పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 21, 2015

‘హుపే’ అనే పక్షి నుండి పుట్టిన ఏ పదం విశాఖను అతలాకుతలం చేసింది ? - జనరల్ నాలెడ్జ్(GK in telugu) మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్

2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధిక అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది?
లక్షద్వీప్


'2014 సంవత్సర బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్‌'గా ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఎవరిని ప్రకటించింది?
గూగుల్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు - లారీ పేజ్'కామిల్' అనే అద్దాలు పొదిగిన వస్త్రాలను ఏ సంప్రదాయ నృత్యంలో ఉపయోగిస్తారు?
మణిపురి


ఐటీ రంగంలో ఎక్కువమంది మహిళలను తీసుకొచ్చేందుకు ఎన్‌ఐఐటీ ఏ ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది?
మైక్రోసాఫ్ట్ ఆక్స్-బౌ సరస్సు అంటే?
నదీవక్రం కోత వల్ల ఏర్పడిన సరస్సు


గూగుల్ ఇంటర్నెట్ ఉత్పత్తులకు అధిపతిగా నియమితులైన భారతీయుడు ఎవరు?
సుందర్ పిచామ్ఉత్తర అమెరికా నుంచి ఆసియాను వేరు చేసే జలసంధి?
బేరింగ్


భారతదేశంలో ఏ ప్లాంట్‌ను మూసివేయనున్నట్లు ‘నోకియా’ ప్రకటించింది?
చెన్నై అండమాన్ దీవులకు అత్యంత సమీపంగా ఉన్న దేశం ?
మయన్మార్


ఆసియాలో అత్యంత సంపన్న మహిళ ఎవరు?
సావిత్రి జిందాల్
Image result for savitri jindalశుద్ధి ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు ?
దయానందుడు


విశాఖను తాకిన ‘హుదుద్’ తుపానుకు ఆ పేరు పెట్టిన దేశం ఏది?
ఒమన్ నీతి ఆయోగ్ తొలి వైస్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
అరవింద్ పానాగారియా


‘అంతర్జాతీయ ఫీమేల్ పీస్‌కీపర్’ అవార్డు అందుకున్న భారత మహిళ ఎవరు?
భారత్‌కు చెందిన పోలీస్ అధికారి శక్తి దేవి కిరణజన్య సంయోగక్రియ ఏ భాగంలో జరుగుతుంది?
హరితరేణువులు    వర్షాన్ని ఏ పరికరంతో కొలుస్తారు?
రెయిన్‌గేజ్


చేపల వైద్యానికి దేశంలోనే తొలి ఆసుపత్రిని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
కోల్‌కతా ప్రవాళాలు ఎక్కడ లభిస్తాయి?
సముద్రాలు


భారతదేశంలో మొదటి అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌ ఏది?
ఎయిర్ టెల్ 


‘హుపే’ అనే పక్షి నుండి పుట్టిన ఏ  పదం  విశాఖను అతలాకుతలం చేసింది ? 
‘హుదుద్’ (హుదుద్ తుపాను   విశాఖను అతలాకుతలం చేసింది ) (‘హుపే’ అనే పక్షిని ఖురాన్‌లో హుదుద్‌గా వర్ణించారు)


హలో గురూ! వీటి మీద ఒక కన్నేయండి


మీరు ధనవంతులు కావాలా ? కుభేరుడిని ఇలా పూజించండి ...

సెన్సెక్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా లెక్కిస్తారు?

స్త్రీలు ' ఓం ' కారాన్ని జపించారాదనే నియమం ఎందుకు ?

ఆరోగ్యానికి మేలు కలిగించే వెల్లుల్లి

వాస్తు దోషం వున్నట్లు అనుభవంలో ఎలా తెలుసుకోవచ్చు?

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again