పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 17, 2015

మూడు గుండెలు గల జీవి ఏదో మీకు తెలుసా ? మూడు సంవత్సరాల పాటు ఎటువంటి కదలిక లేకుండా నిద్రపోయే జీవి ఏది ?

1. ప్రపంచంలో అత్యధిక రోడ్ల పొడవుగల దేశం?
జ.  చైనా  


2. దేశంలో అత్యధిక రోడ్లు గల రాష్ట్రం?
జ.  మహారాష్ట్ర


3. జాతీయ రహదారులు అధికంగా ఉన్న రాష్ట్రం?
జ.  ఉత్తరప్రదేశ్‌


4. ప్రపంచంలో అధికంగా రైల్వే ట్రాక్‌లు గల దేశం?
జ.  యుఎన్‌ఎ


5. దేశంలో అధిక రైల్వేలైన్లు గల రాష్ట్రం?
జ.  ఉత్తరప్రదేశ్‌


6. ప్రపంచంలో అత్యధికంగా ప్రయాణీకులను చేరవేసే ఎయిర్‌ సర్వీస్‌ డెల్టా అయితే భారతదేశంలోని ఎయిర్‌ సర్వీస్‌ ఏది?
జ.  జెట్‌ ఎయిర్‌వేస్‌


7. దేశంలో అధిక నౌకాశ్రయాలు గల రాష్ట్రం?
జ.  మహారాష్ట్ర


8.ఇన్‌ల్యాండ్‌ వాటర్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఎప్పుడు ప్రారంభమైంది?
జ. 1986


9. దేశంలో విద్యుత్‌ నష్టాలు 2013లో ఎంత శాతంగా నమోదైంది?
జ.  23.65 శాతం


10. దేశంలో అధిక విద్యుత్‌ ఉత్పత్తి చేసే రాష్ట్రం?
జ.  మహారాష్ట్ర


11. దేశంలో గ్రామాల్లో ఉన్న పోస్ట్‌ ఆఫీస్‌ శాతం?
జ. . 89.78 శాతం


12. దేశంలో అధికంగా టెలికాం సేవలను అందించే నెట్‌వర్క్‌?
జ.  ఎయిర్‌టెల్‌


13. దేశంలో టెలిఫోన్‌ కనెక్షన్ల సంఖ్య (2013-14) మిలియన్‌లలో పేర్కొనండి?
జ.  942


14. ప్రపంచంలో ఏ కంపెనీ అధిక ప్యాసింజర్‌ కార్లను విక్రయిస్తోంది?
జ.  టొయటా


15. విలాసవంతమైన కార్లు బిఎండబ్ల్యు, బెంజ్‌ వంటివి ఏ దేశం ఉత్పత్తి చేస్తున్నది?
జ. . జర్మనీ


16. 2014 మార్చిలో దేశంతో నమోదైన నిరర్థక ఆస్తుల శాతం?
జ. 3.9 శాతం


17. శంకర్‌పల్లి గ్యాస్‌ పవర్‌ప్లాంట్‌ ఏ జిల్లాలో ఉంది?
జ.  రంగారెడ్డి


18. అరుగుల రాజారాం గుప్త నీటి ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
జ.  నిజామాబాద్‌


19. రాష్ట్రంలో అత్యధిక దిగుడు బావులు గల జిల్లా?
జ.  కరీంనగర్‌


20. రాష్ట్రంలో లోతైన గొట్టపు బావులు గల జిల్లా మెదక్‌ అయితే మామూలు లోతైన గొట్టపు బావులు అధికంగా ఉన్న జిల్లా?
జ.  నిజామాబాద్‌


21. మూడు సంవత్సరాల పాటు ఎటువంటి కదలిక లేకుండా నిద్రపోయే జీవి ఏది ?
జ. నత్త


22. జంతువుల అన్నింటిలోకి ఎక్కువ శబ్దం చేయగల జీవి ఏది ?
జ. నీలి తిమిలింగలం


23. వెనక్కి నడవలేని జీవి ఏది?
జ. కంగారులు


24. మూడు గుండెలు గల జీవి ఏది ?
జ. ఆక్టోపస్


25. 75 సంవత్సరాల వ్యక్తి తన జీవితంలో ఎన్ని సంవత్సరాల పాటు నిద్ర గడిపి ఉంటాడు ?
జ. 23 సంవత్సరాలు


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again