పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 18, 2015

కడుపులోంచి బయటపడిన అస్థిపంజరం

తనకి తెలీకుండానే గత 36 ఏళ్లుగా కడుపులో ఓ అస్థిపంజరాన్ని మోస్తున్న 60 ఏళ్ల మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించిన పూణె డాక్టర్లు ఆమె గర్భసంచిలోంచి ఆ అస్థిపంజరాన్ని వెలికితీశారు. ప్రపంచంలోనే ఈ తరహా ఘటనల్లో ఇదే మొదటిదిగా వైద్యులు భావిస్తున్నారు. ఈ సర్జరీ ద్వారా కాళ్లు,చేతులు, పుర్రె, మొండెం భాగంలోని ఎముకలన్నింటినీ వైద్యులు వెలికితీసి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న విధంగా హాస్పిటల్ బెడ్‌పై అరేంజ్ చేసి చూపించారు. మహారాష్ర్టలోని పూణెకి చెందిన మహిళకి ఈ వింత అనుభవం ఎదురైంది. 1978లో ఆమె తనకి 24 ఏళ్ల వయస్సున్నప్పుడు గర్భం దాల్చింది. చికిత్స కోసమని హాస్పిటల్‌కి వెళ్లగా.. ఆమెకి పరీక్షలు చేసిన వైద్యులు.. పిండాన్ని గర్భాశయం బయట పెరుగుతున్నట్లుగా గుర్తించి ఆమె గర్భాన్ని తొలగించారు. 


ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు భరించలేని కడుపు నొప్పి రావడంతో ఆమె పూణెలోని ఓ హాస్పిటల్‌కి వెళ్లింది. అక్కడ ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అసలు విషయం తెలుసుకుని ఒక్కసారిగా షాకయ్యారు. ఆమె పొత్తికడుపు భాగంలో ఏవో అవశేషాలున్నాయని గుర్తించారు. ఆమెకి అసలు సంగతి చెప్పి సోమవారం విజయవంతంగా సర్జరీ చేసి ఆ అస్థిపంజరం భాగాల్ని కడుపులోంచి తొలగించారు. వైద్య చరిత్రలో ఇదో అరుదైన ఉదంతంగా వైద్య నిపుణులు అభివర్ణిస్తున్నారు

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again