పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 17, 2015

త్వరలో ‘ఇ-సర్కార్’ను ప్రారంభించనున్న రాష్ట్రం ఏది? రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారత యుద్ధ పైలట్, మొహిందర్ సింగ్ పుజి కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? - జనరల్ నాలెడ్జ్(GK in telugu) మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్

1. ఆంద్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అసలు ఇంటిపేరు ?
పుల్లంరాజు 


2. పాకిస్తాన్ లో మాట్లాడే ఏకైక ద్రవిడ భాష ఏది  ?
బ్రహుయి(ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష)


3.  జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
జనవరి 124. తొలి తెలుగు డాక్యుమెంటరీ ఏది ?
మహాత్మా గాంధీ5. ప్రపంచంలో అతిపెద్ద రేవు పట్టణం ఏది?
న్యూయార్క్6. జపాన్ పార్లమెంటును ఏ పేరుతో పిలుస్తారు?
డైట్


7. భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 2014 నవంబరు 1న ఎక్కడ ప్రారంభించారు?
కాకినాడ 8.  సైబర్ దాడుల నేపథ్యంలో ఏ దేశంపై అమెరికా ఆంక్షలు విధించింది?
ఉత్తర కొరియా9.  ఎస్.కె. సిన్హా ఏ దేశ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు?
బంగ్లాదేశ్10. 'తిప్పణి' అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది?
గుజరాత్11. మొదటి అంతరిక్ష పర్యటకుడిగా  రికార్డు సృష్టించిన అమెరికా వాసి ఎవరు?
డెన్నిస్ టిటో12. కంటిలోని ఏ భాగంలో ప్రతిబింబం ఏర్పడదు?
 అంధచుక్క13.  అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది?
హేగ్14 . భారతదేశంలో మొదటి ముస్లిం పాలకుడు ఎవరు?
మహమ్మద్ ఘోరీ


15. త్వరలో ‘ఇ-సర్కార్’ను ప్రారంభించనున్న రాష్ట్రం ఏది?
పంజాబ్


16. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న భారత యుద్ధ పైలట్, మొహిందర్ సింగ్ పుజి కాంస్య విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు?
గ్రేట్ బ్రిటన్

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again