పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 29, 2015

మన దేశంలోని ఒక రాష్ట్రానికి స్వతంత్ర రాజ్యాంగం ఉంది. అది ఏది ? దోమలను పారదోలేందుకు ఉపయోగించే రసాయనం ? తెలుగులో ప్రస్తుతం అచ్చుల సంఖ్య ? ప్రాకృతం రాజ భాషగా కల్గిన వారు ఎవరు ?

1. సంపూర్ణ అంతర పరావర్తనం ఎందులో కనిపిస్తుంది?
వెలుగుతున్న ట్యూబ్‌లైట్


2. ఇనుప సీల తుప్పుపట్టడం వల్ల ?
దాని బరువు పెరుగుతుంది


3. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆర్థిక గణాంక వివరాలు సేకరించేది?
కేంద్ర గణాంక సంస్థ


4. భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగ వ్యవస్థను అనుసరిస్తుంది?
యునైటెడ్ కింగ్‌డమ్


5. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అంటే, ఆ రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తారు?
రాష్ట్ర గవర్నర్


6. భారతదేశంలోని అత్యున్నత పర్వత శిఖరం-
K2


7. భారతదేశంలోని శీతోష్ణస్థితి ఏ రకానికి చెందింది?
ఉపఆయన రేఖా రుతుపవన శీతోష్ణస్థితి


8. నల్ల మిరియాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
కేరళ


9. రైలు మార్గాలు తక్కువగా అభివృద్ధి చెందిన రాష్ట్రం ?
మణిపూర్


10. ద్రవ్యోల్బణం వల్ల నష్టపోయేది ఎవరు?
రుణదాతలు


11. తెలుగులో ప్రస్తుతం అచ్చుల సంఖ్య ?
12


12. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఏది?
భారతీయ స్టేట్ బ్యాంకు


13. దోమలను పారదోలేందుకు ఉపయోగించే రసాయనం ?
పైరిత్రిన్


14. 'కుక్క బొమ్మ' చిహ్నం, అందులో 'విశ్వాసపాత్రం', 'స్నేహపాత్రం' అనే మాటలుండే ఎంబ్లమ్ ఉన్న   ప్రభుత్వరంగ బ్యాంకు ఏది?
సిండికేట్ బ్యాంకు

15. ప్రాకృతం రాజ భాషగా కల్గిన వారు ఎవరు ?
శాతవాహనులు 16. మన దేశంలోని ఒక రాష్ట్రానికి స్వతంత్ర రాజ్యాంగం ఉంది. అది ఏది ?
జమ్మూ & కాశ్మీర్ 0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again