పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 27, 2014

పంచాయతీరాజ్ వ్యవస్థ - బిట్స్


1. గ్రామాధికారుల నిర్వహణ కోసం గ్రామ పన్ను చట్టాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 1967
2. పంచాయతీ సంస్థల్లో 'అంచల్ కమిటీ' వ్యవస్థ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: అరుణాచల్ ప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల వివాదాలను పరిష్కరించే కోర్టు
జ: మున్సిఫ్ కోర్టులు
4. స్పెషల్ గ్రేడ్ గ్రామ పంచాయతీల బడ్జెట్‌ను కిందివాటిలో ఎవరికి సమర్పించరు?
1) మండల పంచాయతీ అధికారి              2) జిల్లా పంచాయతీ అధికారి    
3) జిల్లా కలెక్టరు                                   4) ఎవరూ కాదు
జ: జిల్లా పంచాయతీ అధికారి
5. జిల్లా పరిషత్ స్థాయీ సంఘాలు ఎంత కాలానికి ఒకసారి సమావేశం కావాలి?
జ: రెండు నెలలు
6. ఏ రాష్ట్ర పంచాయతీకి జ్యుడీషియల్ అధికారాలు ఉన్నాయి?
జ: బీహార్
7. మండల వ్యవస్థకు సంబంధించిన బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎప్పుడు ఆమోదించింది?
జ: 1987 జులై
8. పంచాయతీ సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: బి.డి.ఒ.
9. గ్రామ పంచాయతీలను విధిగా ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ భాగంలో పేర్కొన్నారు?
జ: చతుర్థ భాగం
10. పంచాయతీరాజ్ సంస్థల పద్దులను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)తో ఆడిట్ చేయించాలని ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపాదించింది?
జ: 64వ సవరణ
11. గ్రామ సభలను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని సూచించిన రాజ్యాంగ నిబంధన ఏది?
జ: 243 (ఎ)
12. గ్రామ స్వరాజ్య సాధనలో తొలి ప్రయత్నంగా మన దేశంలో దేన్ని పేర్కొంటారు?
జ: కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం
13. మన గ్రామసభను పోలిన స్థానిక స్వపరిపాలనా సంస్థ ఏ దేశంలో ఉంది?
జ: స్విట్జర్లాండ్
14. పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ సామాజిక ఉద్యమంలో ఒక భాగంగా ఉంది?
జ: సర్వోదయ
15. లోకల్ ఫండ్ ఆడిటర్ తమ ఆడిట్ నివేదికను ఎవరికి పంపిస్తారు?
జ: జిల్లా అభివృద్ధి అధికారి
16. గ్రామ పంచాయతీకి, ప్రభుత్వానికి మధ్య ఎవరు అనుసంధానకర్తగా పనిచేస్తారు?
జ: పంచాయతీ కార్యనిర్వహణాధికారి
17. ఆంధ్రప్రదేశ్‌లో మూడంచెల పద్ధతిలో పరోక్షంగా ఎన్నికలు జరిగిన సంవత్సరం?
జ: 1964 - 1981
18. గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఎవరు సూచించారు?
జ: మహాత్మాగాంధీ
19. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌ను ఎవరు నియమిస్తారు?
జ: రాష్ట్ర గవర్నర్
20. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా జిల్లా ప్రణాళికా కమిటీ ఏర్పాటుకు వీలు కల్పించారు?
జ: 73వ రాజ్యాంగ సవరణ
21. రాష్ట్ర సచివాలయ వ్యవస్థ విధులను ఎవరు నిర్ణయిస్తారు?
జ: రూల్స్ ఆఫ్ బిజినెస్
22. 1947వ సంవత్సరానికి కిందివాటిలో కార్పొరేషన్ కానిదేది?
1) మద్రాసు             2) కలకత్తా             3) ఢిల్లీ                 4) ముంబయి
జ: మద్రాసు
23. కింది వాటిలో స్థానిక ప్రభుత్వాలు విధించే పన్ను కానిదేది?
1) ఆక్ట్రాయ్              2) ఆస్తి పన్ను        3) వృత్తి పన్ను     4) స్టాంప్ డ్యూటీ
జ: స్టాంప్ డ్యూటీ
24. సూపర్ సెషన్‌కి అవకాశం లేని మున్సిపల్ కార్పొరేషన్ ఏది?
జ: ఢిల్లీ
25. మేయర్ ఇన్ కౌన్సిల్ వ్యవస్థ ఎక్కడ ఉంది?
జ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్
26. కింది వాటిలో పట్టణ స్థానిక సంస్థల తప్పనిసరి విధి కానిదేది?
1) సామాజిక సదుపాయాల కల్పన
2) నీటి సరఫరా, శానిటేషన్ (పరిశుభ్రత)
3) రిక్రియేషన్ సదుపాయాల కల్పన
4) శాంతి భద్రతల నిర్వహణ
జ: శాంతి భద్రతల నిర్వహణ
27. మున్సిపల్ సంస్థల్లో అన్ని రకాల కార్యనిర్వహణాధికారాలను ఎవరికి ఇవ్వాలని స్థానిక ప్రభుత్వ సంస్థలు కోరుతున్నాయి?
జ: మున్సిపల్ కమిషన్
28. బ్రిటిష్ పాలనలో స్థానిక ప్రభుత్వాలు దేనిపై ఆధారపడ్డాయి?
జ: వికేంద్రీకరణ
29. బ్రిటిష్ ప్రజలు వ్యతిరేకించిన పన్ను ఏది?
జ: పోల్ టాక్స్
30. మున్సిపాలిటీ అయ్యేందుకు పూర్తి అర్హత సాధించని, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో ఏర్పాటు చేసే స్థానిక ప్రభుత్వం ఏది?
జ: పట్టణ ప్రాంత కమిటీ
31. బ్రిటన్‌లోని స్థానిక ప్రభుత్వాలను వేటి ఆధారంగా నిర్వహిస్తారు?
జ: జాతీయ ప్రభుత్వ నిబంధనల ఆధారంగా
32. రాజ్యాంగంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి ఏ నిబంధనలో వివరించారు?
జ: 243 (ఎ) - 243 (ఒ) నిబంధనలు
33. 74వ సవరణ ద్వారా రాజ్యాంగంలో కొత్తగా దేన్ని ప్రవేశపెట్టారు?
జ: 51 (ఎ) భాగం
34. భారతదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏ నగరంలో స్థాపించారు?
జ: మద్రాసు


35. 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ ప్రధాన ఉద్దేశమేంటి?
జ: నగరాభివృద్ధికి సంబంధించిన అన్ని అంశాలను అధ్యయనం చేయడం
36. ఒక చిన్న పట్టణాన్ని పరిపాలించడం కోసం ఏర్పాటు చేసే సెమీ మున్సిపల్ అథారిటీ ఏది?
జ: టౌన్ ఏరియా కమిటీ
37. ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా ఏ జిల్లాలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించారు?
జ: శ్రీకాకుళం
38. పట్టణాలను మున్సిపల్ ఎన్నికలకు ఎలా విభజిస్తారు?
జ: వార్డులు
39. మున్సిపల్ కౌన్సిల్‌లోని సభ్యులను ఏమని పిలుస్తారు?
జ: కౌన్సిలర్
40. మున్సిపల్ కౌన్సిల్‌లోని సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు?
జ: వార్డులోని ఓటర్లు
41. మున్సిపల్ ఛైర్మన్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
జ: మున్సిపల్ పరిధిలోని ఓటర్లు (ప్రత్యక్ష పద్ధతిలో)
42. నగర పాలక సంస్థలకు సంబంధించిన ఆడిటింగ్ వ్యవహారాలను ఎవరు చూస్తారు?
జ: రాష్ట్ర శాసన వ్యవస్థ నిర్ణయించిన సంస్థ
43. నగరపాలక సంస్థలు చేసే అన్ని రకాల రుణ ప్రతిపాదనలను ఎవరు ఆమోదిస్తారు?
జ: భారతీయ రిజర్వు బ్యాంకు
44. పట్టణ స్థాయి వ్యవస్థ గురించి దేనిలో వివరించారు?
జ: కౌటిల్యుడి అర్థశాస్త్రం
45. మద్రాసు నగరపాలక సంస్థ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1688
46. మున్సిపల్ పాలనలో నూతన మార్పులను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?
జ: 1973
47. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
జ: మున్సిపల్ ఛైర్మన్
48. మున్సిపల్ కార్యాలయ నిర్వహణాధికారి ఎవరు?
జ: మున్సిపల్ కమిషనర్

49. మున్సిపల్ కమిషనర్‌ను ఎవరు నియమిస్తారు?
జ: రాష్ట్ర ప్రభుత్వం
50. మున్సిపాలిటీలకు ఉన్న ప్రధాన ఆర్థిక వనరులు ఏవి?
1) పన్నులు        2) రుణాలు       3) ప్రభుత్వ గ్రాంట్లు
జ: పైవన్నీ
51. మున్సిపాలిటీలు విధించే ప్రధాన పన్నులు ఏవి?
1) ఇంటిపన్ను     2) ఆస్తిపన్ను       3) వృత్తిపన్ను
జ: పైవన్నీ
52. పెద్ద నగరాల స్వపరిపాలనా సంస్థలను ఏమని పిలుస్తారు?
జ: వార్డులు
53. మన రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు ఏవి?
1) కార్పొరేషన్         2) స్థాయీ సంఘాలు       3) కమిషనర్, మేయర్
జ: పైవన్నీ
54. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1966

55. విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1979
56. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడింది?
జ: 1981
57. కార్పొరేషన్లను ఏవిధంగా విభజిస్తారు?
జ: డివిజన్లు
58. డివిజన్ ప్రతినిధి ఎవరు?
జ: కార్పొరేటర్
59. బొంబాయి నగరపాలక సంస్థ కార్యకలాపాలను నిర్వహించేందుకు న్యాయాధికారుల స్థానంలో ఒక కన్జర్వెన్సీ బోర్డును ఏ సంవత్సరంలో స్థాపించారు?
జ: 1845
60. బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ పాలనా నిర్వహణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్‌ను ఏ సంవత్సరం నియమించింది?
జ: 1914
61. మున్సిపాలిటీలను పటిష్ఠపరిచేందుకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం చేశారు?
జ: 74వ సవరణ
62. పట్టణ స్థానిక ప్రభుత్వ సంస్థలకు ఏ నిబంధన ద్వారా రాజ్యాంగ హోదాను కల్పించారు?
జ: 40వ నిబంధన
63. మద్రాసులో మున్సిపల్ కార్పొరేషన్‌ను ఎందుకు స్థాపించారు?
జ: బ్రిటిష్ ప్రభుత్వ ఆర్థిక అవసరాలు
64. బ్రిటిష్‌వారు ప్రజల నుంచి పన్నులను వసూలు చేసేందుకు వేటిని నియమించారు?
జ: కార్పొరేషన్
65. పంచాయతీరాజ్, నగరపాలక సంస్థలకు సంబంధించిన 11, 12 షెడ్యూళ్లను రాజ్యాంగంలో ఏ సంవత్సరంలో చేర్చారు?
జ: 1993
66. ''ద రూరల్-అర్బన్ రిలేషన్‌షిప్ కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది?
జ: 1963-66
67. నగరపాలక సంస్థ ప్రథమ పౌరుడు ఎవరు?
జ: మేయర్
68. మన రాష్ట్రంలో ఎన్ని రకాల పురపాలక సంఘాలున్నాయి?
జ: 5
69. మన రాష్ట్రంలో పురాతనమైన మున్సిపాలిటీ ఏది?
జ: రాజమండ్రి

70. మున్సిపల్ కార్పొరేటర్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
జ: మున్సిపల్ డివిజన్‌లోని ఓటర్లు
71. కార్పొరేషన్ పాలనలో ప్రధాన పాత్ర వహించేది ఎవరు?
జ: స్థాయీ సంఘం
72. స్థాయీ సంఘానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
జ: స్థాయీ సంఘం అధ్యక్షుడు
73. కార్పొరేషన్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు?
జ: మేయర్
74. కార్పొరేషన్ నిధులన్నింటినీ కలిపి ఏమంటారు?
జ: మున్సిపల్ ఫండ్
75. రాష్ట్రంలోని స్థానిక సంస్థలపై పూర్తి నియంత్రణ ఎవరికి ఉంటుంది?
జ: రాష్ట్ర ప్రభుత్వం
76. కార్పొరేషన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: కమిషనర్
77. నగర మేయర్‌ను ఎవరు ఎన్నుకుంటారు?
జ: ప్రజలు

78. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా గుర్తించాలంటే కనీస వార్షికాదాయం ఎంత ఉండాలి?
జ: 10 లక్షలు
79. 1906-1909 వికేంద్రీకరణకు సంబంధించి ఏర్పాటు చేసిన రాయల్ కమిషన్ సిఫార్సుల్లో ఒకటి?
జ: మున్సిపాలిటీలకు పన్నులు విధించే అధికారం
80. నేషనల్ కమిషన్ ఆన్ అర్బనైజేషన్ అధ్యక్షులు ఎవరు?
జ: చార్సెస్ కొరియా
81. ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా స్థానిక ప్రభుత్వాల కేంద్రమండలి ఏర్పాటైంది?
జ: 263
82. వార్డు కమిటీలను ఏ రాజ్యాంగ ప్రకరణ ద్వారా ఏర్పాటు చేస్తారు?
జ: 243 ఎస్
83. హైదరాబాద్ పట్టణాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
జ: 1589
84. భారతదేశంలోని మొదటి పట్టణాభివృద్ధి సంస్థ ఏది?
జ: ఢిల్లీ
85. పంచాయతీ యూనియన్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రం ఏది?
జ: తమిళనాడు

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again