పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 23, 2015

దేశంలో మొదటి పగడపు తోట (coral garden) ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? - జనరల్ నాలెడ్జ్(GK in telugu) మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్

ఏ భారతీయ హిందీ పదం.. ఆక్స్‌ఫర్డ్ ప్రచురించిన తొమ్మిదో డిక్షనరీలో చోటు సంపాదించింది?
కీమా, పాపడ్ (కీమా, పాపడ్ పదాలను ఆక్స్‌ఫర్డ్ తన తొమ్మిదో ప్రతిలో చేర్చి కొత్త డిక్షనరీని విడుదల చేసింది.)డాన్ దినపత్రిక, టీవీ ఛానెల్‌లు ఏ దేశానికి చెందినవి?
పాకిస్తాన్


భారతదేశంలో లింగ నిష్పత్తి అతి తక్కువగా ఉన్న రాష్ట్రం?

హర్యానాలింగరాజస్వామి ఆలయం ఎక్కడ ఉంది?
భువనేశ్వర్


సెర్చ్ ఇంజన్ గూగుల్ భాగస్వామ్యంతో వెబ్ ఆధారిత విద్యను ప్రారంభించిన రాష్ట్రం ఏదీ?

అరుణాచల్‌ప్రదేశ్ 


మహాత్మాగాంధీ  సమాధి పేరు ?
రాజ్‌ఘాట్              


ఏ దేశంలోని యువతకు శిక్షణ ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది?

దక్షిణాఫ్రికా


తొలి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు ?
హీరాలాల్ జె. కానియాఅంతర్జాతీయ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏ రాష్ట్రంలో నెలకొల్పనున్నారు?

కేరళ  


 లండన్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
థేమ్స్


భారత్‌లోని ఏ బ్యాంకుకు 100 మిలియన్ యూరోల రుణాన్ని యూరోపియన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు ఇవ్వనుంది?
భారతీయ స్టేట్ బ్యాంకు


సుందర్ బన్ అడవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
పశ్చిమ బెంగాల్‌


‘ది రెడ్ శారీ’ పుస్తక రచయిత ఎవరు?
జేవియర్ మోరో (అతను స్పెయిన్ రచయిత)


దేశంలో మొదటి పగడపు తోట (coral garden) ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
గుజరాత్‌ 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again