పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 28, 2015

మనకు లభించిన తొలి తెలుగు శబ్దం / పదం ఏది ? జాతీయ ఆదాయ లెక్కలను తయారు చేస్తున్న సంస్థ ? ప్రపంచ భూభాగంలో భారతదేశపు వైశాల్యం ఎంత శాతం ?

31. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది ?
జెనీవా


32. 86వ ఆస్కార్‌ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికైన అల్పోన్సో క్యూరోన్‌ ఏ దేశానికి చెందినవాడు ?
మెక్సికో 


33. భారత్‌ ట్వంటీ 20ప్రపంచ కప్‌ క్రికెట్‌ను ఏ సంవత్సరంలో గెలుచుకుంది ?
2007


34. పెన్సిలిన్‌ను వేటి నుంచి తయారు చేస్తారు ?
శిలీంద్రాలు


35. మారియా ఇసాబెల్‌ అలెండీ ఏ దేశ సెనేట్‌కు ప్రెసిడెంట్‌గా ఎంపికైన తొలి మహిళ ?
చిలీ 


36. 17వ ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణపతకం సాధించిన షూటర్‌ ?
జీతురారు


37. 2014 లారెస్‌ క్రీడా పురస్కారాల్లో వరల్డ్‌ స్పోర్ట్స్‌మన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు ?
సెబాస్టియన్‌ వెటెల్‌ 


38. 2014 మార్చిలో లక్నోలోని మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ స్టేడియంలో జాతీయ పురుషుల హాకీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టు ?
ఎయిర్‌ ఇండియా 


39. ద సన్‌సెట్‌ క్లబ్‌ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
కుష్వంత్‌ సింగ్‌


40. ఖజురహో దేవాలయాన్ని ఎవరు నిర్మించారు ?
చందేలులు 


41. విపరీతమైన ఆర్ధిక మాంద్యం ఏర్పడిన సంవత్సరం ?
1929


42. ప్రపంచ భూభాగంలో భారతదేశపు వైశాల్యం ఎంత శాతం ?
2. శాతం 


43. జాతీయ ఆదాయ లెక్కలను తయారు చేస్తున్న సంస్థ ?
సీ . ఎస్ . ఓ 


44. భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ?
వినోభా బావే 


45. నవ సేవ రేవు పట్టణం ఎక్కడ ఉంది ?
మహా రాష్ట్ర 


46. బెంగల విభజన జరిగిన సంవత్సరం ?
1905


47. తెలుగు భాష ఏ  భాష కుటుంబానికి చెందినది ?
ద్రావిడ 


48. మనకు లభించిన తొలి తెలుగు శబ్దం / పదం ఏది ?
నాగబు 


49. తెలుగు సాహిత్యంలో మొదటి జ్ఞాన పీఠ్  అవార్డు లభించినది ఎవరికి?
విశ్వనాధ సత్య నారాయణ 


50.  తెలుగులో ప్రస్తుతం అచ్చుల సంఖ్య ?
12


51. తెలుగులో వచ్చిన మొదటి సాంఘిక  నవల ?
శ్రీ రంగరాజు చరిత్ర 


52. భాష అనేది ?
ద్విముఖి 
0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again