పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

December 19, 2014

ప్రాచీన భారతదేశ చరిత్ర బిట్స్


1. గుప్త రాజుల్లో మొదటిసారిగా 'మహారాజాధిరాజ' అనే బిరుదు ధరించింది ఎవరు?
జ: మొదటి చంద్రగుప్తుడు
2. కనిష్కుని ఆస్థానంలోని సుప్రసిద్ధ వైద్యుడు ఎవరు?
జ: చరకుడు
3. కనిష్కుడు ఆదరించిన బౌద్ధమత శాఖ ఏది?
జ: మహాయానం
4. గుప్తశకాన్ని చంద్రగుప్తుడు ఏ సంవత్సరంలో ప్రారంభించాడు?
జ: క్రీ.శ. 320
5. ఏ గుప్త చక్రవర్తి నాణేలపై వీణ వాయిస్తున్న బొమ్మ ఉంది?
జ: సముద్ర గుప్తుడు
6. సముద్రగుప్తుని సైనిక విజయాలతో విశేషంగా ఆకర్షితుడైన ఏ చరిత్రకారుడు అతన్ని 'ఇండియన్ నెపోలియన్‌'గా వర్ణించాడు?
జ: వి.ఎ. స్మీత్
7. 'అష్టాంగ సంగ్రహ' అనే వైద్యశాస్త్ర రచయిత ఎవరు?
జ: వాగ్భటుడు
8. 'హర్షశకం' ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది?
జ: క్రీ.శ. 606
9. తర్కశాస్త్ర పితామహుడు ఎవరు?
జ: దిజ్ఞాగుడు
10. రెండో పులకేశి ఘనతను తెలిపే శాసనం ఏది?
జ: అయ్యవోల్ శాసనం
11. తాత్విక భావాలకు స్థానమిచ్చే వేదవాజ్ఞ్మయం ఏది?
జ: ఉపనిషత్తులు
12. ఏ వేదం రాజరిక లక్షణాలను గురించి చెప్తోంది?
జ: అధర్వణ వేదం
13. ఋగ్వేదంలో ప్రజల ప్రధాన ఆస్తి?
జ: పశువులు
14. మానవ జీవనంపై ప్రభావితంచేసే దర్శనాలు ఎన్ని?
జ: 6
15. మాల్కాపురం శాసనం ఎవరి చరిత్రను తెలుపుతోంది?
జ: కాకతీయులు
16. 'అవని సింహ' అనే బిరుదు ఎవరికి ఉంది?
జ:  సింహ విష్ణువు
17. 'త్రిపుమర్త్య మహేశ్వర' అనే బిరుదు ఎవరికి ఉంది?
జ: గుణగ విజయాదిత్యుడు
18. 'వృషభం' ఏ రాజ లాంఛనం?
జ: పల్లవులు
19. పంచారామాలు ఎవరి కాలంలో వెలిశాయి?
జ: చాళుక్యులు
20. హర్షుడు ఏ రాజవంశానికి చెందినవాడు?
జ: పుష్యభూతి
21. 'వాతాపికొండ' అనే బిరుదు ధరించినరాజు ఎవరు?
జ: మొదటి నరసింహవర్మ
22. 'రాజసింహ' బిరుదాంకితుడైన పల్లవరాజు ఎవరు?
జ: రెండో నరసింహవర్మ
23. 'అష్టదశ పరిహార' అనే పన్నులు ఏ రాజుల కాలంలో వసూలు చేసేవారు?
జ: పల్లవులు
24. స్వతంత్య్ర చోళ వంశ స్థాపకుడు ఎవరు?
జ: విజయాలయుడు
25. ఏ చోళ చక్రవర్తికి 'మధురైకొండ' అనే బిరుదు ఉంది?
జ: మొదటి పరాంతకుడు
26. 'తక్కోలం యుద్ధం' ఏ సంవత్సరంలో జరిగింది?
జ: క్రీ.శ. 949
27. తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు?
జ: రాజరాజు
28. బ్రహ్మసూత్రాల మీద శ్రీభాష్యం రాసిన పండితుడు ఎవరు?
జ: రామానుజాచార్యులు
29. 'కవిచక్రవర్తి' అనే బిరుదు కలిగిన కవి ఎవరు?
జ: కంబన్
30. 'యుక్తి కల్ప తరువు' గ్రంథకర్త ఎవరు?
జ: భోజరాజు
31. హరప్పా నాగరికతను మొదటిసారిగా కనుక్కున్న సంవత్సరం?
జ: 1921
32. విక్రమ శకం ప్రారంభమైన సంవత్సరం?
జ: క్రీ.పూ. 58
33. వత్స మహా జనపదానికి ముఖ్యపట్టణం ఏది?
జ: కౌశంబి
34. మెగస్తనీస్ ఎవరి రాయబారి?
జ: సెల్యూకస్
35. సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనాన్ని రచించింది ఎవరు?
జ: హరిసేనుడు
36. సింధూ నాగరికత ఏ యుగానికి చెందింది?
జ: తామ్ర శిలాయుగం
37. శ్వేతాంబర జైన శాఖకు నాయకుడు ఎవరు?
జ: స్థూల భద్రుడు
38. అశోక చక్రవర్తితో సంబంధం ఉన్న బౌద్ధ సంగీతి?
జ: మూడోది
39. భారతదేశం పై మొదట దండెత్తి వచ్చిన వారు?
జ: పారశీకులు
40. 'వాసుదేవ మతానికి' ప్రధాన కేంద్రం?
జ: మధుర
41. పాండు రంగడు ఏ తూర్పు చాళుక్యరాజు సేనాని?
జ: గుణగ విజయాదిత్యుడు
42. వీరశైవానికి ఆంధ్రదేశంలో ప్రధాన కేంద్రం ఏది?
జ: శ్రీశైలం
43. ఏ రాజు 'అజ్మీర్' నగరాన్ని నిర్మించాడు?
జ: అజయరాజు
44. 'తురక దండ' అనే పన్నును వసూలు చేసింది ఎవరు?
జ: గహద్వాలులు
45. భారతదేశంలో జిజియా పన్నును తొలిసారి విధించిన వారు ఎవరు?
జ: ఖాసీం
46. భారతదేశంలో మొదటిసారిగా శాసనాలు జారీచేసింది ఎవరు?
జ: పర్షియన్లు
47. దక్షిణ భారతదేశంలో అతి పెద్ద స్థూపం ఎక్కడుంది?
జ: అమరావతి
48. సింధూ నాగరికత కేంద్రాల్లో అధిక పరిశ్రమలు ఉన్న కేంద్రం ఏది?
జ: చన్హుదారో
49. పార్శ్వనాథుడు జైనులకు ఎన్నోగురువు?
జ: 23
50. 'భూమార' శివాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
జ: మధ్య ప్రదేశ్

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again