పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 03, 2015

12 వ శతాబ్దంలో కర్నూల్ ను ఏమని పిలిచేవారో మీకు తెలుసా ? ఇప్పటివరకూ అంతరిక్షంలోకి మానవులను పంపిన దేశాలు ?

1. ఇప్పటివరకూ అంతరిక్షంలోకి మానవులను పంపిన దేశాలు ?
రష్యా,  అమెరికా,  చైనా
2. ఫాస్ఫరస్ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు వచ్చే జబ్బు ?
ఫాసీజా3. భారత ప్రధాన ఎన్నికల అధికారిని ఎవరు నియమిస్తారు?
రాష్ట్రపతి4. ఉబ్బసం అనే వ్యాధి ఏ లక్షణం వల్ల కలుగుతుంది ?
అలర్జీ5. చికున్‌ గున్యా వ్యాధి కారకం ?
చిక్‌వి (ఇది ఒక టోగా వైరస్‌ ఆల్ఫావైరస్‌, ఆర్భోవైరస్‌)6. సుప్రీంకోర్టు 'న్యాయపరమైన సమీక్ష' విధి అంటే ఏమిటి?
చట్టాలు రాజ్యాంగబద్ధమైన న్యాయసమ్మతిని పరిశీలించే అధికారం7. రక్తాన్ని వడపోసే ప్రధాన అవయవాలు ?
మూత్రపిండాలు


8. గోడలకు వెల్లవేసేందుకు ఉపయోగించే రసాయనం ?
కాల్షియం హైడ్రాక్సైడ్9. 'ఆస్త్మా సిటీ ఆఫ్ ఇండియా' అని ఏ నగరాన్ని పిలుస్తారు?
బెంగళూర్10. సర్వభక్షక జీవులకు ఉదాహరణ ?
మానవుడు, కాకి11. బయోగ్యాస్‌లో ఉండే ముఖ్యమైన వాయువు ?
మిథేన్12. వ్యోమగామి గమనించేది ?
ఆకాశం నల్లగా ఉండటం, నక్షత్రాలు మిణుకుమిణుకుమనకుండటం, పగలు కూడా నక్షత్రాలు కనబడటం


13. 12 వ శతాబ్దంలో కర్నూల్ ను ఏమని పిలిచేవారు ?
కందవోలు 


14. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద బాక్సైట్ నిల్వలు ఏ జిల్లలో ఉన్నాయి ?
విశాఖపట్నం 


15. బొగ్గు విస్తారంగా ఏ  శిలలో దొరుకును ?
గొండ్వాన 


16. వివిధ పథకాల ద్వార పాల ఉత్పత్తిని పెంచడాన్ని ఏమంటారు ?
శ్వేత విప్లవం వీటి మీద కూడా ఒక కన్నేయండి

మహాత్మ గాంధీ మరియు అంబేద్కర్ కు మధ్య జరిగిన ఒప్పందం ఏమిటి ?

'గాడ్ ఆఫ్ అగ్రికల్చర్' గా ఏ గ్రహాన్ని పిలుస్తారు ?

ఎడారి ప్రాంతాలు లేని ఏకైక ఖండం ఏది?

స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ నడుము చుట్టుకొలత ఎంతో తెలుసా?

షాజహాన్‌ అంటే అర్థం మీకు తెలుసా ?

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again