పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 03, 2015

విమానాలు మేఘాల్లో వెళ్ళేటప్పుడు వాటి రెక్కలకు అంటుకునేది ఏది ? వెనుకకు కూడా ఎగరగల పక్షి ఏది ? ప్రపంచంలోనే ఎత్తయిన అగ్నిపర్వతం?

1. ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు ?
ఐర్లాండ్‌


2. అతిచిన్న పక్షి, వెనుకకు కూడా ఎగరగల పక్షి ఏది ?
హమ్మింగ్‌ బర్డ్‌

3. బ్యూనస్‌ ఎయిర్స్‌ ఏ దేశానికి రాజధాని ?
అర్జెంటీనా


4. ఐక్యరాజ్యసమితి నాలుగో సెక్రటరీ జనరల్‌ (1972-1981), ఆస్ట్రియా దేశానికి తొమ్మిదో అధ్యక్షునిగా (1986-1992) పనిచేసిన వారు?
కుర్ట్‌ వాల్దీమ్‌


5. ప్రపంచంలోనే ఎత్తయిన అగ్నిపర్వతం?
క్యోటోపాక్సీ


6. సముద్రజలాల్లో అత్యల్పంగా ఉండే లవణాలు ?
మెగ్నీషియం బ్రోమైడ్


7. జపాన్ సమీపంలో ప్రవహించే వేడినీటి ప్రవాహం ఏది?
కురొషివొ ప్రవాహం


8. 2011 లెక్కల ప్రకారం అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం?
బీహార్


9. మనదేశంలో అడవుల విస్తీర్ణం ఎంత శాతం ?
20.5 శాతం


10. విమానాలు మేఘాల్లో వెళ్ళేటప్పుడు వాటి రెక్కలకు అంటుకునేది ఏది ?
రైం 


11. పాదరసం ఉపయోగించని భారమితి ఏది ?
అనార్ధ్ర భారమితి


12.అతిపెద్ద వలయం అని పిలిచే అక్షాంశం ఏది ?
భూమధ్య రేఖ


13.గ్రీకు భాషలో పాంజియా అంటే ఏమిటి ?
మొత్తం భూమి


14. 'వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం డే'ను ఏ రోజు జరుపుకుంటారు?
మే-3


15.1948లో భాష ఆధారంగా రాష్ట్రాల పునర్వవ్యస్థీకరణ చేసేందుకు ఏర్పాటైన కమిషన్‌?
థార్‌ కమిషన్‌


16. రాత్రి - పగలు సమానంగా ఉండే రోజేది ?
మర్చి 21 0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again