పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 05, 2015

భారత దేశంలో ఏ పట్టణంలో రెండు రాజ్ భవన్ లు ఉన్నాయి ? భారత దేశంలో ప్రాధమిక హక్కుల సంరక్షకుడిగా ఎవరు వ్యవహరిస్తారు ?

1. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారతీయ మహిళా బ్యాంక్‌ (బీఎంబీ) మొదటి శాఖను 2014 మార్చి 22న ఎక్కడ ప్రారంభించారు?
హైదరాబాద్‌2. అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద పదార్థాల అధ్యయనాన్ని ఏమంటారు ?
క్రయోజెనిక్స్‌3. ప్రపంచ బ్యాడ్మింటన్‌ జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడు ?
ఆదిత్య జోషి (మధ్యప్రదేశ్‌)4. మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంటక్‌ ప్రాంతంలో జన్మించిన నది ?
నర్మద


5. దక్కన్ పీఠభూమి దేని వల్ల ఏర్పడింది?
అగ్ని పర్వతాలు


6. ప్రపంచ చరిత్రలో సామ్రాజ్యవాద యుగం ఎప్పుడు వెలుగులోకి వచ్చింది?
1870


7. బోయర్స్ అంటే ఏమిటి?
డచ్చివారు


8. హైదరాబాద్ నిజాం నిజాం-ఉల్-ముల్క్ ఎప్పుడు మరణించాడు?
17489. గోళ్లు, కొమ్ములు, రోమాల్లో ఉండే ప్రొటీన్ ఏది?
కెరాటిన్


10. భారత దేశంలో ప్రాధమిక హక్కుల సంరక్షకుడిగా ఎవరు వ్యవహరిస్తారు ?
సుప్రీంకోర్ట్ 


11. గుప్తవంశ స్థాపకుడెవరు?
శ్రీగుప్తుడు


12. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఎక్కడుంది?
పుణే


13. తెలంగాణ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌? 
సానియామీర్జా
14. తెలంగాణ రాష్ట్ర వృక్షం ?
జమ్మిచెట్టు


15. భారత దేశంలో ఏ పట్టణంలో రెండు రాజ్ భవన్ లు  ఉన్నాయి ?
చండీగడ్ 16. ఏ వ్యాధిని 'గజికర్ణ' అని పిలుస్తారు?
తామర


వీటి మీద కూడా ఒక కన్నేయండి

వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో చేయవలసినవి, చేయకూడనివి..
ప్రతి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఎందుకు ఏర్పడదు?
షాజహాన్‌ అంటే అర్థం మీకు తెలుసా ? 
తెలుగులో అచ్చయిన తొలి పుస్తకం ఏది ?
హెచ్‌ఐవీని చంపే కండోమ్ వచ్చేస్తోంది…

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again