పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 10, 2015

భగవద్గీతను మొదటగా ఇంగ్లీష్‌లోకి అనువదించినవారెవరో మీకు తెలుసా ? పేపర్‌ కరెన్సీని మొట్టమొదట ఉపయోగించిన దేశం ?

సరైన సమాధానాలు బ్లూ కలర్లో చూపించడం జరిగింది 


 .ప్రపంచంలో అతి ఎత్తైన (పెద్దదైన) పోస్టాఫీసు ఎక్కడుంది?
ఎ. సిక్కిం (హిమాచల్‌ ప్రదేశ్‌)              బి. విజయవాడ (ఆంధ్ర)
సి. మలప్పురం (కేరళ)                           డి. పూనే (మహారాష్ట్ర)


. మొబైల్‌ ఫోన్‌ను కనుగొన్నది ఎవరు?
ఎ. రేమండ్‌ శామ్యూల్‌              బి. మార్టిన్‌ కూపర్‌
సి. సబీర్‌ భాటియా                  డి. జావెద్‌ కరీమ్‌


. కేంద్ర శుస్కల పరిశోధనా కేంద్రం(centra arid zone research institute (cazri) ఎక్కడుంది?
ఎ.జోధ్‌పూర్‌                బి.నాగ్‌పూర్‌
సి.న్యూఢిల్లీ                   డి. బెంగుళూరు


. 2015 సంవత్సరానికిగాను ప్రతిష్టాత్మకమైన భారతరత్న అవార్డును ఎవరికి ప్రకటించారు?
ఎ. అటల్‌ బిహారీ వాజ్‌పేరు           బి. మదన్‌ మోహన్‌ మాలవ్య
సి. సుభాష్‌ చంద్రబోస్‌                  డి. ఎ, బి


. భారత్‌లో మొట్టమొదటి ఎటిఎంను ఎప్పుడు, ఏ బ్యాంకు ప్రారంభించింది?
ఎ. 1987: హెచ్‌ఎస్‌బిసి             బి. 1988: ఐసిఐసిఐ
సి. 1986: ఒసిబి                        డి. 1985: హెచ్‌డిఎఫ్‌సి


 ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
ఎ. 1945, సెప్టెంబర్‌ 8                 బి. 1946, అక్టోబర్‌ 9
సి. 1945, సెప్టెంబర్‌ 14              డి. 1946 , అక్టోబర్‌ 15.


. భారత్‌లోని ఏ రాష్ట్రంలో అత్యధిక సినిమా థియేటర్స్‌ ఉన్నాయి?
ఎ. ఆంధ్రప్రదేశ్‌                    బి. కేరళ
సి.తమిళనాడు                    డి. మహారాష్ట్ర


. నిషిద్ధ నగరం ఏది?
ఎ. డెట్రాయిట్‌              బి. లాసా
సి. యెరెవాన్‌              డి.రోమ్‌


. పేపర్‌ కరెన్సీని మొట్టమొదట ఉపయోగించిన దేశం?
ఎ. భారత్‌                  బి. అమెరికా
సి. చైనా                   డి. జపాన్‌


. 'సినిమా' అనే పదాన్ని ఏ భాష నుండి తీసుకున్నారు?
ఎ. ఫ్రెంచ్‌          బి. జపనీస్‌            సి.చైనీస్‌            డి. గ్రీక్‌


. 2014 ఏప్రిల్‌ నాటికి భారత్‌లో ఎన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు ఉన్నాయి?
ఎ. 20            బి. 21                సి. 22              డి. 23


. సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ ఫిల్మ్‌ సెన్సార్‌ ఎప్పుడు స్థాపించబడింది?
ఎ. 1949              బి. 1950            సి.1951               డి. 1952


. భారత్‌లో మొట్టమొదటి వన్‌డే ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఎక్కడ జరిగింది?
ఎ. అహ్మదాబాద్‌                 బి. ముంబయి
సి. బెంగుళూరు                    డి. హైదరాబాద్‌


. ప్రపంచంలో అతి పొడవైన చెట్టు ఏది?
ఎ. అశోక                       బి. సీక్వోవా
సి. యుకలిఫ్టస్‌              డి . మర్రి


. 1935 నుండి 2014 వరకు ఆర్‌బిఐ గవర్నర్లుగా ఎంతమంది పనిచేశారు?
ఎ. 20              బి. 21                సి. 22                  డి. 23


. ఒలంపిక్‌ మ్యూజియం ఏ దేశంలో ఉంది?
ఎ. స్ట్జిర్లాండ్‌                 బి. గ్రీస్‌
సి. జర్మనీ                   డి. ఫ్రాన్స్‌


  ఏ సంవత్సరం నుండి జూన్‌ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతున్నవారు?
ఎ. 1971              బి. 1972                సి. 1973           డి. 1974


. పచ్చి బఠాణీలను మొదటా కనుగొన్న దేశం?
ఎ. కెనడా             బి. నెదర్లాండ్స్‌             సి. కెన్యా             డి. ఫిజీ


 కేరళ ప్రభుత్వం 100 శాతం కంప్యూటర్‌ అక్షరాస్యత ప్రాజెక్టు పేరు?
ఎ. అక్షర               బి. అక్షయ              సి. విద్య            డి. ప్రగతి


 గుప్తుల కాలంలో జారీ చేసిన వెండి నాణేలను ఏమని పిలిచేవారు?
ఎ. రూపీ          బి. ఘటికాలు           సి.రూపకాలు       డి. అణాలు


  భగవద్గీతను మొదటగా ఇంగ్లీష్‌లోకి అనువదించినవారు?
ఎ. చార్లెస్‌ విల్కిన్స్‌                   బి. చార్లెస్‌ విలియమ్స్‌
సి. చార్లెస్‌ బెంటింక్‌                    డి. ఎవరూ కాదు.


  ప్రపంచంలోని దేకశాలలో సిమెంట్‌ తయారీలో భారత్‌ స్థానం?
ఎ. మొదటి             బి. రెండవ           సి. మూడవ            డి. నాల్గవ


 బొగ్గు నిల్వలలో ప్రపంచంలో ఇండియా స్థానం?
ఎ. 2              బి. 3                  సి.4               డి. 5


 మాన శరీరంలో పొడవైన కండరం ఏది?
ఎ. సార్టోరియస్‌               బి. ఫీమర్‌           సి. పెల్విస్‌              డి. ఏదీకాదు.


. 2014, మార్చి 12 నాటికి ఇంటర్నెట్‌ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
ఎ. 20 సంవత్సరాలు                     బి. 25 సంవత్సరాలు 
సి. 30 సంవత్సరాలు                     డి. 35 సంవత్సరాలు


. ప్రపంచంలోని కార్బన్‌ ఉద్గారిత దేశాలలో ప్రథమ స్థానంలో గల దేశం?
ఎ. చైనా               బి. అమెరికా              సి. భారత్‌               డి. రష్యా


. ప్రపంచంలోని మొట్టమొదటగా బైపాస్‌ సర్జరీని ఎప్పుడు, ఎక్కడ చేశారు?
ఎ. 1960 భారత్‌                    బి. 1960 అమెరికా
సి. 1962 రష్యా                     డి. 1962 జర్మనీ


 1907వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కలర్‌ ఫొటోగ్రఫీని కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ. అగస్టే                             బి. లూయిస్‌ లుమిరే
సి. రారు ప్లంకెట్‌                  డి. అగస్టే, లూయిస్‌ లుమిరే


  ప్రపంచంలోని దేశాలలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గల దేశం?
ఎ. శాన్‌ మారినో                 బి. మొనాకో
సి. లిచ్‌టెన్‌స్టీన్‌                    డి. సీషెల్స్‌


 ప్రపంచంలో అత్యధిక రైల్వే నెట్‌వర్క్‌ గల దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం?
ఎ. అమెరికా            బి. చైనా              సి. రష్యా              డి. భారత్‌


  ప్రపంచంలో అత్యంత రద్డీగల విమానాశ్రయం ఏది?
ఎ. బీజింగ్‌ క్యాపిటల్‌ విమానాశ్రయం
బి. హార్ట్స్‌ఫీల్డ్‌- జాక్సన్‌ అట్లాంటా విమానాక్రశయం
సి. హిత్రో విమానాశ్రయం
డి. టోక్యో విమానాశ్రయం


 ప్రపంచంలో ఆయుధాల దిగుమతులలో మొదటి స్థానంలో ఉన్నదేశం?
ఎ. చైనా                     బి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌
సి.భారత్‌                  డి. సౌదీ అరేబియా


 ప్రపంచంలోని దేశాలలో ఆయుధాల ఎగుమతులలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం?
ఎ. రష్యా          బి. అమెరికా           సి. చైనా           డి. ఫ్రాన్స్‌


. బాల్టిక్‌ దేశాలు అని ఏ దేశాలను పిలుస్తారు?
ఎ. ఎస్తోనియా         బి. లాత్వియా         సి. లిథువేనియా         డి. పైవన్నీ


. మొట్టమొదటి భారతీయ జనరల్‌ పోస్టాఫీస్‌ను ఎక్కడ స్థాపించారు?
ఎ. కొల్‌కతా                    బి. ఢిల్లీ
సి. ముంబయి                డి. తిరువనంతపురం

 1957లో ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో మొదటిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది?
ఎ. ఆంధ్రప్రదేశ్‌              బి. కేరళ              సి. బిహార్‌             డి. మహారాష్ట్ర


 భారత్‌ నూతన రూపాయి చిహ్నాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది?
ఎ. 2010              బి. 2011            సి. 2012           డి. 2013


 కమ్యూనల్‌ అవార్డు, పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది?
ఎ. 1932              బి. 1934                సి. 1936               డి. 1938

  ఉత్తర, దక్షిణ ధృవ ప్రాంతాల్లో ఆకాశంలో కనిపించే కాంతి పుంజాలను ఏమని పిలుస్తారు?
ఎ. అరోరా బొరియాలిస్‌                   బి. అరోరా ఆస్ట్రాలిస్‌
సి. 1, 2 సరైనవే.                          డి. అరోరా రియాస్ట్రాస్‌


 అంతరిక్షంలో మరమ్మతు గావించిన మొదటి ఉపగ్రహం?
ఎ. ఛాలెంజర్‌         బి. సోలార్‌ మార్క్స్‌        సి. డిస్కవరీ       డి. పైవేవీ కాదు.


 'టెర్రా రోస్సా' అనగా ఒక విధమైన ..........
ఎ. సరోవరం            బి. కోరల్‌             సి. మట్టి             డి. చేప


. వెలుతురుకు విద్యుదయస్కాంత స్వభావం ఉన్నదని కనుగొన్నదెవరు?
ఎ. మైఖేల్‌ ఫారడే         బి. యంగ్‌         సి. హేజెన్‌         డి. మాక్స్‌వెల్‌


 ఇంటర్‌నెట్‌ స్థాపకుడెవరు?
ఎ. ప్రొఫెసర్‌ లియోనార్డ్‌ క్లెయిన్‌ రాక్‌                బి. బిల్‌గేట్స్‌
సి. పీటర్‌ న్యూమన్‌                                    డి. పై ఎవరూ కాదు


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అంటే?
ఎ. కృత్రిమ ప్రజ్ఞలు                   బి. కంప్యూటర్‌ ద్వారా ఏర్పడిన మేధ
సి. క్రియేటివ్‌ రీజనింగ్‌ శక్తి        డి. కృత్రిమ మార్గాల ద్వారా సంపాదించిన ప్రజ్ఞ


 భారత కమ్యూనిస్టు పార్టీ ప్రారంభమైన సంవత్సరం?
ఎ. 1925         బి. 1926            సి. 1927         డి. 1928


. లిఫ్టును ఇ.జి.ఒటిస్‌ అనే శాస్త్రవేత్త ఏ సంవత్సరంలో కనుగొన్నాడు?
ఎ. 1850          బి. 1852                సి. 1854          డి. 1856


 వైమాక్స్‌ (షఱఎaఞ) ఈ కింది వాటిలో దేనికి సంబంధించినది?
ఎ. బయో టెక్నాలజీ                  బి. స్పేస్‌ టెక్నాలజీ
సి. మిస్సైల్‌ టెక్నాలజీ               డి. కమ్యూనికేషన్‌ టెక్నాలజీ


. అండమాన్‌ సెల్లూలార్‌ కారాగారం ఏయ సంవత్సరంలో ప్రారంభించబడింది?
ఎ. 1896               బి. 1897             సి. 1898           డి. 1899


 ప్రపంచపు మొట్టమొదటి 'printable batteriesµqT 'ను కనుగొన్నది?
ఎ. జర్మన్‌ శాస్త్రవేత్తలు                      బి. జపాన్‌ శాస్త్ర వేత్తలు 
సి. అమెరికన్‌ శాస్త్రవేత్తలు                 డి. యుఎఇ శాస్త్రవేత్తలు


 2014, ఏప్రిల్‌ నాటికి దేశంలో ఎన్ని టెలికం సర్కిల్స్‌ ఉన్నాయి?
ఎ. 20             బి. 21            సి. 22            డి. 23


 ఆల్కహాల్‌ తీసుకోవడంవల్ల మానవ మెదడులోని ఏ భాగం దెబ్బ తింటుంది?
ఎ. సురిబెల్లమ్‌            బి. సెరిబ్రం                 సి. ఎ,బి          డి. ఏదీకాదు.


. ఫిలిప్‌కాన్‌ అనే శాస్త్రజ్ఞుడు కెమెరా ఫోన్‌ను ఏ సంవత్సరంలో కనుగొన్నాడు?
ఎ. 1996, జూన్‌     బి. 1997, జూన్‌      సి. 1998, జూన్‌       డి. 1999, జూన్‌


 ద జువైనల్‌ జస్టిస్‌ (కేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ) బిల్‌, 2014ను లోక్‌ సభలో ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
ఎ. 2014, ఆగస్టు 12.                 బి. 2014, ఆగస్టు 14
సి. 2014, ఆగస్టు 16                  డి. 2014 ఆగస్టు 18.


 ఇటీవల (2014, నవంబర్‌ 5) ఏ రాష్ట్రం స్థానిక సంస్థల్లో కంపల్సరీ ఓటింగ్‌ను ప్రవేశ పెట్టింది?
ఎ. మధ్యప్రదేశ్‌     బి. జమ్మూ కాశ్మీర్‌       సి. గుజరాత్‌     డి. పశ్చిమబెంగాల్‌


 భారత్‌ ఆన్‌లైన్‌ వీసా సదుపాయం ఇ - విసా కార్యక్రమాన్ని తొలుతగా ఎన్ని దేశాలకు ప్రతిపాదించింది?
ఎ. 40                బి. 45               సి.50             డి. 55


. 10వ జి-20 సదస్సు 2015 నవంబర్‌లో ఎక్కడ జరగనుంది?
ఎ. టర్మీ (అంటాల్యా)                         బి. చైనా (టిబిఎ)
సి. ఆస్ట్రేలియా (బ్రిస్బేన్‌)                      డి. రష్యా (సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌)


. ప్రపంచంలో అత్యధిక జనాభాగల నగరాల్లో ఢిల్లీ స్థానం?
ఎ. 4                బి. 3              సి. 2            డి. 5


 ఆసియాలో మొట్టమొదటి బాలిస్టిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను ఎక్కడ ప్రారంభించారు?
ఎ. గుజరాత్‌         బి. విశాఖపట్నం         సి. బెంగుళూరు          డి. న్యూఢిల్లీ


 ''నెక్ట్స్‌ చైనా -ఇండియా వార్‌: వరల్డ్స్‌ ఫస్ట్‌ వాటర్‌ వార్‌ - 2019'' పుస్తక రచయిత ఎవరు?
ఎ. ఎస్‌. పద్మనాభన్‌                 బి. ప్రణబ్‌ ముఖర్జీ
సి. రూపీందర్‌సింగ్‌                     డి. నసీరుద్దీన్‌ షా


 ప్రధానమంత్రి జన్‌ ధన్‌ యోజన కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
ఎ. 2014, ఆగస్టు 26                    బి. 2014, ఆగస్టు 28
సి. 2014, ఆగస్టు 30.                   డి. 2014, ఆగస్టు 31.


జవాబులు
1.ఎ 2.బి 3. ఎ 4.డి 5.ఎ 6.బి 7.ఎ 8.బి 9.సి 10.ఎ
11.బి 12.సి 13.ఎ 14.బి 15.డి 16.ఎ 17.సి 18.ఎ 19.బి 20.సి
21.ఎ 22.ఎ 23.డి 24.ఎ 25.బి 26.ఎ 27.బి 28.డి 29.ఎ 30.ఎ
31.బి 32.సి 33.ఎ 34.డి 35.ఎ 36.బి 37.ఎ 38.ఎ 39.సి 40.బి
41.సి 42.డి 43.సి 44.బి 45.ఎ 46.బి 47.డి 48.ఎ 49.బి 50.సి
51.ఎ 52.బి 53.ఎ 54.సి 55.బి 56.ఎ 57.సి 58.ఎ 59.ఎ 60.బి.

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again