌ హేస్టింగ్స్‌
28. చిట్టగాంగ్‌, మిడ్నాపూర్‌, బుర్‌ద్వాన్‌ల్లో జమిందారీ హక్కులను ఆంగ్లేయులు ఎవరి నుంచి పొందారు ? 
- మీర్‌జాఫర్‌
29. బోల్సివిక్‌ విప్లవం రష్యాలో ఏ సంవత్సరంలో సంభవించింది ? 
- 1917
30. బొల్షివిక్‌ పార్టీ స్థాపకుడు ? 
- లెనిన్‌
31. రష్యా చివరి రాజు ? 
- నికోలస్‌-2
32. అధముడైన రష్యన్‌ సన్యాసి ? 
- రస్‌పుటిన్‌
33. శామ్రిక వర్గాన్ని బాగా ఆధరించినవారు ? 
- బొల్షివిక్‌లు
34. రష్యాలో మార్స్‌ బోధనలు ప్రచారం చేసినవారు ? 
- మాక్సిమ్‌గోర్కి
35. నానాజాతి సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉండేది ?
- జెనీవా
36. ఏ దేశ ఆధిపత్యాన్ని ఇంగ్లండ్‌ సహించలేకపోయింది. ? 
- జర్మనీ
37. రష్యాను ఆధునికీకరించడానికి ప్రయత్నించినవారు ? 
- పీటర్‌ ది గ్రేట్‌
38. బానిసలకు బంధువిముక్తుల్ని చేసిన రష్యా జార్‌ ? 
- అలెగ్జాండ్‌ -2
39. డచ్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారు ?
- 1602
40. అఖిలస్లావ్‌ ఉద్యమాన్ని ప్రోత్సహించినవారు ? 
- రష్యన్‌లు
41. ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్‌ను ఏ దేశంలో హత్య చేశారు ? 
- బోస్నియా
42. మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌ల పక్షాన చివర్లో చేరిన దేశం ? 
- అమెరికా
43. లెనిన్‌ మొదట ఏ పార్టీలో చేరాడు ? 
- సోషల్‌ డెమోక్రటిక్‌
44. లెనిన్‌ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా చేసినవారు ? 
- ట్రాటస్కీ
45. ప్రస్తుత రష్యా అధ్యక్షుడు ?
- వ్లాదిమిర్‌ పుతిన్‌
46. లెనిన్‌ సంపాదకత్వం వహించిన పార్టీ పత్రిక ? 
- ఇస్‌క్రా
47. ఏ దేశానికి, మిత్ర రాజ్యాలకు మధ్య వర్‌సయిల్స్‌ సంధి కుదిరింది ? 
- జర్మనీ
48.మొదటి ప్రపంచం యుద్ధానికి తక్షణ కారణం ? 
- ఫెర్డినాండ్‌ హత్య
49. 1765 ఫిబ్రవరి 20న జరిగిన సంధి కాలంలో బెంగాల్‌ నవాబు ? 
- నిజాం ఉద్దౌలా
50. బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సాలో దివానీ హక్కు ఆంగ్లేయులు ఎవరి నుంచి పొందారు? 
- రెండో షా ఆలం
51.1781లో పోర్ట్‌నోవా వద్ద ఎవరి నాయకత్వంలో ఆంగ్లేయ సైన్యం హైదర్‌ ఆలీని ఓడించింది ?
- ఐవర్‌కూట్‌
52. లార్డ్‌ వెల్లస్లీ భారతదేశానికి గవర్నర్‌ జనరల్‌గా వచ్చిన సంవత్సరం ? 
- 1798
53.1454లో ముద్రణా యంత్రాన్ని కనుగొన్న జోన్స్‌ గుటెన్‌బర్గ్‌ ఏ దేశస్తుడు ? 
- జర్మనీ
54.భారతదేశంలో ప్రింటింగ్‌ మిషన్‌ను 1556లో గోవాలో స్థాపించినవారు ?
- పోర్చుగీసువారు
55. భారతదేశాన్ని వదిలెళ్లన చివరి యూరోపియన్లు ? 
- పోర్చుగీసువారు
56. భారత సైన్యాలు గోవాను ఆక్రమించిన విజయానికి సంకేత కోడ్‌ ? 
- ఆపరేషన్‌ విజయ్ 
57.గోవా భారతదేశంలో ఎప్పుడు విలీనమైంది? 
- 1961 డిసెంబర్‌ 19
58.1651లో హుగ్లీని నిర్మించింది ? 
- బ్రిడ్జిమెన్‌
59.పాండిచ్చేరిలో మొదటి ఫ్రెంచి గవర్నర్‌ ? 
- ఫ్రాంకోయిన్‌ మార్టిన్‌
60.ప్రస్తుత పుదుచ్చేరి ఆధీనంలోని భూ భాగాలు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ?
- మూడు
61.మచిలీపట్నం నుంచి ఆంగ్లేయులు ప్రధానంగా దేన్ని ఎగుమతి చేసేవారు ? 
- పత్తి
62. ఆంగ్లేయులు బొంబాయి ప్రెసిడెన్సీ ఏర్పాటు చేసిన సంవత్సరం ?
- 1687
63.పాండిచ్చేరి (పుదుచ్చేరి) ప్రాచీన నామం? 
- వలికొండాపురం
64. బెంగాల్‌ కరువు సంభవించిన సంవత్సరం ? 
- 1770
65.ఆంగ్లేయులు హుగ్లీలో ఫ్యాక్టరీ నిర్మిస్తున్న కాలంలో బెంగాల్‌ సుబేదార్‌ ఎవరు ? 
- మీర్‌జుమ్లా
66. బెంగాల్‌కు నవాబు కాకుండా సిరాజ్‌ ఉద్దౌలాను అడ్డుకున్న అతని మేనత్త ? 
- గస్తీబేగం
67. బెంగాల్‌కు డిప్యూటీ దివాన్‌గా క్లైవ్‌ ఎవరిని నియమించారు ?
- మమ్మద్‌రేజాఖాన్‌
68. 1707లో ముర్షీద్‌ ఖులీఖాన్‌ తన రాజధానిని ఢాకా నుంచి ఎక్కడకు మార్చారు ? 
- ముర్షిదాబాద్‌
69. బెంగాల్‌ సుబేదార్‌లో బీహార్‌ ఎప్పుడు కలిసింది ? 
- 1733
70.సుహాఉద్దీన్‌ తర్వాత బెంగాల్‌కు నవాబైనవారు ? 
- సర్ఫరాజ్‌ఖాన్‌
71. సిరాజ్‌ ఉద్దౌలాతో తలపడేటప్పుడు ఆంగ్లేయులు ఎక్కడ ఆశ్రయం తీసుకున్నారు? 
- పుల్టా
72. సిరాజ్‌ ఉద్దౌలాను చంపినవారు?
- మిరాన్‌
73.24 పరగణాల జమిందారీ హక్కులు ఆంగ్లేయులు ఎవరి నుంచి గ్రహించారు ? 
- మీర్‌జాఫర్‌
74. బక్సార్‌ యుద్ధం తర్వాత బెంగాల్‌ నవాబు ?
- మీర్‌జాఫర్‌
75. 1765లో రెండో షా ఆలంకు ఎంత ధనం సబ్సిడీగా ముంజూరు చేశారు ? 
- రూ.25లక్షలు
76. ఈస్టిండియా షా ఆలమ్‌కు ఇచ్చిన జిల్లాలు ? 
- మాంగ్యార్‌ కోరా
77. బెంగాల్‌లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టిన సంవత్సరం ఏదీ ? 
- 1765-1772
78.ఢిల్లీలో తిరుగుబాటుదారుల సమాచారాన్ని ఎప్పటికప్పు డు బ్రిటీషర్లకు చేరవేసి 1857 ఉద్యమాన్ని నీరుగార్చిన మొఘల్‌ చక్రవర్తి భార్య ఎవరు ? 
- జన్నత్‌ మహల్‌
79.1857 తిరుగుబాటు చెలరేగిన ప్రాంతాలు వరుసక్రమంలో ?
- మధుర, బరేలీ, కాన్ఫూర్‌, ఝాన్సీ
80.తిరుగుబాటు కాలంలో భారత్‌ గవర్నర్‌ జనరల్‌గా ఉన్నది ఎవరు ?
- కానింగ్‌
81. 1857 తిరుగుబాటును భారత తొలి స్వాతంత్య్ర సంగ్రామంగా గుర్తించడానికి నిరాకరించిందెవరు ? 
- ఆర్‌సీ మజుందార్‌
82. సిక్కు మతంలో సంస్కరణలు, సిక్కుల సార్వభౌమత్వాన్ని నెలకొల్పడమే లక్ష్యంగా కుకా ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?
- భగత్‌ జవహర్‌మల్‌
83. నీలిమందు కార్మికుల పక్షాన నిలిచి 1858-60 ఉద్యమాన్ని నిర్వహించింది ఎవరు? 
- బిష్టు చరణ్‌ బిశ్వాస్‌, దిగంబర్‌ బిశ్వాస్‌
84. బుందేల్‌ఖండ్‌లో తిరుగుబాటుకు నేతృత్వం వహించిందెవరు ? - ఖాన్‌బహదూర్‌ఖాన్‌
85. బ్రిటీష్‌ వారి అధికారం భారతదేశంలో స్థాపించేందుకు నాంది పలికిన యుద్ధం ? 
- ప్లాసీయుద్ధం
86. ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలాను మోసం చేసి ఆంగ్లేయులకు సహాయపడిన వారు ఎవరు ?- మీర్‌జాఫర్‌
87. మీర్‌జాఫర్‌ను బెంగాల్‌ నవాబును చేసి విపరీతమైన ధనం సంపాదించినవారు ? 
- రాబర్ట్‌క్లైవ్‌
88. బక్సార్‌ యుద్ధం (1764)లో ఓడినవాడు ? 
- మొగల్‌ చక్రవర్తి షా ఆలం, బెంగాల్‌ నవాబు
89. 1857 తిరుగుబాటులో చిట్టచివర లొంగిపోయిన నాయకుడెవరు ?
- తాంతియాతోపె

90.బెంగాల్‌లో ద్వంద్వ ప్రభుత్వం ప్రవేశపెట్టడానికి కారణమైన యుద్ధం ? 
- బక్సార్‌ యుద్ధం
91.ద్వంద్వ ప్రభుత్వం అంటే ? 
- ఆంగ్లేయుల భూమిశిస్తును, పన్నులను వసూలు చేయడం, బెంగాల్‌ నవాబు పరిపానల చేయడం
92.మొదటి మైసూరు యుద్ధం ఎవరి మధ్యజరిగింది ? 
- హైదరాలీ, ఆంగ్లేయులు
93.రెండో మైసూరు యుద్ధం ఎవరి మధ్య జరిగింది ? 
- టిప్పుసుల్తాన్‌, ఆంగ్లేయులు
94.టిప్పు సుల్తాన్‌ మొదటిసారి ఓడిన యుద్ధం ? 
- మూడో మైసూర్‌ యుద్ధం
95. ఇంగ్లీషువారు మైసూరు రాజుగా ఎవరిని చేశారు ? 
- కృష్ణరాజు ఒడయార్‌

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again