పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 30, 2015

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకొన్న వారు ( మరియు అతను భారతదేశపు మొదటి ఓటరు ) ఎవరు ?

1. వాషింగ్‌మెషిన్‌ను ఎవరు కనుక్కున్నారు?
అల్వాజె ఫిషర్


2. ఆఫ్రికాలోని ఉష్ణమండల గడ్డి భూములను ఏమని పిలుస్తారు?
సవన్నాలు


3. కోల్‌కతాలో ఉన్న వైద్య పరిశోధన సంస్థ ఏది?
కలరా రిసెర్చ్ సెంటర్


4. ఏ రాష్ట్రాన్ని గతంలో ఎన్.ఇ. ఎఫ్.ఎ.(నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ) అని పిలిచేవారు?
అరుణాచల్‌ప్రదేశ్


5. అత్యంత పొడవైన నది ఏది?
జ:  అమెజాన్


6. భారతదేశంలో అత్యంత పొడవైన అంతర్జాతీయ సరిహద్దు ఉన్న దేశం?
బంగ్లాదేశ్


7. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకొన్న వారు 
( మరియు అతను  భారతదేశపు మొదటి ఓటరు )  ఎవరు  ?
శామ్ శరణ్ నేగి (హిమాచల ప్రదేశ్ )

8. సింధుపై అరబ్బులు ఎప్పుడు విజయం సాధించారు?
క్రీ.శ. 712


9. సౌర కుటుంబంలో అత్యల్ప సాంద్రతతో ఉండే గ్రహం ఏది?
శని


10. ఎడారుల్లో మేఘాలు వర్షించకపోవడానికి కారణం ?
అల్ప ఆర్ధ్రత


89. బాక్సైట్‌ను అత్యధికంగా ఉత్పత్తిచేసే దేశం ?
ఆస్ట్రేలియా


11. ఎడారి ప్రాంతంలోని అవశిష్ఠ పర్వతాన్ని ఏమంటారు?
ఇన్‌సెల్‌బర్గ్


12. వికిరణాల్లో గరిష్ఠ శక్తిని తీసుకుపోయే వికిరణాలు ఏవి?
గామా కిరణాలు


13. గృహాల్లో ఉపయోగించే ఫ్లోరోసెంట్ ట్యూబ్‌లైట్‌పై ముంద్రించి ఉండేది?
6500 K


14. బయోగ్యాస్‌లో ప్రధానంగా ఉండేది?
మీథేన్


15. భారత రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగబద్ధమైన సలహాదారు ఎవరు?
జ:  డాక్టర్.బి.ఎన్. రావు


16. భారత రాజ్యాంగంలో అంతర్జాతీయ శాంతిభద్రతలను ఎక్కడ పేర్కొన్నారు?
రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again