పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 05, 2015

భారత జాతీయ రూపాయి / ద్రవ్యం కొత్త గుర్తు ను ఎవరు రూపొందించినారు ? ఏ భాష నుండి రూపొందించారు ? రే చీకటి జబ్బున్న వ్యక్తి ఏ రంగులను గుర్తించలేడు ?

1. ఏ పర్వత శిఖరాన్ని "డెత్ జోన్‌"గా వ్యవహరిస్తారు?
ఎవరెస్టు


2. చైనా దుఃఖదాయని అని ఏ నదిని పిలుస్తారు?
హోయాంగ్-హో-నది3. 'సూర్యుడిని అనుసరించి వర్షపాతం' అని ఏ ఖండాన్ని పిలుస్తారు?
దక్షిణ అమెరికా4. నాందఫా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
అరుణాచల్‌ప్రదేశ్5. డెల్టా ఏర్పడటానికి సహాయకారిగా ఉండేవి-
నెమ్మదైన వేగం, పర్వవతాల్లో వేగవంతమైన నదీ చలనం6. భారతదేశంపై మొదటి ముస్లిం దాడికి నాయకత్వం వహించినదెవరు?
మహమ్మద్ - బిన్ - ఖాసి7. భూ పటలంపై వేలాడుతున్న ప్రావారం ఎగువ భాగాన్ని ఏమంటారు?
ఎస్తినో ఆవరణం


8. రే చీకటి జబ్బున్న వ్యక్తి ఏ  రంగులను గుర్తించలేడు ?
నలుపు మరియు పసుపు 


9. ఆడ ఏనాఫిలాస్ దోమ వల్ల కలిగే వ్యాధి ఏది ?
మలేరియా 


10. మానవుని సాధారణ రక్త తీవ్రత (B.P.) ఎంత ఉండును ?
120/80 మి.మీ


11. RBI ప్రధాన కార్యాలయం  ఎక్కడ ఉంది ?
ముంబై 12. సాయంకాలం ఎండ, మధ్యాహ్నం ఎండలా వేడిగా ఉండకపోవడానికి కారణం ఏమిటి?
సాయంకాలం వికిరణాలు వాతావరణం ద్వారా ఎక్కువ దూరం పయనించడం13. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి-
సహారా14. రేడియోధార్మిక మూలకం చర్యాశీలతను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
బెకరల్15. ఏ పదార్థాల్లో ధ్వని అత్యంత నెమ్మదిగా పయనిస్తుంది?
కొయ్య


16. భారత జాతీయ రూపాయి / ద్రవ్యం కొత్త గుర్తు ను ఎవరు రూపొందించినారు ? ఏ భాష నుండి రూపొందించారు ?
ఉదయ్ కుమార్  (దేవనాగరి లిపిలోని "ర" అనే అక్షరాన్ని, ఆంగ్లంలోని "ఆర్" అనే అక్షరాన్ని కలిపి సంయుక్తంగా దీనిని రూపొందించారు. ఐఐటి విద్యార్థి డి.ఉదయ్‌ కుమార్‌ రూపొందించారు)


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again