పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 23, 2015

కాకతీయుల రాజభాష ఏది ? జలగలను ఉపయోగించి శరీరంలో మలిన రక్తాన్ని తొలగించే విధానాన్ని ఏమంటారు ?

1. భూమి కేంద్రంలో ఉష్ణోగ్రత ఎంత (దాదాపు) ..?
 60000 సె


2. వేటి ఆధారంగా భూ అంతర్భాగాన్ని కనుక్కున్నారు ?
 ఉష్ణోగ్రత, సాంద్రత, పీడనం,  భూకంప తరంగాల ప్రవర్తన 3. సియాల్‌, సీమా మధ్య ఉన్న విచ్ఛిన్న పొర ఏది ?
కన్రాడ్‌ విచ్ఛిన్న పొర


4. ఏ మండలాన్ని లో వెలాసిటీ జోన్‌ అంటారు ?
ఎస్తినోస్పియర్‌


5. మాగ్మా అనే శిలాద్రవం ఘనీభవించడం వల్ల ఏర్పడే శిలలేవి ?
అగ్ని శిలలు


6. ప్రపంచంలో కెల్లా అతి లోతైన గని ఏ దేశంలో ఉంది?
రష్యా


7. భూమి లోపల ప్రతి ఎన్ని మీటర్ల లోతుకు ఉష్ణోగ్రత 10 సె చొప్పున పెరుగుతుంది ?
32 మీ


8. పరోక్ష పద్ధతుల్లో భూమి అంతర్నిర్మాణంలో ప్రధానంగా తోడ్పడేది ?
భూకంప తరంగాలు


9. భూమిని ఎన్ని జోన్లుగా విభజించారు ?
3 జోన్లు10. అంతర్‌ పటలంలో ప్రధానంగా ఉండే ఖనిజం ఏది ?
మెగ్నీషియం


11. బాహ్య, అంతర్‌ కేంద్రాలను విభజించే విచ్ఛిన్న పొర ఏది ?

లేహమాన్‌12. భూమి అన్ని గ్రహాల కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉంది. దీని సాంద్రత ఎంత ?
5.5 గ్రా/సిసి


13. ఏ పొర వల్ల భూమికి భూ ఆకర్షణ శక్తి లభించింది?
బాహ్య కేంద్రం


14. భూమిలోని ఏ పొరలో ఇనుము అధికంగా లభిస్తుంది?
కేంద్రం


15. సముద్ర గర్భం ఏ శిలలతో ఏర్పడింది ?
బసాల్ట్‌


16. పట్టుపురుగు ప్యూపా దశను ఏమంటారు ?
క్రిసాలిస్‌


17. ఎరిముగా, తసార్‌, ఓక్‌..దేని రకాలు ?
పట్టు


18. లక్క పురుగు శాస్త్రీయ నామం ?
టకార్డియా లక్క

19. జలగలను ఉపయోగించి శరీరంలో మలిన రక్తాన్ని తొలగించే విధానాన్ని ఏమంటారు ?
ఫ్లెబొటోమి


20. సిండ్రెల్లా ఆఫ్‌ జెనెటిక్స్‌ అని ఏ కీటకాన్ని పిలుస్తారు ?
డ్రోసోఫిల


21 ఏ జంతువు నుంచి సంగ్రహించే కొవ్వును లార్డ్‌ అని అంటారు ?
పంది22. లాబస్టర్‌, ష్రింప్‌ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ?
కేరళ23. దేశంలో పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?
కర్ణాటక


24. సెంట్రల్‌ ఇన్‌ల్యాండ్‌ ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడ ఉంది ?
కోల్‌కతా


25. పులస చేప శాస్త్రీయ నామం ?
హిల్సా ఇలీషా


26. కాలేయంలో తక్కువ కొవ్వు, అధిక విటమిన్‌-ఎ ఉన్న చేప..?
టూనా


27. షుషి అనే జంతు ఆహారం ఏ దేశానికి ప్రత్యేకం ?
జపాన్‌28. చేపల వాయుకోశం లోపలి పొర నుంచి లభించే ఏ జిగట పదార్థాన్ని వైన్‌ తయారీలో ఉపయోగిస్తారు ?
ఇన్‌గ్లాస్‌29. సర్పాల విషానికి విరుగుడు యాంటీ వీనోమ్‌ను తయారు చేసే సెంట్రల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఆర్‌ఐ) ఎక్కడ ఉంది ?
కసోలీ (హిమాచల్‌ ప్రదేశ్‌)


30. న్యూ హాంషైర్‌, రోడ్‌ ఐల్యాండ్‌ రెడ్‌, రెడ్‌ క్యాప్‌ అనేవి దేని రకాలు ?
కోళ్లు


31. సెంట్రల్‌ లెదర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎక్కడ ఉంది ?
చెన్నై


32. పునుగు పిల్లి శాస్త్రీయ నామం ?
వివెర్రా


33. కింది వాటిలో మంచినీటి రొయ్యి ?
మ్యాక్రోబ్రాకియం34. తలారీ అంటే ?
 గ్రామ రక్షక భటుడు35. ఆయగార్లు ఎవరు ?

పన్నుల్లేని భూమిని పొందే గ్రామ పాలకులు36. విధాహ సాలభంజిక అనే తెలుగు నాటక రచయిత ?

రాజశేఖరుడు37. పంచతంత్రం గ్రంథాన్ని తెలుగు భాషలో ఎవరు రచించారు ?

దూబగుంట నారాయణకవి38. లెంకలు అంటే ?

రాజు అంగరక్షకులు39. కాకతీయుల రాజభాష ఏది ?

సంస్కృతం40. పాలంపేటలో రామప్ప దేవాలయాన్ని ఏ కాకతీయ రాజు కాలంలో నిర్మించారు ?

గణపతి దేవుడు41.కాకతీయులకాలంనాటి చిత్రలేఖనాలు ఏ దేవాలయంలోకనిపిస్తాయి ?

పిల్లలమర్రి42. పురుషార్థసారం గ్రంథ రచయిత ?

శివదేవయ్య43. ఆంధ్రభాషా భూషణం అనే తొలి తెలుగు వ్యాకరణ గ్రంథ కర్త ఎవరు ?

కేతన44. దేశంలో పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?

కర్ణాటక45. జలగలను ఉపయోగించి శరీరంలో మలిన రక్తాన్ని తొలగించే విధానాన్ని ఏమంటారు ?

ఫ్లెబొటోమి

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again