పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 26, 2015

మిస్ యూనివర్స్ - 2015గా ఎంపికైన పౌలిన వేగా ఏ దేశస్థురాలు?

దోమలు ఎక్కువగా ఏ రంగుకు ఆకర్షితం అవుతాయి ?
నీలిరంగుకు


ఇంచియాన్‌లో నిర్వహించిన ఆసియాన్‌ క్రీడలతో భారత్‌కు సంబంధం లేని అంశం?
27 క్రీడాంశాల్లో పాల్గొన్నది


2014 డిసెంబర్‌ 18 రోజునక సతీష్‌ ధావన్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన ఉపగ్రహ రాకెట్‌ ఏది?
జిఎస్‌ఎల్‌వి మార్క్‌-3


భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు ఏ సంవత్సరానికి ఇందిరా గాంధీ శాంతి బహుమతి లభించింది?
2014


2014 సంవత్సరానికి భారతరత్న అవార్డు మాలవ్య, వాజ్‌పేయిలకు లభించింది. ఇప్పటి వరకూ మొత్తం ఎంతమందికి భారతరత్న అవార్డును ప్రకటించారు?
45


‘స్మార్ట్ విలేజ్ - స్మార్ట్‌వార్డ్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం?
ఆంధ్రప్రదేశ్ (జనవరి 18, 2015)


'తెలంగాణపురం' ప్రస్తావన ఏ శాసనంలో కనిపిస్తుంది?
మెదక్‌ జిల్లా తెల్లాపూర్‌లో లభించిన శాసనంలో.


తెలంగాణ, ఆంధ్ర మధ్య రాష్ట్రస్థాయి ఉద్యోగుల విభజన కోసం కేంద్రం నియమించిన కమిటీ?
కమల్‌నాథ్‌


ప్రపంచంలోనే మగ జీవి  ఆడ జీవిగా, ఆడ జీవి మగ జీవిగా మారగలిగే జీవి ఏది ?
ప్యారట్ ఫిష్
Image result for ప్యారట్ ఫిష్


బీఎస్‌ఎన్‌ఎల్‌కు కొత్త చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఎవరు నియమితులయ్యారు ?
అనుపం శ్రీవాస్తవా


వన్డే క్రికెట్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ సాధించిన ఆటగాడు ఎవరు?
ఏబీ డివిలియర్స్  ( 31 బంతుల్లో 100 పరుగులు)


‘ఈ - కిసాన్’ ట్యాబ్లెట్లను ఏ రాష్ట్రం రైతులకు అందించింది?
కర్నాటక


మిస్ యూనివర్స్ - 2015గా ఎంపికైన పౌలిన వేగా ఏ దేశస్థురాలు?
అమెరికా

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again