పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 22, 2015

తెలుగులో మొట్ట మొదటి కవయిత్రి ? తొలి దళిత మహిళా ముఖ్య మంత్రి ? ప్రాచీన తెలుగు శాసనం ?

1. హథిగుంప శాసనం వేయించింది ఎవరు?
- భారవేలుడు


2. గిర్నూర్‌ శాసనం వేయించింది?
- రుద్రదాముడు


3. కందరుడు వేయించిన శిలా శాసనం ఏది?
- చేజర్ల సంస్కృత శాసనం


4. ఐనవోలు శాసనకర్త ఎవరు?
- రవికీర్తి


5. పల్లవ స్కంధవర్మ వేయించిన శాసనం
-మైదవోలు శాసనం


6. మంచికల్లు శాసనం వేయించినది?
- పల్లవ సింహవర్మ


7. ఆంధ్రులు మౌర సామ్రాజ్యంలో ఉన్నట్లు తెలియజేసే శాసనాధారాలు?
- అశోకుని 13వ శిలాశాసనం.


8. కుబ్బీరకుడు అనే రాజు పేరు ఏ శాసనంలో కనిపిస్తుంది?
- భట్టిప్రోలు


9. మొదటి శాతకర్ణి ప్రశస్తి ఉన్న శాసనం ?
- నానాఘాట్‌ శాసనం


10. నానాఘాట్‌ శాసనం వేయించినది ఎవరు?
- మొదటి శాతకర్ణి భార్య నాగానిక


11. గౌతమీపుత్ర శాతకర్ణికి సంబంధించిన శాసనాలు ?
- నాసిక్‌, కార్ల శాసనాలు


12. నాసిక్‌ శాసనాలు వేయించినది ఎవరు?
- గౌతమీ బాలశ్రీ


13. రుద్రదాముని విజయాల గురించి తెలిపే శాసనం ఏది?
- జునాఘడ్‌


14. ప్రాకృత గద్యం ఉన్న శాసనం ఏది?
- నాసిక్‌ శాసనం


15. ఇక్ష్వాకుల చరిత్రకు మూలాధారాలు ఏవి? 
- నాగార్జున కొండ, జగ్గయ్యపేట, రామిరెడ్డిపల్లి శాసనాలు.


16. ఎవరి శాసనంలో శాంతములుణ్ణి ఇక్ష్వాకస్వామిగా వర్ణించారు?
- వీర పురుషదత్తుని.


17. శ్రీ పర్వతీయులే ఇక్ష్వాకులని తెలిపే శాసనాలు ఎక్కడ లభించాయి?
- నాగార్జున కొండ లోయలో.


18. ఇక్ష్వాకుల కాలంలో బౌద్ధమతాభివృద్ధికి సాక్ష్యమిచ్చే శాసనాలలో ముఖ్యమైనవి?
- ఉపాసిక బోధిశ్రీ శాసనం


19. బృహత్పలాయనుల గురించి తెలియజేసే ఏకైక శాసనం?
- కొండముది తామ్ర శాసనం.


20. ఆనందరాజుల గోత్రం తెలియజేసే శాసనం?
- మట్టిపాడు శాసనం.


21. ఆనందరాజుల చరిత్రను తెలియజేసే ముఖ్య శాసనాలు ?
- గోరంట్ల తామ్ర శాసనం (అత్తివర్మ), మట్టి శాసనం (దామోద వర్మ), చేజర్ల శాసనం (కాందర రాజు దేహిత్రుడు)


22. ఆనందరాజుల లాంఛనం గోలాంగులమని తెలియజేసే శాసనం?
- చేజర్ల శాసనం.


23. చేజర్ల శిలా శాసనం ఏ లిపిలో ఉంది?
- ప్రాచీనాంధ్రం


24. మట్టిపాడు శాసనంలో వాడిన లిపి ?
- ప్రాకృత సంస్కృత భాషల మిశ్రమం.


25. సముద్ర గుప్తుని విజయాలు తెలియజేసే శాసనం
- అలహాబాద్‌ స్తంభ శాసనం.


26. కొల్లేరు పెదవేగి శాసనాలు వేయించిన శాలంకాయన రాజు ఎవరు?
- నందివర్మ


27. శాలంకాయనుల కాలంలో ముఖ్య శాసనాలు?
- కానుకొల్లు, ఏలూరు, కానుకొల్లు (హస్తివర్మ), పెనుగొండ, గుంటుపల్లి.


28. విష్ణుకుండినుల చరిత్రను తెలిపే శాసనాలు?
- చిక్కుళ్ల శాసనం (2వ మహేంద్రవర్మ), రామతీర్థ శాసనం (మహారాజు ఇంద్రవర్మ), ఈపూరు శాసనం (2వ మాధవవర్మ).


29. విష్ణు కుండినుల శాసనాలు ఎక్కడెక్కడ లభ్యమయ్యాయి?
- తుమ్మల గూడెం (గోవిందవర్మ), రామతీర్థం (మాధవవర్మ), తుండి, చిక్కెళ్లు, తుమ్మల గూడెం (విక్రమేంద్రవర్మ).


30. రామతీర్థ తామ్ర శాసనంలో మొదటి విక్రమేంద్రుని ఏ విధంగా వర్ణించారు?
- సత్పుత్రునిగా


31. పల్లవుల శాసనంలో మిక్కిలి ప్రాచీనమైనది?
- సింహవర్మ మంచికల్లు శాసనం


32. తెలుగు భాషకు రాజభాషగా, శాసన భాషగా అధికార ప్రతిపత్తి కల్పించినదెవరు?
- రేనాటి చోళులు.


33. మూడో మాధవవర్మ కాలంలో కర్మ రాష్ట్రం పల్లవుల ఆధీనంలోకి వచ్చిందని తెలిపే శాసనం?
- చందులూరి శాసనం.


34. పల్లవుల శాసనాలు ఎక్కడ లభించాయి?
- ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గుంటూరు జిల్లాలోని చేబ్రోలు, మైదవోలు, అమరావతి, చందలూరు, నెల్లూరు జిల్లాలోని హీరహడ్గళ్లి, ఉత్తర ఆర్కాట్‌, కర్నూలు జిల్లాల్లో.


35. విష్ణుగోపుని అనంతరం ఉగ్రవర్మ రాజైనట్లు తెలిపే శాసనం?
- అమరావతి శాసనం.


36. ఏ శాసనం ప్రకారం మొదటి శివస్కంధవర్మ కుమారులు ఇద్దరని తెలిసింది?
- చారుదేవి శాసనం.


37. ఆంధ్ర ప్రథమ అనే పద ప్రయోగం ఏ రాజు శాసనంలో మొట్ట మొదటిసారిగా కనిపిస్తుంది?
- బళ్లారి జిల్లాలో చెక్కబడిన పల్లవ రాజుల శాసనంలో


38. చారుదేవి గుంటూరు మండలం శాసనం ప్రకారం భాషలో కనిపించే మార్పు ఏమిటి? 
ప్రాకృత భాష స్థానాన్ని సంస్కృతం ఆక్రమించటం.


39. పల్లవ వంశం ఒకే శాఖకు చెందినదని తెలిపే శాసనం?
- లేచంట శాసనం.


40. క్రీ. శ. 290 నుండి పల్లవుల మూల పురుషుడైన వీరకూర్చవర్మ పాలన ప్రారంభమైనట్లు తెలిపే శాసనం?
- మంచికల్లు రాతి శాసనం.


41. పల్లవ రాజ్యంలోని రాష్ట్రాలను కోష్టములుగా, గ్రామాలుగా విభజించినట్లు తెలియజేసే శాసనం ?
- 3వ కుమార విష్ణువు చెందలూరు శాసనం.


42. పల్లవ రాజులు బ్రహ్మదేయ దానం చేసినట్లు తెలిపే శాసనాలు ?
- మైదవోలు శాసనం (స్కంధవర్మ), చెందలూరు శాసనం (3వ కుమార విష్ణువు), ఉరువుపల్లి శాసనం (విష్ణుగోపుడు).


43. శివస్కంధవర్మ 'హీరహడ్గల్లి' శాసనంలో పేర్కొన్న రహస్యాధికారుల పేర్లు ?
- భట్టిశర్మ, రోహిణీ గుప్త, అచ్యుతుడు, భోజకుడు.


44. చోళరాజు దిగ్విజయ యాత్రను వర్ణించే శాసనం?
- తిరువలాంగరు శాసనం.


45. నాగార్జున కొండ శాసనం, నందంపూడి శాసనంలో గాథను బట్టి చాళుక్యుల జన్మస్థలం దేనిని తెలియజేస్తుంది?
- కీర్తిహిరణ్య రాష్ట్రం.


46. రెండవ పులకేశి విజయాలను తెలిపే శాసనం?
- అయ్యవోళె శాసనం.


47. రెండవ పులకేశి దండయాత్ర నాటికి దుర్జయలు, విష్ణుకుండినులను ఓడించి ఆంధ్ర మండలాన్ని ఆక్రమించినట్లు తెలియజేసే శాసనం?
- చాళుక్య భీముని పందిపాక.


48. రెండవ పులకేశి వేంగిని ఆక్రమించిన కాలాన్ని నిర్ధారించడంలో డా|| వేటూరి వెంకటరమణయ్య ఏ శాసనాలు ఆధారంగా తీసుకున్నారు?
- చాళుక్యుని శాసనం, భీముని అత్తిలి శాసనం, రెండవ విష్ణువర్థనుని తేరాల శాసనం.

49. ప్రాచీన తెలుగు శాసనం ?
- విప్పర్ల శాసనం.


50. మొదటి కృష్ణుడు పంపిన యువరాజు గోవిందుని నాయకత్వంలోని సైన్యంతో మొదటి విజయాదత్యుడు ఓడిపోయినట్లు తెలిపే శాసనం?
- రెండో గోవిందుని అలాస్‌ శాసనం.


51. తెలుగులో మొట్ట మొదటి కవయిత్రి ?
తిమ్మక్క52. తొలి దళిత మహిళా ముఖ్య మంత్రి ?
మాయావతి


53. మన దేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నవారు ఎవరు ?
వాస్కోడిగామా


54. మొదటి మహిళా I.A.S అధికారి ఎవరు ?
అన్నా జార్జి


55.  మొదటి మహిళా I.P .S అధికారి ఎవరు ?
కిరణ్ బేడి


56 మొదటి మహిళా D.G.P  అధికారి ఎవరు ?
కందన్ చౌదరి


57.  పదవికి రాజీనామా చేసిన తొలి ప్రధాని ఎవరు ?
మొరార్జీ దేశాయ్

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again