పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 24, 2015

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ ఏ నగరంలో ఉంది?

1. 'ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ మిమిక్రీ'గా ప్రసిద్ధి చెందినవారు?
 నేరెళ్ల వేణుమాధవ్‌ 


2. తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా మారిన బ్యాంకు? 
 దక్కన్‌ గ్రామీణ బ్యాంకు


3. తొలిసారిగా చికున్‌గున్యా వ్యాధిని ఏ దేశంలో గుర్తించారు ? 
 టాంజానియా (1953)


4. ప్రపంచ మలేరియా దినోత్సవం ?
 ఏప్రిల్‌ 25


5. మానవ నాగరికతారంభం ఏది?
మెసపటోమియా నాగరికత


6. 'రెండో బర్మింగ్‌హాం' అని ఆఫ్రికాలోని ఏ నగరాన్ని పిలుస్తారు?
యెరో


7. మనిషి చనిపోయిన తరువాత కూడా మానవ శరీరంలో రెండున్నర నెల రోజులు  పెరుగుదల గల భాగం ఏది ?
మనిషి వెంట్రుకలు 8. నీటివేగంతో నడిచే యంత్రాలను కనిపెట్టిందెవరు?
పర్షియన్లు


9. మీరాభాయి ఎవరి భక్తురాలు?
శ్రీకృష్ణుడు10. గాలితో ఏర్పడిన మైదానాలను ఏమంటారు?
లోయస్11. భారత దేశానికి వచ్చిన మొదటి యూరోపియన్లు ?
పోర్చుగీస్‌

దస్త్రం:Flag of Portugal.svg

12. మెల్విన్ కాల్విన్ కు ఏ పరిశోధనలు చేసినందుకు నోబెల్ బహుమతి దక్కింది?
కార్బన్ స్థాపన13. సెల్‌ఫోన్లు, ఎక్స్ కిరణాలు విడుదల చేసేవి ఏవి?
 రేడియేషన్14. 'ఎముకల గొలుసు' ఉన్న చెవి భాగమేది?
జ : మధ్య చెవి15. దేశంలో డి.టి.హెచ్. సేవల కోసం రూపొందించిన ఉపగ్రహం ఏది?
ఇన్‌శాట్-4ఎ16. ప్రయోగశాలలో మొదట తయారుచేసిన కర్బన సమ్మేళనం ?
యూరియా17.  స్వైన్ ప్లూతో భాదపడుతున్న ప్రయాణీకులను గుర్తించేందుకు విమానాశ్రయాల్లో చేసే స్కానింగ్ పేరు ?
థర్మల్ 18. చక్కెరలన్నింటిలో తియ్యనిది ?
ఫ్రక్టోజ్


19. భారత దేశంలో మొదటి బీటీ పంట ?
పత్తి 20. ఆరోగ్యవంతమైన వ్యక్తికి స్పష్ట దృష్టి కనిష్ఠ దూరం ?
25 సెం.మీ21. భారతదేశ ప్రధానమంత్రుల్లో లోక్‌సభలో తాను ప్రవేశపెట్టిన 'విశ్వాసతీర్మానం' సమయంలో తనకు తాను ఓటు వేసుకోలేకపోయిన ప్రధానమంత్రి?
మన్మోహన్ సింగ్


22. సిగరెట్ పెట్టెల తయారీకి ఉపయోగించే కలప?
హాల్దా


23.  ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ ఏ నగరంలో ఉంది?
బెంగళూరుహలో గురూ! వీటి మీద ఒక కన్నేయండి

గృహంలో ఎలాంటి దేవుని పటాలను ఉంచకూడదు ?

పంచ భక్ష్యాలు అంటే ఏమిట ? నవరసాలు అనగా ఎన్ని, అవి ఏవి 

చెస్ట్ పెయిన్‌కు దివ్యౌషధంగా పనిచేసే తులసి!

మొటిమలకు కరివేపాకు వైద్యం..!

తిరుమల వెంకన్న జుట్టు అసలు చిక్కు పడదట ... !

ఆన్‌లైన్‌లో డూప్లికేట్ ఆధార్ కార్డు పొందడం ఎలా?

హెచ్‌ఐవీని చంపే కండోమ్ వచ్చేస్తోంది…

మీ ఫోన్‌ నీటిలో పడిందా..?

విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అంటే ఏమిటి?

శ్రీ హనుమాన్ యొక్క జన్మ రహస్యం

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again