పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 17, 2015

అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపెద్ద వయసులో సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించింది ఎవరు? జీవ ఇంధన ఆధారంతో నడిచే బస్సును ఇటీవల ఎక్కడ ప్రారంభించారు? - జనరల్ నాలెడ్జ్(GK in telugu) మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్

1. రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఉండే లోహం ?
ఇనుము


2. బుద్ధుడు ఏ నగరంలో మరణించాడు?
కుశి


3. వీణను వాయించడంలో నైపుణ్యమున్న గుప్తరాజు ఎవరు?
సముద్రగుప్తుడు


4. గ్రీకుల ప్రభావానికి చిహ్నంగా నిలిచిపోయిన పదం ఏది?
యవనిక5. బయోగ్యాస్‌లో ముఖ్యంగా ఉండే ఇంధన వాయువు ?
మీథేన్


6. జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
డిసెంబరు 14 


7. కుతుబ్‌మినార్ ఎత్తు ఎన్ని అడుగులు?
25


8. 'మాండరిన్‌లు' అంటే ఎవరు?
ప్రభుత్వోద్యోగులు


9. భారతీయులు ఏటా డిసెంబరు 16న  జరుపుకునే విజయ్ దివస్ వల్ల ఏర్పడిన మరొక దేశం ఏది ? (1971 లో పాకిస్థాన్‌పై యుద్ధంలో విజయానికి గుర్తుగా ఏటా ఈ రోజును 'విజయ్ దివస్‌'గా నిర్వహిస్తారు. ఈ యుద్ధ ఫలితంగా బంగ్లాదేశ్ ఏర్పడింది.)
బంగ్లాదేశ్


10. 2014 నవంబరులో ప్రపంచంలోనే ఎత్తయిన గాలిమరను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
గుజరాత్ 


11. భారతదేశంలో స్థాపించబడిన తొలి జాతీయవనం ?
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (1935)


12. అల్‌ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను తుదముట్టించిన అమెరికా నౌకాదళంలోని 'సీల్స్' విభాగం కమెండో వివరాలు ఇటీవల బహిర్గతమయ్యాయి. ఆ కమెండోను గుర్తించండి. (2011 మే 2 న పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లోని ఒక ఇంటిపై 23 మంది సభ్యుల సీల్స్ బృందం అత్యంత రహస్యంగా దాడి చేసింది. వారిలో ఉన్న ఈ కమెండో లాడెన్ తలలోకి మూడు తూటాలు పేల్చి హతమార్చాడు.)
రాబర్ట్ ఒ నీల్ 


13. అంతర్జాతీయ క్రికెట్‌లో అతిపెద్ద వయసులో సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించింది ఎవరు?
ఖుర్రం ఖాన్ ( యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ కెప్టెన్ 43వ ఏట ఈ ఘనతను అందుకున్నాడు)


14. జీవ ఇంధన ఆధారంతో నడిచే బస్సును ఇటీవల ఎక్కడ ప్రారంభించారు?
యూకే 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again