పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 21, 2015

పాముల్లో కొత్తజాతిని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? - జనరల్ నాలెడ్జ్(GK in telugu) మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్

ఐరోపా ఖండంలో అత్యున్నత పర్వతం ఏది ?
ఎల్‌బ్రిన్‌


ఇటీవల మృతిచెందిన క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఏ దేశ క్రీడాకారుడు?
ఆస్ట్రేలియా


టాటా ఇనుము - ఉక్కు కంపెనీ (ట్రిస్కో)ని ఎక్కడ స్థాపించారు ?
జంషెడ్‌పూర్‌


బాలికల విద్య కోసం ఇటీవల ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన నటి ఎవరు?
ప్రియాంక చోప్రాభాక్రానంగల్ ప్రాజెక్ట్‌ను ఏ నదిపై నిర్మించారు?
సట్లెజ్


మెరుగైన ఆరోగ్య సేవల కోసం ఏ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సాయం ప్రకటించింది?
ఉత్తరాఖండ్‌ ప్రపంచంలోనే అత్యంత లోతైన మహాసముద్రం ?
పసిఫిక్


‘ఎబోలా’ తొలిసారిగా ఏ సంవత్సరంలో సంభవించింది?
1976 (తొలిసారిగా ఈ వ్యాధిని 1976లో ఉత్తర జైరేలో గుర్తించారు)ప్రపంచ సుందరిగా ఎంపికైన తొలి భారతీయ వనిత ?
రీటా ఫారియా (1966)


ఏ దేశానికి చెందిన బుల్లెట్ రైలు, అక్టోబర్ 1, 2014న 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది?
జపాన్‌ 2012లో రామన్‌ మెగసెసే అవార్డు పొందిన భారతీయుడు ?
కులందీ ఫ్రాన్సిస్‌


భారతదేశంలోని ఏ రాష్ట్రంలో తొలిసారిగా ఆలీవ్ ఆయిల్ రిఫైనరీని ప్రారంభించారు?
రాజస్థాన్‌ 


ఈలపాటతో సిగ్గుపడేలా చేసి బహిరంగ మల విసర్జనకు అడ్డుకట్ట వేసేందుకు ఏ ప్రభుత్వం నిర్ణయించింది ?
మధ్యప్రదేశ్ (దీనికోసం 5, 6 తరగతుల విద్యార్థులకు పరిశుభ్రత కార్యక్రమాలపై అవగాహన కల్పించి వారిలో చైతన్యం తెచ్చి 'ఈలపాట'లో భాగస్వాములుగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది).


పాముల్లో కొత్తజాతిని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
ఒడిశా

 

0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again