పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 05, 2015

మితులు - మితి సమీకరణాలు


          ప్రాథమిక భౌతికరాశులైన ద్రవ్యరాశి, పొడవు, కాలం, ఉష్ణోగ్రత, ప్రవాహ విద్యుత్‌లను వరసగా [M], [L], [T], [K], [I] సంకేతాలతో సూచిస్తారు. ఏదైనా భౌతికరాశిని M, L, T, K, I సంకేతాల సరైన ఘాతాల్లో సూచిస్తే దాన్ని ఆ భౌతికరాశి యొక్క 'మితి ఫార్ములా' లేదా 'మితి సమీకరణం' అంటారు. 
మితులు: ప్రాథమిక రాశులను ఏ ఘాతాలతో పెంచితే ఇచ్చిన భౌతికరాశిని సూచించవచ్చో, ఆ ఘాతాలను 'మితులు' అంటారు. 

మితులపరంగా సదృశ భౌతికరాశులు: ఏవైనా రెండు భౌతికరాశులను మితులపరంగా పోల్చినప్పుడు వాటి మితులు సమానమైతే వాటిని మితులపరంగా సదృశ భౌతికరాశులు అంటారు.
ఉదాహరణలు: 1) ప్లాంక్ స్థిరాంకం, కోణీయ ద్రవ్యవేగాల మితిఫార్ములా ML2T-1 (మితులు 1, 2, -1).

2) ప్రచోదనం, రేఖీయ ద్రవ్యవేగాల మితి ఫార్ములా MLT-1 (మితులు 1, 1, -1).

3) పని, టార్క్‌ల మితిఫార్ములా ML2T-2 (మితులు 1, 2, -2)

మితి స్థిరాంకాలు: మితులు ఉన్న స్థిరాంకాలను 'మితి స్థిరాంకాలు' అంటారు.

ఉదాహరణ: 1) ప్లాంక్ స్థిరాంకం (మితి ఫార్ములా = ML2T-1)
2) విశ్వగురుత్వ స్థిరాంకం (మితి ఫార్ములా = M-1 L3T2)

3) విశ్వవాయు స్థిరాంకం (మితి ఫార్ములా = ML2T-2K-1 mole-1)

4) బోల్ట్‌జ్‌మన్ స్థిరాంకం (మితి ఫార్ములా = ML2 T-2 K-1)

మితిరహిత స్థిరాంకాలు: మితులు సున్నాగా ఉన్న స్థిరాంకాలను 'మితిరహిత స్థిరాంకాలు' అంటారు.

ఉదాహరణ: 1) కోణం (మితి ఫార్ములా = M0L0T0)

2) వికృతి (మితి ఫార్ములా = M0L0T0)

మితుల సజాతీయత సూత్రం
మితి సమీకరణాల్లో కుడిచేతి, ఎడమ చేతి దిశల్లో ఉన్న రాశులకు ఒకే మితులు ఉంటాయి.

మితుల పరంగా x = y + z అనే సమీకరణం సరైందైతే, 'x' భౌతికరాశి బలాన్ని సూచిస్తే, y, z లు కూడ బలాన్నే సూచిస్తాయి. 

ఉదా-1: ఒక వస్తువు వేగం కాలంతోపాటు సమీకరణం V = At2 + Bt + C సూత్రం ప్రకారం మార్పు చెందుతుంది. V, t ప్రమాణాలు SI లో ఉంటే స్థిరాంకాలు A, B, C ల ప్రమాణాలు కనుక్కోండి?

సాధన: ఇచ్చిన సమీకరణం V = At2 + Bt + C మితుల సజాతీయత సూత్రం ప్రకారం 'V' మితులు = At2 మితులు
 A ప్రమాణాలు = m s-3
అదేవిధంగా
 'B' ప్రమాణాలు = m s-2

V = C 'C' ప్రమాణాలు = m s-1

మితిసమీకరణాల అనువర్తనాలు
¤  ఒక పద్దతిలోని ప్రమాణాలను వేరొక పద్దతిలోకి మమర్చవచ్చు.

¤  ఇచ్చిన సమీకరణాలు సరైనవో కాదో తెలుసుకోవచ్చు.

¤ వివిధ భౌతిక రాశుల సంబంధాలు తెలిపే సమీకరణాలు తెలుసుకోవచ్చు.

ఉదా-1: నీటి తలతన్యత విలువ 70 డైనులు/ సెం. మీ. అయితే SI లో దీని విలువ ఎంత?
సాధన: 70 డైనులు/ సెం. మీ.
          
            = 70 × 10-3 న్యూటన్/ మీటరు
            = 0.070 న్యూటన్/ మీటరు

2) ఒక టైరులో గాలిపీడనం 10 న్యూ/మీ2. దీన్ని డైను/ సె.మీ.2 లలో తెలపండి.

                       =100 డైనులు/ సెం.మీ.2 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again