పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 17, 2015

యోగా గురువు రామ్‌దేవ్ బాబాను ఏ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది? - జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్

1. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్యాలయ ప్రదేశాల్లో దిల్లీలోని కన్నాట్ ప్లేస్ ప్రాంతం ఎన్నో స్థానంలో నిలిచింది? (స్థిరాస్తి సలహా సంస్థ సీబీఆర్ఈ వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం లండన్‌లోని వెస్ట్ ఎండ్ ప్రథమస్థానంలో ఉంది.)
ఆరు


2. దేశంలో ఫ్లోరోసిస్ సమస్య ఏ రాష్ట్రంలో అధికంగా ఉందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది?
రాజస్థాన్


3. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ రోజు నిర్వహిస్తారు?
డిసెంబరు 23


4. ప్రపంచం లొ అతి పెద్దదైన శివుని విగ్రహం ( మురుడేశ్వర్ శివుని విగ్రహం) ఎక్కడ ఉన్నది ?
కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా మురుడేశ్వరలో ఉన్నది 


5. కొన్ని పదార్థాలను మాత్రమే తన ద్వారా ప్రసరింపజేసే విచక్షణాస్థరంగా పనిచేసేది-
కోడిగుడ్డుపొర, ఉల్లిపొర, కప్ప మూత్రాశయం6. వినాయకుడి విగ్రహాల తయారీలో ఉపయోగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా-
CaSO4 1/2 H2O7. మినిమాటా జబ్బు ఏ కాలుష్యానికి సంబంధించింది?
జల కాలుష్యం8. ఆనోడ్ కిరణాలను కనుక్కున్న శాస్త్రవేత్త-
గోల్డ్‌స్టీన్9.  ఆసియాలోని అతిపురాతన స్టాక్ ఎక్సేంజ్ ఏదీ?
బాంబే స్టాక్ ఎక్సేంజ్10. విద్యుత్‌బల్బులోని ఫిలమెంట్‌ను ఏ లోహంతో తయారుచేస్తారు?
టంగ్‌స్టన్


11. టైఫాయిడ్‌ వ్యాధి నిర్ధారణ కోసం చేసే పరీక్ష ? 
వైడల్‌ టెస్ట్‌12. రైలు పెట్టెలను అగ్ని ప్రమాదాల నుంచి కాపాడేందుకు అగ్ని నిరోధక రసాయనం (ఎమల్సన్)ను తయారుచేసిన సంస్థ?
ఇస్రో
Image result for isro13. భారతదేశంలో తొలిసారిగా ఏ పారిశ్రామిక వేత్త పేరు మీదుగా రూపాయి నాణేన్ని విడుదల చేశారు?
 జంసెట్‌జీ టాటా
Image result for jamsetji tata14.   యోగా గురువు రామ్‌దేవ్ బాబాను ఏ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది?
హర్యాన రాష్ట్రం 
Image result for baba ramdev0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again