పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

January 09, 2015

వ్యక్తి సత్యాగ్రహం చేసిన మొదటివ్యక్తి మీకు తెలుసా ?, లజపతిరాయ్ మరణానికి కారకుడు ఎవరో మీకు తెలుసా ? - భారతదేశ స్వాతంత్ర సమర చరిత్ర


        భారత జాతీయోద్యమంలో అనేక సంస్థలు, వ్యక్తుల కృషి ఉంది. వీటికి సంబంధించిన ముఖ్యమైన సంఘటనలు, తేదీలను క్లుప్తంగా తెలుసుకుందాం...

                                     


                             రాజకీయ సంస్థల ఏర్పాటు
                                               
1851 - కలకత్తాలో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్

1852 - బొంబాయిలో బాంబే అసోసియేషన్

1866 - లండన్‌లో ఈస్టిండియన్ అసోసియేషన్

1885 - బొంబాయిలో భారత జాతీయ కాంగ్రెస్
                                                       
                                 ముఖ్యమైన తేదీలు

1885 - 1905 - మితవాదుల దశ

1905 - 1919 - అతివాదుల దశ

1919 - 1947 - గాంధీదశ

1905 - బెంగాల్ విభజన

1906 - ముస్లింలీగ్ స్థాపన

1907 - సూరత్ కాంగ్రెస్ సమావేశం

1909 - మింటోమార్లే సంస్కరణలు

1911 - బెంగాల్ విభజన రద్దు

1915 - గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు

1915 - హిందూ మహాసభ ఏర్పడింది

1916 - హోమ్‌రూల్ ఉద్యమం (అనిబిసెంట్), లక్నో ఒడంబడిక.

1917 - భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా అనిబిసెంట్ ఎన్నిక, బీహార్‌లో గాంధీజీ చంపారన్ సత్యాగ్రహం.

1918 - గాంధీజీ అహ్మదాబాద్ (గుజరాత్)లోని నూలుమిల్లును సందర్శించారు

1919 మార్చి - రౌలత్ చట్టం

1919 ఏప్రిల్ 13 - జలియన్ వాలాబాగ్ దురంతం

1919 - మాంటేగ్ ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణలు

1919 అక్టోబరు 17 - ఆల్ ఇండియా ఖిలాఫత్ డే

1920 - సహాయ నిరాకరణోద్యమం

1922 డిసెంబరు 31 - స్వరాజ్‌పార్టీ స్థాపన

1922 ఫిబ్రవరి 5 - చౌరీచౌరా సంఘటన

1927 - సైమన్ కమిషన్ ఏర్పాటు

1929 - లాహోర్ కాంగ్రెస్ సమావేశం

1930 - మార్చి 12: ఉప్పు సత్యాగ్రహం/ దండి సత్యాగ్రహం

1930 - మొదటి రౌండ్‌టేబుల్ సమావేశం

1931 - గాంధీ - ఇర్విన్ ఒప్పందం

1931 - సెప్టెంబరు 7: రెండో రౌండ్‌టేబుల్ సమావేశం

1932 - నవంబరు 17: మూడో రౌండ్ టేబుల్ సమావేశం

1932 - సిక్కులకు ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు, పుణె ఒడంబడిక.

1935 - భారత ప్రభుత్వ చట్టం 1935

1940 - ఆగస్టు ప్రతిపాదన, కాంగ్రెస్ నాయకుల వ్యక్తిగత సత్యాగ్రహాలు

1942 - క్రిప్స్ మిషన్ ఏర్పాటు

1942, ఆగస్టు 8 - క్విట్ఇండియా ఉద్యమం

1946 - క్యాబినెట్ మిషన్ ప్లాన్

1946 - తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు

1946 - జులై - రాజ్యాంగ సభకు ఎన్నికలు

1947 - మార్చి - మౌంట్‌బాటన్ ప్రణాళిక

1947 - ఆగస్టు 14 అర్ధరాత్రి - స్వాతంత్య్ర ప్రకటన

                                          ముఖ్యమైన అంశాలు

 ప్రార్థన, అభ్యర్థన, నిరసన - మితవాదుల పద్ధతులు

 విభజించు, పాలించు - బ్రిటిషర్ల విధానం

 భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు - ఎ.ఒ.హ్యూమ్

 భారత జాతీయ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు - డబ్ల్యు.సి.బెనర్జీ

 బెంగాల్ విభజనకు కారకుడు - లార్డ్ కర్జన్

 అతివాద త్రయం - లాల్, బాల్, పాల్

 స్వరాజ్యం నా జన్మహక్కు - తిలక్

 ఇంక్విలాబ్ జిందాబాద్ - భగత్‌సింగ్

 సాధించు లేదా మరణించు - గాంధీ నినాదం

 కైజర్ - ఐ - హింద్ - గాంధీ బిరుదు

మోప్లా తిరుగుబాటు - కేరళ

 హిందూస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ స్థాపకులు - సచిన్ సన్యాల్, జోగేష్ చటర్జీ

 కాకోరి కుట్ర కేసులో ప్రధాన నిందితుడు - రాంప్రసాద్ బిస్‌మిల్

 లాహోర్ కుట్రకేసు - భగత్‌సింగ్

సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమంలో మరణించింది - లాలా లజపతిరాయ్

 లజపతిరాయ్ మరణానికి కారకుడు - సాండర్స్

 దక్షిణ భారతదేశంలో తిరుచినాపల్లి నుంచి వేదారణ్యం వరకు ఉప్పు సత్యాగ్రహ యాత్ర జరిపింది - రాజగోపాలాచారి

 వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమ నాయకుడు - ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్

 గాంధీజీ రూపొందించిన విద్యావిధానం - బేసిక్ విద్య

 భారత స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ ప్రజల సహకారం పొందిన వ్యక్తి - వి.కె.కృష్ణమీనన్

 గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా - దాదాబాయ్ నౌరౌజీ

 1927 లో బెల్జియంలోని బ్రెస్సెల్స్ పట్టణంలో జరిగిన 'అణచివేతకు గురైన జాతుల మహాసభ'కు హాజరైన నేత - జవహర్‌లాల్ నెహ్రూ

1927లో ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్‌కు సెక్రటరీగా ఎన్నికైంది - బల్వంత్‌రాయ్ మెహతా

 1939 లో ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది - నెహ్రూ

 వ్యక్తి సత్యాగ్రహం చేసిన మొదటివ్యక్తి - వినోబాభావే

 క్యాబినెట్ మిషన్‌లోని సభ్యులు - పెథిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఎ.వి. అలెగ్జాండర్

 తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నెహ్రూను ఆహ్వానించిన వైస్రాయి - వేవెల్

 మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి - కలకత్తాకు చెందిన కాదంబరి గంగూలీ

బిట్స్ 
1. భారత జాతీయ కాంగ్రెస్‌ను ఎ.ఒ.హ్యూమ్ ఏ సంవత్సరంలో స్థాపించాడు?
జ: 1884

2. కర్జన్ ఏ సంవత్సరంలో బెంగాల్ విభజన చేశాడు?
జ: 1905

3. స్వరాజ్యం నా జన్మహక్కు అని చాటింది-
జ: బాలగంగాధర్ తిలక్

4. మోప్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది?
జ: కేరళ

5. ఇంక్విలాబ్ జిందాబాద్ ఎవరి నినాదం?
జ: భగత్‌సింగ్

6. ముస్లింలీగ్ పార్టీని ఏ సంవత్సరంలో స్థాపించారు?
జ: 1906

7. గాంధీ - ఇర్విన్ ఒడంబడిక ఎప్పుడు జరిగింది?
జ: 1931

8. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా-
జ: నౌరోజి

9. సైమన్ కమిషన్‌ను ఏ సంవత్సరంలో నియమించారు?
జ: 1927

10. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో ఉప్పు సత్యాగ్రహం ఉద్యమ నాయకుడు-
జ: ఖాన్ అబ్దుల్ గఫార్‌ఖాన్

11. 1866 వ సంవత్సరంలో లండన్‌లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేసింది ఎవరు?
జ: దాదాబాయి నౌరోజీ

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again