పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 13, 2015

ప్రముఖ యువ సినీనటుడు రాజా సినిమాల్లోకి రాకముందు ఎక్కడ పని చేసేవాడు ? దేశంలోనే గిన్నిస్ పుస్తకంలో స్థానం పొందిన తొలి విశ్వవిద్యాలయం ? - జనరల్ నాలెడ్జ్ బిట్స్

1. భూకంపాల తీవ్రతను దేనితో కొలుస్తారు ?
రెక్టర్‌ స్కేలు2. 'ఫార్వర్డ్‌బ్లాక్‌' రాజకీయ పార్టీ స్థాపకులు ఎవరు?
సుభాష్‌ చంద్రబోస్‌

Image result for సుభాష్ చంద్రబోస్3.ఒకే సమయంలో వడగండ్ల వానను ఎదుర్కొనే ప్రాంతాలను కలిపే రేఖలు ఏవి?
ఐసోబ్రాంట్స్‌4. 'ల్యాండ్‌ ఆఫ్‌ మాపుల్‌ లీఫ్‌' అనగా ?
కెనడా5. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం ఏది ?
బంగ్లాదేశ్‌6.సముద్ర తరంగాల ఎత్తు భాగాన్ని ఏమంటారు ?
శృంగం7.  ప్రపంచంలో జనాభా లేని ఏకైక ఖండం ఏది?
అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)


8. ఆహారంలో ప్రోటీన్ల లోపం ద్వారా చిన్నారుల్లో ఏర్పడే శారీరక మాంద్యత ?
క్వాషియోర్‌కార్‌


9. దేశంలోనే గిన్నిస్ పుస్తకంలో స్థానం పొందిన తొలి విశ్వవిద్యాలయం ?
పాలమూరు విశ్వవిద్యాలయము10. అత్యంత గౌరవనీయుడైన పర్షియన్ కవి ఎవరు ?
ఫిరదౌసి


11. ఏ  జంతువు తన నాలుకను ఎప్పటికీ బయటి చాపలేదు  ?
మొసలి 

Image result for మొసలి


12. ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరం ఏది ?
మాస్కో 13. ప్రముఖ యువ సినీనటుడు రాజా సినిమాల్లోకి రాకముందు ఎక్కడ పని చేసేవాడు ?
లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ లో పనిచేశాడనీ


హలో గురూ! వీటి మీద ఒక కన్నేయండి


మీరు ధనవంతులు కావాలా ? కుభేరుడిని ఇలా పూజించండి ...

సెన్సెక్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా లెక్కిస్తారు?

స్త్రీలు ' ఓం ' కారాన్ని జపించారాదనే నియమం ఎందుకు ?

ఆరోగ్యానికి మేలు కలిగించే వెల్లుల్లి

వాస్తు దోషం వున్నట్లు అనుభవంలో ఎలా తెలుసుకోవచ్చు?


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again