పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 19, 2015

ఏ సినిమా ఒకే థియేటర్‌లో 1000 వారాల పాటు, నిరంతరాయంగా ఆడి ఇటీవలే రికార్డు సృష్టించింది ?

1. ప్రపంచ రేడియో దినోత్సవం  ?
ఫిబ్రవరి 13


2.  2015 స్పేస్ పయనీర్ అవార్డ్‌ను గెలుచుకున్న పరిశోధన?
మంగళ్‌యాన్


3. పంచమ వేదం అని ఏ ఇతిహాసం ను పిలుస్తారు ?
మహా భారతం


4. దీపక్ పరేక్ ఏ బ్యాంక్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు?
హెచ్‌డీఎఫ్‌సీ


5. తొలి తెలుగు అభ్యుదయ చిత్రం ఏది ?
మాలపిల్ల (1938)


6. తెలంగాణలోని ఏ జిల్లాలో 1000 మెగవాట్ల సోలార్ పార్కును ఏర్పాటు చేస్తున్నారు?
మహబూబ్‌నగర్7. భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా 2014 నవంబరు 1న ఎక్కడ ప్రారంభించారు?
కాకినాడ


8.   అధికారిక సమాచారం మేరకు ఈ ఏడాది వైబ్రెంట్ గుజరాత్‌లో ఎన్ని ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’లు కుదిరాయి?
21,0009. బైసాఖి, మెసాది, జిహు, విషు పండుగలను ఏ సందర్భంగా జరుపుకుంటారు?
 పంటల పండుగ


10. ప్రస్తుతం భారత రెపో రేట్ ఎంత?
7.75%


11.   ఏ దేశం, భార‌త్‌లో రైతుల కోసం ‘సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’లను ప్రారంభించనుంది?
ఇజ్రాయిల్


12. ప్రపంచంలో తొలిసారిగా వనమూలికల రసంతో రాసిన ఖురాన్‌ను ఏ దేశంలో ఆవిష్కరించారు?
దుబాయ్‌ (వనములికాల రసంతో రాసిన ఖురాన్‌ను తొలిసారిగా దుబాయ్‌లో డిసెంబర్ 8న ఆవిష్కరించారు) 


13. ఏ సినిమా ఒకే థియేటర్‌లో 1000 వారాల పాటు, నిరంతరాయంగా ఆడి ఇటీవలే రికార్డు సృష్టించింది ?
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again