పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 29, 2015

ఏ రాష్ట్రంలో శీతాకాలంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది? తొలి దళిత కవిగా గుర్తించబడ్డవారు ఎవరు ? తెలుగులో లేని వచనం ఏది ?

1. భారత ప్రభుత్వ పరిధిలో స్వతంత్ర విభాగం కానిది ?
అణుశక్తి విభాగం2. నీలగిరుల్లోని అత్యున్నత శిఖరం పేరు?

దొడబెట్ట3. ఏ రాష్ట్రంలో శీతాకాలంలో అత్యధిక వర్షపాతం ఉంటుంది?

తమిళనాడు4. భూసారాన్ని మెరుగుపరిచేది ?

సజీవంగా ఉన్న వానపాములను చేర్చడం5. సాంబార్ సరస్సు, రాజస్థాన్‌లోని ఏ నగరానికి అత్యంత సమీపంగా ఉంది?

జైపూర్6. కావేరి నది ఏ రాష్ట్రంలో జన్మించింది?

కర్ణాటక7. అత్యధిక పరిమాణంలో కాఫీని పండించే రాష్ట్రం ?

కర్ణాటక8. సాగుకు కఠినంగా ఉండే నేల?

ఇసుకనేలలు9. ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో  భారతదేశ స్థానం ?

తొమ్మిది10. ప్రపంచంలోని ఏడు ఖండాలలో గల ఎత్తైన శిఖరాలను అత్యంత వేగంగా ఎక్కి రికార్డును 'సృష్టించిన మహిళ ఎవరు?

 అన్నా బెల్లీబాండ్‌ 11. 2006-2015 కాలాన్ని 'సార్క్‌'ఏ దశాబ్దంగా ప్రకటించింది?

దారిద్య్ర ఉపశమనం12. మనవ శరీరంలో అతి పెద్ద అంగం ?

చర్మం 13. తొలి దళిత కవిగా గుర్తించబడ్డవారు  ఎవరు ?

గుర్రం జాషువా 
14. తెలుగులో లేని వచనం ఏది ?

ద్వివచనం 15. దేశంలోకెల్లా అతిపెద్ద సోలార్‌-డీజిల్‌ హైబ్రిడ్‌ విద్యుత్‌ కేంద్రాన్ని బి.హెచ్‌.ఇ.ఎల్‌ ఎక్కడ ప్రారంభించింది?

లక్షదీవులు16. కనిష్కుని కాలంలో కాశ్మీర్‌లో జరిగిన నాల్గవ బౌద్ధ సంగీతికి ఎవరు అధ్యక్షత వహించారు?

వసుమిత్ర 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again