పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 28, 2015

ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పీఠభూమి ? బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు ? మొఘల్ ఆస్థానాన్ని సందర్శించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు ? అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేతపై వేసిన కమిషన్ పేరు ఏమిటి ?

1. సార్క్‌ దేశాల అంతర్గత, హోంశాఖ మంత్రుల సమావేశాన్ని 2014 సెప్టెంబరు 19న ఎక్కడ నిర్వహించారు ?
ఖాట్మాండు 


2. సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఖాట్మండు 


3. 2014 సెప్టెంబరులో బీహార్‌లో నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు ?
సుష్మాస్వరాజ్‌ 


4. 17వ ఆసియాక్రీడల ప్రారంభోత్సవంలో భారత పతాక ధారి ఎవరు ?
సర్దార్‌ సింగ్‌


5. 2014 సెప్టెంబరులో జరిగిన జీ20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశానికి భారతదేశం తరపున ఎవరు హాజరయ్యారు ?
నిర్మలా సీతారామన్‌


6. 2014 మార్చిలో దేవధర్‌ ట్రోఫీ క్రికెట్‌ను కైవసం చేసుకున్న జట్టు ?
వెస్ట్‌ జోన్‌ 


7. గ్రూప్‌ ఆఫ్‌ ఎయిట్‌ (జీ8) కూటమి నుంచి ఇటీవల ఏ దేశాన్ని సస్పెండ్‌ చేశారు ?
రష్యా


8. డేవిస్‌ కప్‌ ఏ క్రీడకు సంబంధించింది ?
టెన్నిస్‌ 


9.అయిదో టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌కు 2014లో ఆతిథ్యమిచ్చిన దేశం ?
బంగ్లాదేశ్‌


10. ఈ - కామర్స్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ ఏ దేశానికి చెందింది ?
చైనా


11. ఏ దేశం నుంచి విడిపోయి క్రిమియా 2014 మార్చి 18న రష్యాలో అంతర్భాగమైంది ?
ఉక్రెయిన్‌ 

12. రష్యాలో అంతర్భాగమైన క్రిమియా రాజధాని ?
 సింఫెలోపోల్‌


13. 16వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏ బాలీవుడ్‌ నటుడిని ప్రచారకర్తగా నియమించింది ?
అమీర్‌ ఖాన్‌ 


14. 2014 విజరు హజారే క్రికెట్‌ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది ?
కర్ణాటక 


15. 2014 సంవత్సరానికిగాను ప్రిట్జ్‌కర్‌ ఆర్కిటెక్చర్‌ ప్రైజ్‌ షిగెరు బాన్‌కు లభించింది. ఆయన ఏ దేశస్థుడు ?
జపాన్‌ 


16. కాన్పూర్‌లోని ఇండియన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మహిళల రక్షణ కోసం రూపొందించిన తేలికపాటి రివాల్వర్‌ పేరు ?
నిర్భీక్‌


17. పార్లమెంట్‌తో తొలగింపునకు గురైన అలీ జైదాన్‌ ఏ దేశ ప్రధాని ?
లిబియా


18. మ్యాంగిఫెరా ఇండియా దేని శాస్త్రీయ నామం ?
మామిడి


19. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్‌గా పని చేసిన తొలి మహిళ ఎవరు ?
 సరోజినీ నాయుడు


20. 1978 నుంచి ఏటా ప్రపంచ అభివృద్ధి రిపోర్టును ఏ సంస్థ ప్రచురిస్తోంది ?
ప్రపంచ బ్యాంకు


21. భారతీయ రిజర్వ్‌బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ముంబై 


22. 86వ ఆస్కార్‌ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా '12 ఇయర్స్‌ ఏ స్లేవ్‌' ఎంపికైంది. ఈ చిత్ర దర్శకుడు ?
స్టీవ్‌ మెక్‌క్వీన్‌ 


23. గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు ?
అరుంధతీ రారు


24. రూపాయి నోటుపై ఎవరు సంతకం ఉంటుంది ?
ఆర్థిక శాఖ కార్యదర్శి


25. కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది ?
మైసూర్‌


26. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం ?
1915


27. ప్రత్యేక గారోలాండ్‌ రాష్ట్ర డిమాండ్‌ను 2014 మార్చి 18న ఏ రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించింది ?
మేఘాలయ 


28. 2014 ఏప్రిల్‌ 1న మాన్యుయెల్‌ వాల్స్‌ ఏ దేశానికి ప్రధానిగా నియమితులయ్యారు ?
 ఫ్రాన్స్‌ 


29. 2014 ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో ఛాంపియన్‌గా ఎవరు నిలిచారు ?
షిజియాన్‌ వాంగ్‌ 


30. 2014 ప్రపంచ ఇండోర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ సోపోట్‌ నగరంలో జరిగాయి. సోపోట్‌ ఏ దేశంలో ఉంది ?
పోలండ్‌

31. జనాభా పరంగా అతి  చిన్న దేశం ఏది ?
వాటికన్ సిటీ 


32. బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడైన మొదటి భారతీయుడు ఎవరు ?
దాదాబాయి నౌరౌజీ 

33. మొఘల్ ఆస్థానాన్ని సందర్శించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు ?
విలియమ్ హాకిన్స్ 


34. అయోధ్యలోని వివాదాస్పద కట్టడం కూల్చివేతపై వేసిన కమిషన్ పేరు ఏమిటి ?

జస్టిస్ లిబర్‌హాన్ కమిషన్


35. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పీఠభూమి ?

పామీర్ పీఠభూమి

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again