పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 23, 2015

బాల్యవివాహాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం? - జనరల్ నాలెడ్జ్(GK in telugu) మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్

ప్రకృతిలో లభించే ఏ రకమైన జీవ ద్రవ్యరాశులను ఇంధనాలుగా వాడుకోవచ్చు?
జంతువుల విసర్జితాలు, మొక్కల భాగాలు, వ్యవసాయంలోని ఉప ఉత్పత్తులుప్రభుత్వ భూముల్లో మొబైల్ టవర్ల ఏర్పాటును అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రం?
కేరళప్రకృతిలో లభించే ఏ రకమైన జీవ ద్రవ్యరాశులను ఇంధనాలుగా వాడుకోవచ్చు?
జంతువుల విసర్జితాలు, మొక్కల భాగాలు, వ్యవసాయంలోని ఉప ఉత్పత్తులుస్మార్ట్ సిటీల అభివృద్ధికి ఏ రాష్ట్రంతో ప్రపంచబ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది?
గుజరాత్సౌర వర్ణపట విశ్లేషణలో, మొదటిసారిగా కనుక్కొన్న మూలకం ?
హీలియంగోదావరి - కృష్ణ అనుసంధానానికి ఆంధ్రప్రదేశ్ ఎంత కేటాయించింది?
రూ. 1300 కోట్లు‘SE4ALL’ దేనికి సంబంధించింది?
విద్యుత్తుఅధికఉష్ణాన్ని తట్టుకోగల స్వభావమున్న గాజురూపం ?
పైరెక్స్ గాజు
కేంద్ర సమాచార క‌మిష‌న్‌ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
2005


ప్రస్తుత కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఎవరు?
సురేశ్ ప్రభు


సోషల్ మీడియా పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
అమితాబ్ బచ్చన్మూలక రాజం అని దేనినంటారు?
కార్బన్


ఏ పథకం ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది?
జన్ ధన్ యోజన (ఆగష్టు 28న 2014న ఈ పథకం ప్రారంభమైంది. తొలిదశ జనవరి 26న ముగిసింది. తొలి దశలో 10 కోట్ల కొత్త అకౌంట్లను తెరవడం లక్ష్యం కాగా జనవరి 17, 2015 నాటికే ఈ పథకం కింద 11.5 కోట్ల కొత్త ఖాతాలను తెరిచారు.)
జన్ ధన్ యోజన కోసం చిత్ర ఫలితం
ఒరాకిల్ కార్పొరేషన్‌కు ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్‌గా ఎవరు నియమితులయ్యారు?  
థామస్ కురియన్


ప్రపంచంలో టాప్-50 బ్యాంకుల్లో ‘బ్లూంబర్గ్’ అందించిన నివేదిక ప్రకారం భారత్‌కు చెందిన ఎన్ని బ్యాంకులు స్థానం సంపాదించాయి?
హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ (హెచ్‌డీఎఫ్‌సీ 45వ స్థానంలో, ఎన్‌బీఐ 46వ స్థానంలో ఉన్నాయి)


తేజస్ ఒక -----.
తేలిక పాటి యుద్ధ విమానం (తేజస్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది.)


కాళోజీ ఆరోగ్య, వైద్య విశ్వవిద్యాలయం ఏ జిల్లాలో ఉంది?
వరంగల్‌


శాంతి నియామక ప్రక్రియల్లో పాల్గొనే ప్యానెల్‌లో నియమితులైన భారతీయురాలు ఎవరు?
భారతదేశానికి చెందిన సోషియాలజిస్టు సర స్వతీ మీనన్‌


బాల్యవివాహాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న దేశం?
బంగ్లాదేశ్

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again