పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 16, 2015

అతిపొడవైన హై-స్పీడ్ రైలు మార్గాన్ని ఏ దేశం నిర్మించనుంది? అమితాబ్ బచ్చన్ ఆంధ్ర ప్రదేశ్ లోని ఏ ప్రభుత్వ శాఖకు ప్రచారకర్తగా నియమితులయ్యారు? - జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్

1. ఇటీవల సున్నా డిగ్రీల మేర అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన లంబసింగి ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో ఉంది?
విశాఖపట్నం


2. మనకు కావాల్సిన లక్షణం ఉన్న జన్యువును పంట మొక్కల కణాల్లోకి ఏ ప్రక్రియ ద్వారా ప్రవేశపెడుతున్నారు ?
జన్యు ఇంజినీరింగ్ పద్ధతి3. అత్యధిక అయనీకరణ శక్మం ఉన్న మూలకం ?
హీలియం


4. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నూతన అధిపతిగా 2015 జనవరి 1న ఎవరు బాధ్యతలు చేపట్టారు? 
దినేశ్వర్ శర్మ
आईबी के डायरेक्टर सैय्यद आसिफ इब्राहिम


5. బహ్వానుపాత నియమాన్ని కనుక్కున్న శాస్త్రవేత్త ?
జాన్ డాల్టన్6. 'రోహింగ్యాస్‌'  అనగా ఎవరు?
మయన్మార్‌లో తిరస్కరించబడి బంగ్లాదేశ్‌కు ప్రవాసం వచ్చిన ముస్లింలు


7. చారిత్రక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి ఏ రోజుతో 25 ఏళ్లు నిండాయి? 
2014 నవంబరు 9


8. ఏ ఆలయాన్ని తెలంగాణలో ప్రముఖ ఆలయంగా అభివృద్ధి చేయడం కోసం రూ. 100 కోట్లు కేటాయించారు?
యాదగిరిగుట్ట నర్సింహాస్వామి ఆలయం9. ఎల్లో నది ప్రవహించే దేశం ?
చైనా10.భూకంపాలను గుర్తించి, నమోదు చేసే పరికరం ?
సిస్మోగ్రాఫ్‌


11. మహిళలకు ప్రత్యేకంగా మినీ బస్సులను ఏ దేశంలో ప్రారంభించారు?
నేపాల్


12. అమితాబ్ బచ్చన్  ఆంధ్ర ప్రదేశ్ లోని ఏ ప్రభుత్వ శాఖకు  ప్రచారకర్తగా ఎవరు నియమితులయ్యారు?
 ఆంధ్ర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ


13. అతిపొడవైన హై-స్పీడ్ రైలు మార్గాన్ని ఏ దేశం నిర్మించనుంది?
చైనా

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again