పంచాయతి సెక్రటరీ తెలుగు మెటీరియల్ సోషల్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కంటెంట్ - డి.ఎస్.సి 2014-15 - స్కూల్ అసిస్టెంట్ APPSC గ్రూప్ 4 తెలుగు మెటీరియల్ APPSC గ్రూప్ 2 తెలుగు మెటీరియల్
TEACHERS' USEFUL INFORMATION AP TEACHER'S G.O'S AND PROCEEDINGS CCE FORMATIVE ASSESSMENT-III 2014-15 CCE SUMMATIVE - II MODEL QUESTION PAPERS 2014-15 DSC NOTIFICATION AP DSC-2014 SYLLABUS DSC MODEL PAPERS Proforma for EHS Premium Declaration DEOs TRANSFERS-GO.RT.NO.260.15.11.2014 EHS-HEALTH CARDS-CONTRIBUTION-NOV14 SALARY-GO.MS210-Dated: 15.11.2014

February 18, 2015

ఈజిప్టు లో ప్రాచీన నాగరికులు మమ్మీల తయారీలో రహదారుల నిర్మాణానికి ఉపయోగించే ఏ పదార్థంను ఉపయోగించేవారు ? ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు ఐన్‌స్టీన్‌ భారతీయులను ఉద్దేశించి చెప్పిన మాటలేవి ? - జనరల్ నాలెడ్జ్(GK in telugu) మరియు కరెంట్ అఫైర్స్ బిట్స్

1. ఆర్బిటాల్ ఆకృతిని తెలియజేసే క్వాంటం సంఖ్య ?
ఎజిముతల్ క్వాంటం సంఖ్య2. పాలను శుభ్రపరచడానికి ఉపయోగించేవి?
అతిధ్వనులు


3. ఈ - రిక్షాలను ప్రస్తుతం ఎక్కడ అనుమతించారు?
న్యూఢిల్లీ (డిసెంబర్ 5న వీటికి సంబంధించిన నిబంధనలను మార్చారు. ఈ రిక్షాలో నలుగురు వ్యక్తులు, 40 కేజీల లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.)4. అయస్కాంత అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ? 
ఈవింగ్‌


5. ఆంధ్రప్రదేశ్‌లోని మృత్తికా క్రమక్షయం ఏ రకానికి చెందింది ?
వంక క్రమక్షయం


6. ఇటీవల ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దేని సరాఫరాను కేంద్రం నిలిపివేసింది?
కిరోసిన్ పంపిణీ7.  డోపింగ్‌కు పాల్పడిన క్రీడాకారులను ఎన్నేళ్లు నిషేధించనున్నారు?
48. భారత్‌లో అత్యధిక నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ?
జ:  పంజాబ్


9. సింగపూర్‌లోని ప్రముఖ వార్తా పత్రిక ‘ది స్ట్రెయిట్స్ టైమ్స్’.. ‘ఏషియన్ ఆఫ్ ది ఇయర్ ’గా ఎవరిని ప్రకటించింది?
నరేంద్ర మోదీ


10. నల్లమందు యుద్ధాలు ఏ దేశాల మధ్య జరిగాయి?
జ: ఇంగ్లండ్, చైనా


11. ఏ వ్యవస్థ (Government Department) స్మార్ట్ (SMART)గా వ్యవహరించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు?
పోలీస్ వ్యవస్థ


12. 'జేడ్' అంటే ఏమిటి?
జ: శ్రుతులు పలికే శిల


13. అమెరికా రక్షణ కార్యదర్శిగా ఎవరిని నియమించింది?
ఆష్‌టాన్ కార్టర్ 


14. ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు ఐన్‌స్టీన్‌ భారతీయులను ఉద్దేశించి  చెప్పిన మాటలేవి ?
లెక్కించడం ఎలాగో మాకు నేర్పిన భారతీయులకు మేము ఎంతో ఋణపడి ఉన్నాం 
Image result for ఐన్‌స్టీన్‌


15. ఈజిప్టు లో ప్రాచీన నాగరికులు మమ్మీల తయారీలో రహదారుల నిర్మాణానికి ఉపయోగించే ఏ పదార్థంను ఉపయోగించేవారు ?

తారు ( దీనిని ఎక్కువగా రహదారుల నిర్మాణానికి ఉపయోగిస్తారు)


0 comments:

Post a Comment

 10th Class Model Papers and Weight-age for AP New Syllabus Old Pattern Exams for 2014-15

No    SUBJECT                                  Download

 

1     SOCIAL STUDIES                         CLICK HERE

2     TELUGU                                               CLICK HERE

3     HINDI                                                   Click here

4     ENGLISH                                            Click here

5     MATHEMATICS                              Click here

6     PHYSICAL SCIENCES                Click here

7     BIOLOGICAL SCIENCES          Click here

8     URDU                                                     Click here

Heartly Welcome

Heartly Welcome

DA / HRA CALCULATOR

DA / HRA Calculator
Basic Pay:
DA / HRA %:

AP STATE UPDATES

CTR BADI UPDATES

 

Find Your Employee Id

Employee Name (Without Initials):
     Date Of Birth(dd-mm-yyyy):     

                                                             

PRAN CARD STATUS

Aadhaar Centers

Sucessful Isro

Thank You Visit Again

Thank You Visit Again