పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 12, 2015

ప్రపంచంలోనే రెండు తోకలు మరియు రెక్కలకు కూడా గోళ్ళు గల పక్షి పేరు మీకు తెలుసా ? ఆ పక్షి ఏ దేశానికి చెందినది ? - జనరల్ నాలెడ్జ్

జిహోలార్నిస్ (Jeholornis) రెండు తోకలు కలిగి ఉండే పక్షి. ఇవి దాదాపు 120 మిలియన్ సంవత్సరాల క్రితం జీవించి ఉండేవి. ప్రస్తుతము అంతరించిపోయాయి. 

                  Image result for జిహోలార్నిస్ఇది బతికింది కోటానుకోట్ల ఏళ్ల క్రితం. డైనోసార్లు ఈ భూమిపై తిరగాడిన కాలంలో. అయితే ఈ వింత పక్షి శిలాజాలను బట్టి కంప్యూటర్లలో దీన్ని రూపు గీస్తే దీని గురించి బోలెడు వింత నిజాలు బయటపడ్డాయి.

అవి :
 ఈ పక్షి ఎప్పుడో 120 మిలియన్ సంవత్సరాల క్రితం అంటే సుమారు 12 కోట్ల ఏళ్ల క్రితం చైనా భూభాగంలో జీవించేది.

 నలుపు రంగులో ఉండే పొడవైన దేహం, తలపై ఎర్రటి కిరీటం లాంటి భాగం... దీనికి తోడు రెండు తోకలతో ఉండే ఈ వింత పక్షి మనం చూసే కోడంత పరిమాణంలో ఉండేది.

 దీని మరో ప్రత్యేకత ... కాళ్ల గోళ్లతోపాటు రెక్కలకు కూడా పదునైన గోళ్లుండేవి.

 ఈ పక్షి శిలాజాలు కొన్ని దశాబ్దాల క్రితమే దొరికాయి. అప్పుడు దీనిపై పరిశోధనలు మొదలెట్టారు. మొదట్లో ఈ పక్షికి ఒకే పేద్ద తోక ఉందని, అది అలంకరణ కోసం మాత్రమే ఉన్నట్టు భావించారు. కానీ అత్యాధునిక పరికరాలతో చేసిన పరిశీలనల్లో దీని శిలాజాల ఆధారంగా ఈ పక్షికి రెండు తోకలున్నట్టు కనుగొని, అంతా ఆశ్చర్యపోయారు.

 వెనక భాగంలో ఉండే దీని రెండు తోకల్లో ఒకటి పొడవుగా ఉండి చివరన ఈకలతో ఉంటుంది. మరోటి చిన్నగా మిగతా పక్షుల తోకల్లానే ఉంటుంది.

 దీనికున్న ఈ భిన్న లక్షణాలన్నీ ఇవి హాయిగా జీవనం గడపడానికి, ఆహారం సంపాదించుకోవడానికి, శత్రువుల నుంచి కాపాడుకోవడానికి తోడ్పడేవి.

 రెండు తోకల్లో చిన్నది ఎగరడానికి, పెద్దది ఈ పక్షి అందాన్ని చూపడానికి ఉపయోగపడేది. దీని పొడవాటి తోకపై చిన్నపాటి ఫ్యాన్ రెక్కల్లాంటి ఈకలు ఉండేవి. ఇవీ ఆకర్షణకే పనికొచ్చేవి.హలో గురూ! వీటి మీద ఒక కన్నేయండి

12 వ శతాబ్దంలో కర్నూల్ ను ఏమని పిలిచేవారో మీకు తెలుసా ? 

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే..గురు భగవానుడి మంత్రంను పఠించండి

కేన్సర్‌ను నివారించాలంటే మష్రూమ్ తినండి!

కిడ్నీలో రాళ్లు కరిగిపోవాలంటే? ఉలవచారు..?

విలువ ఆధారిత పన్ను (VAT) అంటే ఏమిటి?0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again